18, జులై 2010, ఆదివారం

గళ్ళ నుడి కట్టు - 13


( ఈ సారి ఆధారాలతో స్లిప్పులు ఇవ్వలేదు. ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దాం )
అడ్డం
1. పూలబాణం (4)
3. ఎగతాళిగా నవ్వడం (4)
7. రెక్కలు గల పులుగు (2)
8. చీకటి (3)
9. పతి (2)
12. గొప్పదనం, మహిమ (3)
13. డాబుసరి (3)
17. లక్ష్మి (2)
18. సముద్రం (3)
19. తిరగబడ్డ మెడ, గొంతు (2)
22. మింట్ (4)
23. నలుని వంట (4)
నిలువు
1. దేవ నది, గంగ
2. బలం, దేవి (2)
4. ఏనుగు - తలక్రిందయింది (2)
5. స్తోత్రగానం (4)
6. యుద్ధం (3)
10.దాచదగింది, చెప్పకూడనిది (3)
11. హిందీ పోట్లాట (3)
14. ఒకవిషం - నల్లనిదా? (4)
15. అంగుళీయకం (3)
16. టిబెట్ పూర్వపు పేరు (4)
20. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (2)
21. అల్లరి (2)

5 కామెంట్‌లు:

 1. అడ్డం:1.సుమశరం3.పరిహాసం9.భర్త13.బడాయి17.లక్ష్మి18.సాగరం19.ఠంకం22.టంకసాల23.నలపాకం
  నిలువు:1.క్లూ ఇవ్వలేదు 2.శక్తి4.రిక5.సంకీర్తన6.కదనం10.రహస్యం11.లడాయి14.కాలకూటం
  15.ఉంగరం20.నాసా 21.గోల

  రిప్లయితొలగించండి
 2. అనూ గారూ,
  నిజమే. నిలువు 1 ఆధారం ఇవ్వడం మరిచాను. ఇప్పుడు చేరుస్తున్నాను.
  మీ సమాధానాలలో అడ్డం 17,19 తప్ప మిగతావన్నీ కరెక్టే.

  రిప్లయితొలగించండి
 3. అడ్డము:1)పుష్పశరం,3)పరిహాసం,7)పక్షి,8)తమస్సు,9.భర్త,12)మహత్వం,13)బడాయి,17,లచ్మి,18)సాగరం,19)ళంగ(గళం),22)టంకసాల,23)నలభిమ.
  నిలువు:1)క్లూయివ్వలేదు,2)శక్తి,3)సంకీర్తనం,6)సమరం,10)రహస్యం,11)లడాయి,14)కాలకూటం,15)ఉంగరం,16)మృగసీమ,20)నాసా,21)గోల.

  రిప్లయితొలగించండి
 4. గళ్ళ నుడి కట్టు - 13 సమాధానాలు.
  అడ్డం - 1.సుమశరం, 3. పరిహాసం, 7.పక్షి, 8.తమస్సు, 9.భర్త, 12.మహత్తు, 13.బడాయి, 17.లచ్చి, 18.సాగరం. 19.పీక, 22.టంకసాల, 23.నలపాకం.
  నిలువు - 2.శక్తి, 4.రిక, 5.సంకీర్తన, 6.సమరం, 10.రహస్యం, 11.లడాయి, 14.కాలకూటం, 15.ఉంగరం, 16.త్రిపీటకం, 20.నాసా, 21.గోల.

  రిప్లయితొలగించండి