14, జులై 2010, బుధవారం
గళ్ళ నుడి కట్టు - 9
అడ్డం
1. అరిషడ్వర్గాలలో మొదటి నాలుగు (9)
5. దేవ పత్ని - ఇదే వినతి (2)
6. మౌని - యమునిలో చూడు (2)
7. దైన్యంతో ఉన్నవాళ్ళకు చుట్టం (5)
10. దీన్ని పూజించడం వల్లనే ఇంద్రునికి గోకులం పైన కోపం వచ్చింది (4)
11. విత్తనం - భవిష్యత్తులో చెట్టౌతుంది (2)
14. చీకటినుండి నన్ను వెలుగులోకి నడిపించు - సంస్కృతంలో చెప్పండి (9)
18. మన్మథుని భార్య - భారతి కాదు (2)
19. చిన్న శంఖాన్ని తయారుచేసే కీటకం - మేనత్తకు కావాలట! (2)
21. మద్యం ప్రమాణం ఇంగ్లీషులో - ఒక్కటైతే ఫరవాలేదట! ఎక్కువైతేనే తిప్పలు (2)
23. యోగ్యమైనది - ఎలిజబిలిటీ - అకారంతో అట్నుంచి మొదలయింది (2)
24. తీసుకురా (1)
25. ఒక రాక్షసుడు - ఇతని శత్రువు కనుకనే విష్ణువు మురారి అయ్యాడు (2)
26. వెళ్ళు (1)
నిలువు
1. కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా ఏదైనా కవిత్వానికి తగనివి కావు - శ్రీశ్రీ ఉవాచ (9)
2. వినమని వేడుకొనడం. అస్తవ్యస్తమయింది. (3)
3. ముఖం - ఏమో ముద్దుగా ఉంది (2)
4. సహాయ నిరాకరణంలో కీడుంది (2)
8. సేవకుడు - ప్రతి కుటుంబంలో ఉంటాడా? (2)
9. అడవి - భవనం అక్కడే ఉంది (2)
12. మద్యం సేవిస్తే వచ్చేది గమ్మత్తైనదట! (2)
13. రామాయణ కాలంలోనూ ఉందట! కుబేరునిదైతే రావణుడు లాక్కున్నాడు (3)
15. బిచ్చము - "దీనికి ఇద్దరు పెళ్ళాలా?" అని శ్రీనాథుడు శివుణ్ణి నిలదీసాడు (4)
16. యంత్రం - అమరకోశంలో దొరుకుతుందా? (2)
17. పద్యంలో, మఠంలో ఉండాలి (2)
20. మామ పెండ్లాము - తలక్రిందులయింది (2)
22. ఇంగ్లీషు గొంగళి - క్రిందనుండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అడ్డం:1.కామక్రోధలోభమోహాలు,5.దేవి,6.ముని,7.దీనబాంధువు,
రిప్లయితొలగించండి10.గోవర్ధనం,11.విత్తు,14.తమసోమాజ్యోతిర్గమయా,18.రతి,19.నత్త,21.పెగ్గు,23.అర్హం,24.తే,25.ముర,26.పో
నిలువు:1.కాదేదికవితకనర్హం,2.మనవి,3.మోము,4.హాని,8.బంటు,
9.వనం,12.త్తుమ,13.విమానం,15.తిరిపెము,16.మర,17.యతి,
20.త్త అ,22.రగ్గు
-విజయ జ్యోతి.
అడ్డం
రిప్లయితొలగించండి1.కామక్రోధలోభమోహాలు 5.దేవి 6.ముని 7.దీనబంధువు 10.గోవర్ధనం 11.విత్తు 14.తమసోమాజ్యోతిర్గమయా 18.రతి 19.నత్త 21.పెగ్గు 23.ర్హం అ 24.తే 25. ముర 26.పో
నిలువు
1.కాదేదీకవితకనర్హం 2. మవిన 3.మోము 4.హాని 8.బంటు 9.వనం 12.త్తుమ 13.విమానం 15.తిరిపెము 16.మర 17.యతి 20.త్త అ 22.గ్గుర
వేదుల సుభద్ర/ప్రసీద
విజయ జ్యోతి గారూ,
రిప్లయితొలగించండిఇంత స్పీడా? దాదాపు అన్నీ కరెక్టే. అడ్డం 7 లో మూడో అక్షరానికి అనవసరంగా దీర్ఘం పెట్టారు. అడ్డం 23, నిలువు 22 సమాధానాలను తిరగేసి రాయాలి. మీకు నా అభినందనలు.
వేదుల సుభద్ర/ప్రసీద గారూ,
రిప్లయితొలగించండిఅన్నీ సరైన సమాధానలతో ఇంత వేగంగా గడిని పూరించినందుకు అభినందనలు.
అడ్డం:1. కామక్రోధమదమోహాలు, 5.దేవి, 6.ముని,7.దీనబంధువు,10.గోవర్ధనం 11.విత్తు, 14.తమసోమాజ్యోతిర్గమయ, 18.రతి,19.నత్త,21.పెగ్గు, 23.ర్హంఅ,24.తే,25.ముర, 26.పో
రిప్లయితొలగించండినిలువు:1.కాదేదీకవితకనర్హం,2.మనవి, 3.మోము,4.హాని, 8.బంటు,9.వనం,12.త్తుమ, 13.విమానం, 15.తిరిపెము, 16.మర,17.యతి,20.త్త అ, 22.గ్గుర
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండిఅన్నీ సరిగా పూరించారు. అభినందనలు. కాని అడ్డం 1 లో మూడవది క్రమం తప్పినట్లుంచి. ఒకసారి చూడండి.
అలాగే "తురుపుముక్క"లోని మీ క్రాస్ వర్డ్ పజిల్ నాకు క్లిష్టంగానే ఉంది.
మరొక్క విషయం ... నా గళ్ళ నుడి కట్టులో నేనిస్తున్న ఆధారాలు మరీ సులభంగా, పేలవంగా ఉంటున్నాయా? ఈ స్థాయిని ఇలాగే కొన్సాగించాలా లేక స్థాయిని పెంచాలా? ఆధారాలను కాస్త క్లిష్టంగా ఇవ్వాలంటే ఎక్కువగా ఆలోచించాలి. అందుకు ఎక్కువ సమయం కావాలి. రోజుకొక్క గడిని ఇవ్వడం వల్ల సమయం తక్కువ. మీ సలహా కోరుతున్నాను.
అడ్డము;
రిప్లయితొలగించండి1. కామక్రోదమదమోహాలు,5, దేవి, 6. ముని, 7. దీనబంధువు, 10. గోవర్ధనం, 11. విత్తు, 14. తమసోమాజ్యోతిర్గమయ, 18. రతి, 19. నత్త, 21. పెగ్, 23. అర్హం, 24. తే, 25. ముర, 26. పో.
నిలువు:
1. కాదేదికవితకనర్హం, 2.మవిన, 3. మోము, 4. హాని, 8. బంటు, 9. వనం, 12.త్తుమ(మత్తు), 13. విమానం, 15. తిరుపెము, 16. మర, 17. యతి, 20. త్తఅ(ఆత్త), 22. రగ్
మేష్టారూ! మీరు ఇస్తున్న ఆధారాలు మరీ సులభంగానూ లేవు. మరీ క్లిష్టంగానూ లేవు. ఇలాగే కొనసాగించండి. స్థాయి పెంచితే పాల్గొనే వారి సంఖ్య తగ్గుతుంది. ఏది ఏమైనా మీ గడి అందర్నీ బాగా ఆకర్షిస్తోంది.
రిప్లయితొలగించండిభమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిఅన్నీ కరెక్టే. అభినందనలు. కాకపోతే కొద్దిగా అక్షరదోషాలున్నాయి.
అడ్డం 1 లో మూడవది అది కాదనుకుంటా. కోడిహళ్ళి మురళీమోహన్ గారూ అదే వ్రాసారు.
అడ్డం 1, నిలువు 1,15 లలో అక్షరదోషాలున్నాయి.
ఇంగ్లీషు పదాలైనా తెలుగులోకి వచ్చి అజంతాలౌతాయి కదా. ఉదా|| bus - బస్సు, pen - పెన్ను
మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. గడి నిర్వహణలో మీ సలహాలను, సహకారాన్ని కోరుకుంటున్నాను.
అడ్డం
రిప్లయితొలగించండి1.కామక్రోధలోభమోహాలు,5.దేవి,6.ముని,7.దీనబంధుడు,10.గోవర్ధనం,11.విత్తు,14.తమసోమాజ్యోతిర్గమయ,18.రతి,19.నత్త,21.పెగ్గు,23.ర్హం అ,24.తే,25.ముర,26.పో
నిలువు
1.కాదేది కవితక నర్హం,2.మనవి,3.మోము,4.హాని,8.బంటు,9.వనం,12,మత్తు,13.విమానం,15.తిరుపెము,
16.మర,17.యతి,20.త్త అ,22గ్గుర.
తొందరలో చూసుకోలేదండి :)
రిప్లయితొలగించండిఅడ్డం 7. దీనబంధువు,23.ర్హం అ, నిలువు 22.గ్గుర
గడి 9 అడ్డం = 1.కామ,క్రోధ,లోభ,మోహము 5. దేవి.6.ముని 7.దీనబంధువు.10.బృందా వనం.11.విత్తు.14.తమసోమాజ్యోతిర్గమయ.
రిప్లయితొలగించండి18 రతి.19.నత్త.21.పెగ్గు.24.తే.25.ముర.26.పో[గో ]
నిలువు 1.కాదేదీ కవిత కనర్హము.2.మవిన.3.మోము.4.హాని .8 బంటు.9.వనం.12.త్తుమ.13.విమానం.15.తిరిపెము.16.ముర.17.యతి.
20.అత్త.22.రగ్గు
కృష్ణుడు గారూ,
రిప్లయితొలగించండినేదునూరి రాజేశ్వరి గారూ,
ఒకటి, రెండు తప్పులతో గడిని పూరించారు. అభినందనలు.
గళ్ళ నుడి కట్టు - 9 సమాధానాలు
రిప్లయితొలగించండిఅడ్డం - 1.కామక్రోధలోభమోహాలు, 5.దేవి, 6.ముని, 7.దీనబంధువు, 10.గోవర్ధనం, 11.విత్తు, 14.తమసోమా జ్యోతిర్గమయ, 18.రతి, 19.నత్త, 21.పెగ్గు, 23.ర్హంఅ, 24.తే, 25.ముర, 26.పో.
నిలువు - 1.కాదేదీ కవిత కనర్హం, 2.మవిన, 3.మోము, 4.హాని, 8.బంటు, 9.వనం, 12. త్తుమ, 13.విమానం, 15.తిరిపెము, 16.మర, 17.యతి, 20.త్త అ, 22.గ్గుర.