28, జులై 2010, బుధవారం

గళ్ళ నుడి కట్టు - 23


అడ్డం
2. వినాయకుడు. పెద్ద కడుపు కలిగిన దేవుడు అచ్చ తెలుగులో (5)
6. గోల. కలల లంకలో గందరగోళస్థితి (4)
8. స్త్రీ. ప్రశస్తమైన జఘనం కలది (4)
9. చతురస్రం. చదరంగంలో ఉంది (3)
10. కంఠం తిరగబడింది. "గుండె ...... లోన కొట్లాడుతాది" అన్నాడు కవి (3)
11. సమయం. అంత రుణం సమయానికి తీరుస్తావా? (3)
13. వాడు మురారి కాడు, దాశరథి ఇట్నుంచి (3)
15. హలం పట్టేవాళ్ళు తడబడ్డరు (4)
17. ఆఫీసు తిరగబడ్డది (4)
20. చంద్రముఖి. శశివదన (5)
నిలువు
1. చూపు. ఆలోచించి కనండి (4)
2. బొక్క. ఎముక (3)
3. సందేహం వద్దు శరీరమే (2)
4. వెండి. సెకండ్ ప్రైజ్ గా దీని పతకం ఇస్తారు (3)
5. తెర. మాయ వనిత కలదు దాని వెనుక (4)
7. ఆమ్యామ్యాలు అడిగేవాళ్ళు (5)
8. నిరంతరం అడ్డు లేనిది (5)
12. రాచగద్దె. సింహం కూర్చుంటుందా? (2)
14. పున్నమి చంద్రుడు. కాశిలో నిరాశలో వెదకండి (4)
16. గజనిమ్మ. కుచంలా ధ్వనిస్తుంది (3)
18. స్త్రీ. కలలలో నచ్చింది (3)
19. బాట. త్రోసి వస్తే సరి

10 కామెంట్‌లు:

 1. అడ్డము:
  2)బొజ్జదేవర,6)కలకలం,8)నితంబిని,9)చదరం,10)గొంతుక,11)తరుణం,13)డుమురా(రాముడు),15)హాలికులు,17)యంలర్యాకా(కార్యాలయం),20)చంద్రవదన.
  నిలువు:
  1)ఆలోకనం,2)బొమిక,3)దేహం,4)రజితం,5)యవనిక,7)లంచగొండులు,8)నిరంతరాయం,12)సింహాసనం,14)రాకా..16)కులచం(లకుచం),18)లలన,19)త్రోవ

  రిప్లయితొలగించండి
 2. Solution with 2 blanks...


  addam:
  2. bothadevara (bojjadevara)
  6. kalakalam
  9. Chadaram
  10. gonthuka
  11. tarunam
  13. ramudu
  15. haalikulu
  17. karyalayam
  20. chandravadan

  niluvu:
  1. aalokanam
  2. bomika
  3. deham
  4. rajatam
  7. lanchagondulu
  8. nirantharayam
  12. simhasanam
  14. rakashashi
  18. lalana
  19. trova

  రిప్లయితొలగించండి
 3. సూర్యలక్ష్మి గారూ,
  అడ్డం 10 తిరగబడిందన్నాను కదా. నిలువు 4, 14, 16 మరోసారి ప్రయత్నించండి.

  రిప్లయితొలగించండి
 4. రాకేశ్ గారూ,
  శంకరాభరణం బ్లాగుకు స్వాగతం.
  అడ్డం 13, 17 తిరగేసి రాయాలి, 20 లో చివర ఒక అక్షరం a తప్పింది. నిలువు 16 గురించి ఆలోచించండి.

  రిప్లయితొలగించండి
 5. అడ్డం: 2.బొజ్జదేవర, 6.కలకలం, 8.నితంబిని, 9.చదరం, 10.కతుగొం, 11. తరుణం, 13.డుమురా, 15.హాకులిలు, 17.యంలర్యాకా, 20.చంద్రవదన
  నిలువు: 1.ఆలోకనం, 2.బొమిక, 3.దేహం, 4.రజిత, 5.యవనిక, 7.లంచగొండులు, 8.నిరంతరాయం,12.సింహాసనం, 14.రాకాశశి, 16.లకుచం,18.లలన, 19.త్రోవ

  రిప్లయితొలగించండి
 6. గడి.23.అడ్డం 2. బొజ్జదేవర 6.కలకలం.8.నితంబిని.9.చదరం.10.లొతుగొం [ గొంతులొ ]11.తరుణం.13.డుమురా [రాముడు ]15.హాలికులు 17.యంలర్యాకా [ కార్యాలయం.] 20.ముఖి వదన
  నిలువు. 1.ఆలోకను 2. బొమిక.3.దేహం.4.రజతం.5 యవనిక.7.లంచ గొండు.8.నిరంత రాయం.12.సిం హాసనం..14.రాకాశశి 16.కుచము.18.లలన.19.త్రోవ

  రిప్లయితొలగించండి
 7. అడ్డం
  1.బొజ్జదేవర 6.కలకలం 8.నితంబిని 9. చతరం 10.కతుగొం 11.తరుణం 13.డుమురా 15.హాకులిల 17. యంలర్యాకా 18.చంద్రవదన
  నిలువు
  1. ..కను 2.బొమిక 3.దేహం 4.రజతం 5. యవనిక 7.లంచగొండులు 8.నిరంతరాము 12.సిమ్హాసనం 14.రాకాశశి 16.లకుచం 18.లలన 19.త్రోవ
  1 నిలువు రాలేదండీ. దయ చేసి సరి ఐన సమాధానం చెప్పండి.

  రిప్లయితొలగించండి
 8. ఈ సారి ఆల్ కరెక్ట్ గా ఎవరూ గడిని పూరించలేదు. ఒకటి, రెండు తప్పులతో పూరించిన
  భమిడిపాటి సూర్యలక్ష్మి, రాకేశ్, కోడీహళ్ళి మురళీమోహన్, నేదునూరి రాజేశ్వరి, ప్రసీద గారలకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. గళ్ళ నుడి కట్టు - 23 సమాధానాలు
  అడ్డం:
  2.బొజ్జదేవర, 6.కలకలం, 8.నితంబిని, 9.చదరం, 10.కతుగొం, 11. తరుణం, 13.డుమురా, 15.హాకులిలు, 17.యంలర్యాకా, 20.చంద్రవదన
  నిలువు:
  1.ఆలోకనం, 2.బొమిక, 3.దేహం, 4.రజతం 5.యవనిక, 7.లంచగొండులు, 8.నిరంతరాయం,12.సింహాసనం, 14.రాకాశశి, 16.లికుచం, 18.లలన, 19.త్రోవ

  రిప్లయితొలగించండి