19, జులై 2010, సోమవారం
గళ్ళ నుడి కట్టు - 14
అడ్డం
1. వాయువేగాన్ని మించింది (4)
3. ఖమ్మం జిల్లాలోని రాములవారి పుణ్యక్షేత్రం (4)
7. వృద్ధాప్యం - అందరికీ "జరూరు"గా వచ్చేది (2)
8. పనికి మాలినవాడు (౩)
9. వాసన - సాధారణంగా దుర్వాసనకు వాడతారు (2)
12. సంగీత సాధనాలు - బావా! పద్యాలున్నాయా? (3)
13. ఒక నక్షత్రం - మయాబజారులో ఛాయాదేవి (3)
17. యుద్ధం (2)
18. పాండవుల పురోహితుడు (3)
19. బరువు (2)
22. లీడర్ షిప్ తిరగబడ్డది (4)
23. అత్తిల్లు కాదు .. జన్మగృహం (4)
నిలువు
1. భూమినుండి పుట్టిన చెట్టు (2)
2. సమయం (2)
4. మృద్వీక ఫలం - అర్థం కాలేదా? గ్రేప్ (2)
5. రావణుని నగరం (4)
6. అర్జునుడు (3)
10. చదువును కోరే స్టుడెంట్ (3)
11. మంచి రంగు కలిగిన బంగారం (3)
14. వారసుడికి ఉండే లక్షణం (4)
15. సోమరసం తాగి సౌమ్యంగా ఉండేవాడు (3)
16. ఏకశిలా నగరం (4)
20. నీడ - సూర్యుని భార్య (2)
21. దీని కెగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట (2)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అడ్డము:
రిప్లయితొలగించండి1)మనోవేగం,3)భద్రాచలం,7)జర,8)వ్యర్దుడు, 9)కంపు,12)వాద్యాలు,13)రేవతి,17)రణం, 18)ధౌమ్యుడు, ,19)భారం, 22)త్వంకయనా(నాయకత్వం)23)పుట్టిల్లు.
నిలువు:
1)మహీజము,2)వేళ,4)ద్రాక్ష,5)లంకాపురి,6)పార్ధుడు,10)విధ్యార్ధి,11)సువర్ణం14)వారసత్వం15)సౌమ్యుడు16)వరంగల్లు,20)ఛ్ఛాయ21)ఉట్టి.,
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం 7, నిలువు 1 మీరు నింపిందీ కరెక్టే. నేను అనుకున్నవి వేరు. అడ్డం 23 లో ఒక అక్షరం తక్కువయింది. మిగతావన్నీ కరెక్టే.
అడ్డం
రిప్లయితొలగించండి1.మనోవేగం,3.భద్రాచలం,7.జర,8.పొకిరి(వెధవ),9.కంపు,12.వాద్యాలు,13.రేవతి,16.భారం,17.రణం,18.ధౌమ్యుడు,22.త్వంకయనా,
23.పుట్టినిల్లు
నిలువు
1.మర్రిజట్టు,2.4.ద్రాక్ష,5.లంకాపురి,10.విద్యార్థి,11.సువర్ణం,14.వారసత్వం,15.సౌమ్యుడు,16.వరంగల్లు,20.ఛాయ,
21.వుట్టి,
అడ్డం :1.మనోవేగం3.భధ్రాచలం .ముది8.వ్యర్ధుడు9.కంపు12.వాద్యాలు
రిప్లయితొలగించండి13.ఉత్తర17.పోరు19.భారం22.త్వంకయనా23.పుట్టినిల్లు
నిలువు:2.వేళ4.ద్రాక్ష5.లంకాపురి6.పార్ధుడు10.విద్యార్ధి11.పుత్తడి
14.వారసత్వం15.సౌమ్యుడు16.వరంగల్20.ఛాయ 21.ఉట్టి
జవాబులు మరో 12 గంటల తర్వాత.
రిప్లయితొలగించండిగళ్ళ నుడి కట్టు - 14 సమాధానాలు.
రిప్లయితొలగించండిఅడ్డం - 1.మనోవేగం, 3.భద్రాచలం, 7.రుజ, 8.వ్యర్థుడు, 9.కంపు, 12.వాద్యాలు, 13.రేవతి, 17.రణం, 18.ధౌమ్యుడు, 19.భారం, 22.త్వంకయనా, 23.పుట్టినిల్లు.
నిలువు - 1.మహీరుహం, 2.వేళ, 3.ద్రాక్ష, 5.లంకాపురి, 6.పార్థుడు, 10.విద్యార్థి, 11.సువర్ణం, 14.వారసత్వం, 15.సౌమ్యుడు, 16.వరంగల్లు, 20.ఛాయ, 21.ఉట్టి.