29, జులై 2010, గురువారం

గళ్ళ నుడి కట్టు - 24


అడ్డం
1. ఒంటె. క్రమమే దాని వాలకం (4)
3. ప్రసిద్ధ నవల "ది ప్రిన్స్ అండ్ ది పాపర్" ఈ పేరుతో ఎన్.టి.ఆర్ చిత్రంగా వచ్చింది (4)
7. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత సంధికాలం. జయలలిత తల్లి (2)
8. చెవి. ఒక నక్షత్రం (3)
9. తుచ్ఛం. హే రాం! న్యాయం కాదులో (2)
12. సముద్రం. అడవికి కాదు నీటికి నిలయం (3)
13. అర్థ రహితం, వేస్ట్ (3)
17. కాంతి. విద్యుతిస్తుందా? (2)
18. దండన, ఓర్పు. శని గ్రహంలో (3)
19. నవనీతం. నీ వెన్నడూ తినలేదా? (2)
22. దొంగ. తస్కరించేవాడు (4)
23. పాండవులు వనవాసం చేసిన అడవి (4)
నిలువు
1. సీరియల్ నంబర్ (4)
2. లాక్ష. సీలు వేసేది (2)
4. ప్లక్ష వృక్షం. జుట్టు దువ్వి చూడు (2)
5. నలుని భార్య (4)
6. తెలివి తక్కువవాడు, దద్దమ్మ. అచటివట (3)
10. పాతిపెట్టడం. సుఖ జననంలో (3)
11. వేడుట. ప్రేయర్ (3)
14. మెరుపు తీగ (4)
15. ఆ గ్రహం చూపే కోపం (3)
16. అన్న చేసిన దానం అన్ని దానాలకంటె గొప్పది (4)
20. మత్తునిచ్చే ఒక పానీయం. కబీరు ఎన్నడూ తాగలేదు (2)
21. తోడబుట్టినవాడు. విభ్రాజిత బంధువు

8 కామెంట్‌లు:

 1. 1 అడ్డం "క్రమేలము"
  3 అడ్డం "రాజు పేద "
  7 అడ్డం "సంధ్య"
  8 అడ్డం "శ్రవణం"
  9 అడ్డం "హేయం "
  12 అడ్డం "కాననం"
  13 అడ్డం "వ్యర్ధము "
  17 అడ్డం "ద్యుతి "
  18 అడ్డం "నిగ్రహం "
  19 అడ్డం "వెన్న "
  22 అడ్డం "తస్కరుడు "
  23 అడ్డం "ద్వైతవనం "

  1 నిలువు "క్రమసంఖ్య "
  2 నిలువు "లక్క "
  4 నిలువు "జువ్వి "
  5 నిలువు "దమయంతి "
  6 నిలువు "చవట "
  10 నిలువు "ఖననం "
  11 నిలువు "ప్రార్ధన "
  14 నిలువు "విద్యుల్లత "
  15 నిలువు "ఆగ్రహం "
  16 నిలువు "అన్నదానం "
  20 నిలువు "బీరు "
  21 నిలువు "భ్రాత"

  రిప్లయితొలగించండి
 2. అజ్ఞాత గారూ,
  అడ్డం 12 తప్ప మిగిలినవన్నీ సరియైన సమాధానాలు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. అజ్ఞాత గారూ,
  అడ్డం 1 చివరి అక్షరం తప్పుగా రాసారు. దయచేసి మీ సమాధానాలను ఒకదాని క్రింద ఒకటి కాకుండా, ఒకే పంక్తిలో ఇవ్వండి.

  రిప్లయితొలగించండి
 4. అడ్డము:
  1)క్రమేలకం,3)రాజుపేద,7)సంధ్య,8)శ్రవణం,9)హేయం,12)వనధి,13)వ్యర్ధము,17)ద్యుతి,18)నిగ్రహం,19)వెన్న,22)తస్కరుడు,23)ద్వైతవనం.
  నిలువు:
  1)క్రమసంఖ్య,2)లక్క,4)జువ్వి,5)దమయంతి,6)చవట,10)ఖననం,11)ప్రార్ధన,14)విద్యుల్లత,15)ఆగ్రహం,16)అన్నదానం,20)బీరు,21)భ్రాత

  రిప్లయితొలగించండి
 5. అడ్డం:1.క్రమేలకం, 3.రాజూపేద, 7.సంధ్య, 8.శ్రవణం,9.హేయం, 12.వనధి, 13వ్యర్థము,17.ద్యుతి,18.నిగ్రహం, 19.వెన్న, 22.తస్కరుడు,23.ద్వైతవనం

  నిలువు: 1క్రమసంఖ్య, 2.లక్క,4.జువ్వి,4.దమయంతి,6.చవట,10.ఖననం, 11.ప్రార్థన,14.విద్యుల్లత, 15.ఆగ్రహం,16.అన్నదానం,20.బీరు,21.భ్రాత

  రిప్లయితొలగించండి
 6. Thanks andi, Sankaraiah garu!

  Addam 12 thappani anukunnanu. Kani sari aina padam thattaledu.
  Eesari thappakundaa oka pankthi lone vrastanu.

  రిప్లయితొలగించండి
 7. 24,గడి.. అడ్డం 1.క్రమేలకం.3.రాజు పేద .7.సంధ్య.8. శ్రవణం.
  9.న్యాయం.12.వనము.13.వ్యర్ధము 17.ద్యుతి.18.నిగ్రహము.19.వెన్న .22.తస్కరుడు.23.ద్వైత వనం.
  నిలువు.= 1.క్రమ సంఖ్య 2.లక్క.4.జువ్వి.5.దమయంతి.6.చవట.10.ఖననం.11.ప్రార్ధన 14.విద్యుల్లత.15.ఆగ్రహం.16.అన్నదానం.20.బీరు.21.భ్రాత.

  రిప్లయితొలగించండి
 8. భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, కోడీహళ్ళి మురళీమోహన్ గారూ ఒక్క తప్పులేకుండా పూరించారు. అభినందనలు.
  అజ్ఞాత గారు ఒక తప్పుతో, రాజేశ్వరి నేదునూరి గారు రెండు (మూడు) తప్పులతో పూరించారు. వీరికీ అభినందనలు.

  గళ్ళ నూడి కట్టు - 24 సమాధానాలు
  అడ్డము:
  1)క్రమేలకం,3)రాజుపేద,7)సంధ్య,8)శ్రవణం,9)హేయం,12)వనధి,13)వ్యర్ధము,17)ద్యుతి,18)నిగ్రహం,19)వెన్న,22)తస్కరుడు,23)ద్వైతవనం.
  నిలువు:
  1)క్రమసంఖ్య,2)లక్క,4)జువ్వి,5)దమయంతి,6)చవట,10)ఖననం,11)ప్రార్ధన,14)విద్యుల్లత,15)ఆగ్రహం,16)అన్నదానం,20)బీరు,21)భ్రాత

  రిప్లయితొలగించండి