27, జులై 2010, మంగళవారం

గళ్ళ నుడి కట్టు - 22


అడ్డం
1. లేఖ, జవాబు, ఒక దిక్కు (3)
4. ఇచ్ఛ. ఒకరి కోసం వెనక్కి చూడు (3)
6. కూష్మాండం. దృష్టిదోష నివారణకు కట్టే కాయ (5)
7. అన్నం ఉడికాక పారబోసే రసం. సారమంతా దీనిలోనే ఉంటుందట! (2)
9. పందెం, స్వల్ప ధనం. తృణం కంటే మేలే (2)
10. సంపద, సౌఖ్యం. ఇమిడి పోయి ఇట్నుంచి చూడు (3)
12. పార్వతి. పర్వతం యొక్క కూతురు (4)
13. గోపకుల క్రీడ తిరగబడింది. కృష్ణుడు యమునా తీరాన గోపికలతో చేసింది (4)
14. వంగినట్టిది. మితం కానిదా? (3)
16. ఆ రోజు, దేశం. నాదే నేడులో ఆద్యంతాలు (2)
17. దిక్కు. ఆది శక్తిలో చూడు (2)
19. వ్యవహారానికి సంబంధించింది (5)
21. అన్నం ముద్ద. కంబళంలో చూడు (3)
22. మాంసం. చపలలం కాదు తినడానికి (3)
నిలువు
1. ఒడి, తొడ. ఉత్త సంగం కుదిస్తే (3)
2. వర్ణం. సారంగు నడగండి (2)
3. అతి స్వల్పం. మామిడి ఏమిడినా చూడు (4)
4. ఒక ఆటవిక జాతి. ఏమైనా కోయగలరు (2)
5. దున్నటం ఆకర్షణంగా ఉంటుందా? (3)
8. ఓడించిన ఇంద్రియాలు కలవాడు (5)
9. స్పర్షవేధి. ఇనుమును బంగారంగా మార్చే రస శిల (5)
10. భాగవత కవి. ఘన తపోధనుడులో (3)
11. కలిసిపోయింది. స్వామి కేళి మితంలో (3)
15. స్వల్పమైన తిండి (4)
16. రసనేంద్రియం. నాతోనా లుకలుకలు? (3)
18. ముక్క. సకలం కాదు (3)
19. పాము, పులి. వ్యాసాంగుళం ఆద్యంతాలు (2)
20. ముళ్ళ మండ. అదంటే కంపనమేల? (2)

6 కామెంట్‌లు:

  1. అడ్డం: 1.ఉత్తరం, 4.కోరిక, 6.గుమ్మడికాయ, 7.గంజి, 9.పణం, 10.పోడిమి, 12.అద్రీసుత, 13.ళికేసరా, 14.అమితం, 16.నాడు, 17.దిశ, 19.వ్యావహారికం, 21.కబళం, 22.పలలం
    నిలువు: 1.ఉత్సంగం,2.రంగు,3.మిడిమిడి, 4.కోయ, 5.కర్షణం, 8.జితేంద్రియుడు, 9.పరుసవేది, 10.పోతన, 11.మిళితం, 15.చిరుతిండి, 16.నాలుక, 18.వికలం, 19.వ్యాళం, 20.కంప

    రిప్లయితొలగించండి
  2. అడ్డం:1.ఉత్తరం,4.కోరిక,6.గుమ్మడికాయ,7.గంజి,9.పణం,10.పోడిమి,
    12.అద్రిసుత,13.ళికేసరా,14.నమితం,16.నాడు,17.దిశ,19.వ్యావహారికం, 21.కబళం,22.పలలం
    నిలువు:1.ఉత్సంగం,2.రంగు,3.మిడిమిడి,4.కోయ,5.కర్షణం,8.జితేంద్రియుడు,9. పరసవేది,10.పోతన, 11.మిళితం,15.మితాహారం, 16.నాలుక, 18.శకలం,19.వ్యాళం,20.కంప
    -విజయ జ్యోతి.

    రిప్లయితొలగించండి
  3. అడ్డం
    1.ఉత్తరం 4.కోరిక 6.గుమ్మడికాయ 7.గంజి 9.పణం 10.పోడిమి 12.అద్రిసుత 13.ళికేసరాస 14.నమితం 16.నాడు 17.దిశ 19. వ్యావహారికం 21. కబళం 22.పలలం
    నిలువు
    1.ఉత్సంగం 2.రంగు 3.మిడిమిడి 4.కోయ 5.కర్షణం 8.జితేంద్రియుడు 9.పరసవేది 10.పోతన 11.మిళితం 15.మితాహారం 16.నాలుక 18.శకలం 19.వ్యాళం 20.కంప

    రిప్లయితొలగించండి
  4. అడ్డము:
    1)ఉత్తరం,4)కోరిక,6)గుమ్మడికాయ,7)గంజి,9)పణం,10)పొడిమి,12)అద్రిసుత,13)ళికేసరా(రాసకేళి),14)నమితం,16)నాడు,17)దిశ,19)వ్యావహరికం,21)కబళం,22)చెవలం.
    నిలువు:
    1)ఉత్తాంగం,2)రంగు,3)మిడిమిడి,4)కోయ,5)కర్షణ,8)జితేంద్రియుడు,9)పరుసవేది,10)పోతన,11)మిళితం,15)మితాహారం,16)నాలుక,18)శకలం,19)వ్యాళం,20)కంచె.

    రిప్లయితొలగించండి
  5. గడి22 = అడ్డం = 1.ఉత్తరం.4.కోరిక.6.గుమ్మడికాయ.7.గంజి.9.పణం.10.పోడిమి.12.అద్రిజాత.13.ళికేసర.[ రసకేళి ]14.న ఉతం. 16.నాడు.17.దిశ.19. వ్యావహారికం.21.కబళం.22.పలలం.
    నిలువు .1.ఉరువు.2.రంగు.3.మిడిమిడి.4కోయ.5.కర్షణం. 8.జితేంద్రియుడు.9.పరుసవేది.10.పోతన.11.మిళితం.15.ఉపాహారం.16.నాలుక.18.శకలం.19.వ్యాళం.20.కంప.

    రిప్లయితొలగించండి
  6. కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి, విజయజ్యోతి గారికి, ప్రసీద గారికి, భమిడిపాటి సూర్యలక్ష్మి గారికి, నేదునూరి రాజేశ్వరి గారికి అభినందనలు.
    గళ్ళ నుడి కట్టు - 22 సమాధానాలు.
    అడ్డం
    1.ఉత్తరం 4.కోరిక 6.గుమ్మడికాయ 7.గంజి 9.పణం 10.పోడిమి 12.అద్రిసుత 13.ళికేసరా 14.నమితం 16.నాడు 17.దిశ 19. వ్యావహారికం 21. కబళం 22.పలలం
    నిలువు
    1.ఉత్సంగం 2.రంగు 3.మిడిమిడి 4.కోయ 5.కర్షణం 8.జితేంద్రియుడు 9.పరుసవేది 10.పోతన 11.మిళితం 15.మితాహారం 16.నాలుక 18.శకలం 19.వ్యాళం 20.కంప

    రిప్లయితొలగించండి