7, జులై 2010, బుధవారం

గళ్ళ నుడి కట్టు - 3



















అడ్డం -
1. విశ్వనాథ వారి ప్రసిద్ధకావ్యం (9); 2. నువ్వులు (3); 7. పెంచే పని కంటూ ఒక పదం ఉంది (3); 10. తమాలపత్రం (5); 13. మీరు గొప్పవారండి. దయచేయండి (2); 14. వాదం చేసేవాడు (2); 16. రాత్రి - ఒక నటి పేరు (3); 20. దీనికి నరస భూపాలీయము అని నామాంతరం (9);
నిలువు -
2. ఒక పువ్వు - పాత తరం హీరోయిన్ (3); 3. కనిపిస్తే వినిపిస్తాడట పోయెట్ (2); 4. క్షణకాలం ఉండేది (3); 6. సున్నితంగా, అందంగా ఉండే దుర్గ అవతారం (3); 8. ఒక్క "ముక్క" చెప్పు (3); 9. చెక్కితే శిల్పమయ్యేది (2); 11. ఇది తాగి మరది తడబడ్డాడు (3); 12. పంపా వనిలో గాలి కొడుకు (3); 13. "రంగా! ఎక్కడినుంచి రాకా?" అంటే వెనక్కి తిరిగి అన్నాడు "జైలు" (4); 15. వదినగారి మణిహారంలో సూర్యుడు (4); 17. యముని సోదరి - సూర్యుని బిడ్డ తిరగబడింది (3); 18. కత్తిలో చివర ఉన్న తోక (2); 19. ఐతే మాడా! ఏదో మార్పు కనిపిస్తోంది (2)

8 కామెంట్‌లు:

  1. అడ్డం:1.రామాయణకల్పవృక్షం,5.తిలలు,7.పెంపకం,10.తమలపాకు,13.రండి,14.వాది,16.రజని,20.కావ్యాలంకారచూడామణి
    నిలువు: 2.మాలతి,3.కవి,4.క్షణికం,6.లలిత, 8.పలుకు,9.శిల,11.మదిర, 12.పావని,13.రంగారాకా,15.దినమణి, 17.జమున,18.వాలం,19.తేడా

    రిప్లయితొలగించండి
  2. శాంత గారూ,
    ఒక్క తప్పుతో గడిని పూర్తి చేసారు. అభినందనలు. 17 నిలువు యముని సోదరి య(జ)మున నిజమే. కాని తిరగబడ్డది అన్నాను. పక్షి అండజమైతే సూర్యుని బిడ్డ ఏమౌతుంది?

    రిప్లయితొలగించండి
  3. 7)పెంపకం,10)తమలపాకు ,13)రండి ,14)వాది
    3)కవి ,4)క్షణికం ,6)లలిత ,8)పలుకు ,9)శిల,12)పావని ,13)కారాగారం ,14)దినగారి ,18)వాలం ,19)తేడా

    రిప్లయితొలగించండి
  4. మేష్టారూ! 17 నిలువు జరవి(విరజ) కరెక్టేనా?

    రిప్లయితొలగించండి
  5. శాంత గారూ,
    సాయి ప్రవీణ్ గారూ,
    కొంచెం ఓపిక పట్టండి.

    రిప్లయితొలగించండి
  6. అడ్డము;
    1. రామయణకల్పవృక్షము, 2. తిలలు 7. పెంపకం, 10. తమలపాకు, 13. రండి, 14. వాది,16. రజని, 20. ....
    నిలువు;
    2. మాలతి,3. కవి,4. క్షణికం, 6. లలిత, 8. పలుకు, 9. శిల, 11. మదిర,12. పావని, 13. రంగారాకా(కారాగారం), 15. దినమణి, 17. జమున, 18. వాలం, 19 తేడా.

    రిప్లయితొలగించండి
  7. గళ్ళ నుడి కట్టు - 3 సమాధానాలు.
    అడ్డం -
    1. రామాయణ కల్పవృక్షము; 5. తిలలు; 7. పెంపకం; 10. తమలపాకు; 13. రండి; 14. వాది; 16. రజని; 20. కావ్యాలంకార చూడామణి
    నిలువు -
    2. మాలతి; 3. కవి; 4. క్షణికం; 6. లలిత; 8. పలుకు; 9. శిల; 11. మదిర; 12. పావని; 13. రంగారాకా; 15. దినమణి; 17. జవిర (రవిజ తిరగబడ్డది); 18. వాలం; 19. తేడా.

    రిప్లయితొలగించండి
  8. గళ్ళ నుడి కట్టు - 2 కు చాలా మంది సమాధానాలు పంపారు. వ్యాఖ్యల మాడరేషన్ గందరగోళంలో కొన్ని వ్యఖ్యలు ప్రచురింపబడలేదు. కొన్ని వ్యాఖ్యలు రిపీట్ అయ్యాయి. ఈ తికమకలో నేను ఎవరికీ సమాధానాలు ఇవ్వలేదు. దానితో నిరుత్సాహ పడ్డారో ఏమో గళ్ళ నుడి కట్టు - 3 కు కేవలం ముగ్గురే స్పందించారు.

    శాంత గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు ఇద్దరూ కేవలం 17 నిలువు తప్పు రాసారు.
    సాయి ప్రవీణ్ గారు అసంపూర్తిగా పంపించారు. 14 నిలువు తప్పు రాసారు.

    అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి