26, జులై 2010, సోమవారం

గళ్ళ నుడి కట్టు - 21


అడ్డం
1. మేఘం, కృష్ణుని రథాశ్వాలలో ఒకటి. నీవలా ఉన్నావేం? హయకంఠుడివా? (4)
3. దినం దినం. అహమహమిక లాంటిది (4)
7. గజ్జె. ఈ గోపాలుడు ప్రసిద్ధుడు (2)
8. భాగాలు. టాటాలు పంచుకొనేవా? (3)
9. పోస్ట్. తిరగబడితే పాట (2)
12. నిప్పు మీది బూడిద (3)
13. వక్రం. శివంకరమా? (3)
17. క్షత్రియ ధర్మం. క్షామ చిత్రంలో (2)
18. నెమలి. వయారంగా ఉంటుంది (3)
19. వాణ్ణి పొమ్మను. పోరాటానికి (2)
22. సూర్యుడు తిరగబడ్డాడు. రమణి మనది (4)
23. కపటి. వాడు మెతకరి కాడు (4)
నిలువు
1. కోతి. వంకర మోము కలది. కావలిసినది ప్రముఖం (4)
2. హల్లో! అచ్చు కాదిది (2)
4. హస్తం కల ఏనుగు (2)
5. వ్రాతలో మరచిన అక్షరం కోసం వ్రాసే గుర్తు. ఆదిలోనే ఇదా? (4)
6. చెఱువు. తటాలున దూకండి (3)
10. కపోతం (3)
11. అంధకారం (3)
14. దక్షుని కూతురు సతీదేవి (4)
15. అమృతం. పేయం. విషం కాదు (3)
16. వ్యాసుడు. పరాశరుని కొడుకు (4)
20. స్త్రీ. మంచాన పడింది (2)
21. కొండంతలో
అంతా కాదు. (2)

7 కామెంట్‌లు:

  1. అడ్డం
    1.బలాహకం 3.అహరహం 7.మువ్వ 8.వాటాలు 9.టపా 12.నివురు 13.వంకర 17.క్షాత్రం 18.మయూరం 19.పోరా 22.ణిమనది (దినమణి తిరగబడి) 23.కైతవరి
    నిలువు
    1. బహుముఖం 2.హల్లు 4.హస్తి 5.హంసపాదు 6.తటాకం 10.పావురం 11.చీకటి 14.దాక్షాయణి 15.పీయూషం 16.పారాశరి 20.చాన 21.కొంత

    రిప్లయితొలగించండి
  2. ప్రసీద గారూ,
    అడ్డం-1,23; నిలువు-1 మరోసారి ప్రయత్నించండి

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్య గారూ!
    అడ్డం 13, నిలువు 6, 20 ఆధారాలు బావున్నాయి.

    నా సమాధానాలు.
    అడ్డం-
    1.వలాహకం 3.అహరహం 7.మువ్వ 8.వాటాలు 9.టపా 12.నివురు 13.వంకర 17.క్షాత్రం 18.మయూరం 19.పోరా 22.ణిమనది 23.మతకిర
    నిలువు-
    1.వలిముఖం 2.హల్లు 4.హస్తి 5.హంసపాదు 6.తటాకం 10.పావురం 11.చీకటి 14.దాక్షాయణి 15.పేయూషం 16.పారాశర 20.చాన 21.కొంత

    రిప్లయితొలగించండి
  4. అడ్డం: 1.వలాహయం (?) 2.అహరహం, 7.మువ్వ, 8.వాటాలు, 9.టపా, 12.నివురు, 13.వంకర, 17.క్షాత్రం, 18.మయూరం, 19.పోరా, 22.ణిమనది, 23.మతకరి
    నిలువు:1.వలిముఖం, 2.హల్లు, 4.హస్తి, 5.హంసపాదు, 6.తటాకం, 10.పావురం, 11.చీకటి, 14.దాక్షాయణి, 15.పేయూషం, 16.పారాశరి, 20.చాన, 21.కొంత

    రిప్లయితొలగించండి
  5. గడి 21 అడ్డం 1.హళహళి.3.అహరహం .7.మువ్వ.8.వాటాలు.9.టపా.12.నివురు.13. వంకర.17.క్షామ.18.మయూరి.19.పోరా.22.ణినమది 23.గడసర.
    నిలువు.1.హరిముఖం.2,హల్లు.4.హస్తి.5.హంసపాదు.6.తటాకం.10.కపోతం.11.చీకటి 14.దాక్షాయణి.15. పీయూషం.16.పరాశర 20 చామ 2ఇ.కొండ

    రిప్లయితొలగించండి
  6. అందరూ ఒకటి, రెండు తప్పులతో పూరించిన వారే.
    ప్రయత్నించిన ప్రసీద, వేణు, కోడీహళ్ళి మురళీమోహన్, నేదునూరి రాజేశ్వరి గారలకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. గళ్ళ నుడి కట్టు - 21 సమాధానాలు
    అడ్డం -
    1.వలాహకం; 3.అహరహం; 7.మువ్వ; 8.వాటాలు; 9.టపా; 12.నివురు; 13.వంకర; 17.క్షాత్రం; 18.మయూరం; 19.పోరా; 22.ణిమనది; 23.మతకరి.
    నిలువు -
    1.వలీముఖం; 2.హల్లు; 4.హస్తి; 5.హంసపాదు; 6.తటాకం; 10.పావురం; 11.చీకటి; 14.దాక్షాయణి; 15.పీయూషం; 16.పారాశరి; 20.చాన; 21.కొంత.

    రిప్లయితొలగించండి