12, జులై 2010, సోమవారం
గళ్ళ నుడి కట్టు - 7
( దయచేసి మీ సమాధానాలను ఒకదాని క్రింద ఒకటిగా కాకుండా కామాలతో వేరు చేస్తూ వరుసగా ఇవ్వండి. లేకుంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి గూగుల్ నుంచి "ఎర్రర్" మెసేజ్ వస్తున్నది )
అడ్డం
1. శంకరుని ఆనందింపజేసే రాగం - దాసరి సినిమా (5)
4. మోసం - సిరివంచ నగరంలో (3)
6. చైత్ర వైశాఖ మాసాల ఋతువు - ఒక రాగం కూడా (3)
8. ఈ విందులో అందరు వినెదరు (3)
12. నజభజజజర - ఒక వృత్తం (5)
16. తొలి కాదు - కమలినిలో ఉంది (2)
17. పోతావా అంటే "వెళ్ళను" అన్నాడు ఫోనులో (2)
18. లోకం సుడులు తిరిగిందంటే అందులో కృష్ణుని మామ ఉన్నాడు (3)
22. అరిభంజనుడు ఇంద్రుడు - ఒక రాక్షసుని శత్రువు (3)
23. ఇవి వదలడమంటే శాశ్వతంగా వదులుకున్నట్లే - తిలోత్తమకు బోదకాలు? (5)
నిలువు
2. వస్త్రం - క్రిందినుంచైనా పైనుంచైనా ఒకటే (3)
3. నిజం లాంటిది కాలుతుంది (2)
5. నూనె - చమురుకుంటే సరి (3)
7. అనుమానం - కంచం కోసం కదా? ఇట్నుంచి నరుక్కు పో! (3)
9. దుస్ససేనుల వారి సోదరి (3)
10. ఒక తెలుగు బ్లాగులో దీని దంపుడుంది (2)
11.సోషలిజం - సంఘంలో అందరూ సమానమే (5)
13. జెండా (3)
14. ఈ ఆకులతో పూజ శివునికి ఇష్టమట! (3)
15. "మరమరాలు కావాలి తాతా!" అందీ పిల్ల (5)
19. మంచి బుద్ధి- వసుమతికి ఉందా? (3)
20. సూకరం - పోకిరి జంతువా? (2)
21. అపవాదు (2)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అడ్డము:
రిప్లయితొలగించండి1. శివరంజని, 4. వంచన, 6. వసంత, 8. విందురు, 12. చంపకమాల, 16. మలి, 17. పోను, 18. కంసుడు, 22. మురారి, 23. తిలోదకాలు.
నిలువు:
2. వలువ, 3. నిప్పు, 5. చమురు, 7. సంకోచం, 9. దుశ్శల, 10. ఊక, 11. సమానత్వము, 13. పతాకం, 14. మారేడు, 15. మనుమరాలు, 19. సుమతి, 20. కిరి, 21. వాద.
సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండి3 తప్పులతో పూరించారు. బాగుంది. అడ్డం-22, నిలువు-11,21 తప్పు. మరోసారి ప్రయత్నించండి.
22. మురారి(ఆడ్డము),16.సమవాదము,21.నింద(నిలువు)
రిప్లయితొలగించండిఅడ్డం
రిప్లయితొలగించండి1. శివరంజని 4. వంచన 6.వసంత 8.విందురు 12. చంపకమాల 16.మలి 17.పోను 18.కంసుడు 22.మురారి 23.తిలోదకాలు
నిలువు
2.వలువ 3.నిప్పు 5.చమురు 7.సంకోచం 9.దుస్సల 10.ఊక 11.సమసమాజం 13.పతాకం 14.మారేడు 15.మనవరాలు 19.సుమతి 20.పంది 21.నింద
subhadra vedula
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండి3 తప్పులతో గడిని పూరించారు. అడ్డం 22 - జంభుడనే రాక్షసుని శత్రువు ఇంద్రుడు. మురారి అంటే విష్ణువు. 15 నిలువు - మీరు చెప్పింది కరెక్టే. కాని రెండవ అక్షరం "ను" ఉండాలి. నిలువు 20 - కరిలాంటిదే.
అడ్డం
రిప్లయితొలగించండి1.శివరంజని,2.వంచన,6.వసంత,8.విందురు,12.చంపకమాల,16.మలి.17.పోను,18.కంసుడు,22.మురారి,23.తిలోదకాలు.
నిలువు.
2.వలువ,3.నిప్పు,5.చమురు,7.సంకోచం,9.దుశ్శల,10.ఊక,11.సమవాదము,13పతాకం,14మారేడు,15.మనుమరాలు,19.సుమతి,20 కిరి(టి),21.నింద.
పైన పంపిన సమాధానాలు కొంచం సరిచేసి
రిప్లయితొలగించండిఅడ్డం
22.జంభారి
నిలువు
11.సమసమాజం
గడి 7అడ్డం = 1.శివరంజని.4.వంచన.6.వసంత.8.విందురు.12.చంపకమాల.16.మలి 17.పోను.18.కంశుడు.22.విరోది.23.తిలోదకాలు
రిప్లయితొలగించండినిలువు= 2.వలువ.3.నిప్పు.5.చమురు.7.సంకోచం.9.దుస్సల.10.ఊక.11.సమానత్వము 13.పతాకం.14.మారేడు.15.మనవరాలు 19.సుమతి.20.పంది .21.వాదు
క్షమించాలి మీకు పగలు మాకు రాత్రి కావడం వలన ఆలస్యం గా పంపడం జరుగుతోంది
రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం 18, 22 - నిలువు 11, 15, 20, 21 మరోసారి ప్రయత్నించండి.
వచ్చేసాయి. చూసి సరి ఐనవా కావా చెప్పంది. ఈ మూడు క్లూల సమాధానాలు మాత్రం పంపుతున్నాను. మీ రు ఇచ్చిన హింట్లకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి22 అడ్డం : జంభారి
15 నిలువు : మనుమరాలు
20.నిలువు: కరి
అడ్డం = 18.కంసుడు.22.మురారి నిలువు = 11.తెలియదు.15.మనుమరాలు.20.హరి.21,నింద
రిప్లయితొలగించండి1)శివరంజని ,4)వంచన ,6)వసంతం ,8)విందురు,12)చంపకమాల ,16)మలి,17)పోను ,18)కంసుడు ,23)తిలోదకాలు
రిప్లయితొలగించండి---------------------------------------
2)వలువ ,3)నిప్పు ,5)చమురు ,7)సంకోచం ,10)ఊక ,11)సమసమాజం ,13)పతాకం ,14)మారేడు ,15)మనుమరాలు ,19)సుమతి ,20)పంది,21)నింద
అడ్డం 1.శివరంజని 4.వంచన 6.వసంత 8.విందురు 12.చంపకమాల 16.మలి 17.పోను 18.కంసుడు 22.జంభరి 23. తిలోదకాలు
రిప్లయితొలగించండినిలువు 2.వలువ 3.నిప్పు 5.చమురు 7.సంకోచం 9.దుస్సల 10.ఊక 11.సమసమాజం 13.పతాకం 14. మారేడు 15.మనుమరాలు 19.సుమతి 20.కిరి 21.నింద
-విజయ జ్యోతి.
గడి నుడి కట్టు - 7
రిప్లయితొలగించండిఅజ్ఞాత (విజయ జ్యోతి) గారొక్కరే అన్నీ సరైన సమాధానాలు పంపారు. అభినందనలు.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, ప్రసీద గారు, కృష్ణుడు గారు, నేదునూరి రాజేశ్వరి గారు, సాయి ప్రవీణ్ గారు గడిని ఒకటి, రెండు తప్పులతో పూరించారు. అందరికీ అభినందనలు.
సమాధానాలు ................
అడ్డం - 1. శివరంజని, 4. వంచన, 6. వసంతం, 8. విందురు, 12. చంపకమాల, 16. మలి, 17. పోను, 18. కంసుడు, 22. జంభారి, 23. తిలోదకాలు.
నిలువు - 2. వలువ, 3. నిప్పు, 5. చమురు, 7. సంకోచం, 9. దుస్సల, 10. ఊక, 11. సమసమాజం, 13. పతాకం, 14. మారేదు, 15. మనుమరాలు, 19. సుమతి, 20. కిరి, 21. నింద.