9, జులై 2010, శుక్రవారం

గళ్ళ నుడి కట్టు - 4


అడ్డం
-
1. కాకర కాయల్ని రాలగొట్టేవాడా నటుడు?(4)
3.
అందమైనది - మనస్సును దొంగిలించేది(4)
7.
అప్పుడప్పుడు వాయించు - చర్మవాద్యం(2)
8.
వినోదంగా, అందంగా ఉన్న అడ్రసు(3)
9.
అక్క మొగుడు(2)
12.
కలంతో పాటు హలం పట్టిన కవి(3)
13.
పల్యంకిక(3)
17.
రుధిరం(2);
18.
శివుని నెత్తినెక్కిన గంగతో పార్వతికి పోరు(3)
19.
మానవా! తడవకు. అది వర్షం(2);
22.
అటునుంచి విజయవాడ(4)
23.
విలన్ గా నీరాజనా లందుకున్న నటుడు(4)
నిలువు -
1. మమకారం విడచిన ఘోరారణ్యం(4)
2.
నిశ(2)
4.
వ్రతం(2)
5.
వరంగల్లులో చివరి అక్షరాన్ని ఇకారాంతం చేసి సవరిస్తే ముగ్గు(4)
6.
నెమలి పింఛం - దీనివల్లనే నెమలిని కలాపి అన్నారు(3)
10.
ఇంద్రుని సారథి(3)
11.
పాట పల్లవించేది దీని తోనే(3)
14.
గిరీశం జాడ ఈయన్ని అడగాలి(4)
15.
కవి వచనంలో కవిత్వం(3)
16.
శాపానల దగ్ధులుండే బారు(4)
20.
తిరగబడ్డ ముసలితనం - ఒక రాక్షసి(2)
21. జనం - సంతానం అని కూడ అర్థం.

10 కామెంట్‌లు:

 1. అజ్ఞాత (విజయ) గారూ,
  మీ పూరణ అందింది. మిగిలినవి కూడ పూర్తి చేయండి. దయచేసి మీ సమాధానాలను ఒకదాని క్రింద ఒకటిగా కాకుండా ఒకే లైన్ లో పంపండి. లేకుంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి గూగుల్ నుండి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. వెంటనే ప్రచురిస్తే మిగిలిన వాళ్ళు నిరుత్సాహపడతారు. అందుకే అన్నీ రేపు ప్రచురిస్తాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 2. అడ్డం -
  1. కాకరాల, 3. మనోహరం, 7. డప్పు, 8. విలాసం, 9. బావ, 12. పోతన, 13. పల్లకి, 17. రక్తం, 18. సవతి, 19. వాన, 22. డవాజబె, 23. రాజనాల

  నిలువు -
  1. కారడవి, 2. రాత్రి, 4. నోము, 5. రంగవల్లి, 6. కలాపం
  10. మాతలి, 11. పల్లవి, 14. గురజాడ, 15. కవనం, 16. పానశాల, 20. రజ, 21. ప్రజ

  రిప్లయితొలగించండి
 3. అడ్డము:
  1. కాకరాల,3.మనోహరం,7. డప్పు,8. విలాసము,9. బావ 12.పోతన,13.పల్లకి, 17. రక్తం, 18. సవితి, 19. వాన, 22. డవాజబె(బెజవాడ) 23. రాజనాల.
  నిలువు:
  1. కారడవి,2. రాత్రి, 4. నోము, 5. రంగవల్లి, 6. కలాపం,10. మాతలి, 11. పల్లవి,14. గురజాడ, 15. కవిత, 16. పానశాల, 20. రజ(జర), 21.ప్రజ.

  రిప్లయితొలగించండి
 4. 1)కాకరాల ,3)మనోహరం ,4)డప్పు ,8)ఇలాకా(?),9)బావ ,12)పోతన ,13)పల్లకి ,17)రక్తం ,18)సవతి ,19)వాన ,22)డవాజబె(బెజవాడ),23)రాజనాల
  -------------------------------------
  1)కారడవి ,2)రాత్రి ,4)నోము ,5)రంగవల్లి ,6)కలాపం ,10)మాతలి ,11)పల్లవి ,14)గురజాడ ,15)కవనం ,16)పానశాల,21)ప్రజ

  రిప్లయితొలగించండి
 5. చదువరి గారూ,
  ఒక్క తప్పుకూడా లేదు. అభినందనలు.

  సాయి ప్రవీణ్ గారూ,
  8 అడ్డం తప్ప అన్నీ కరెక్ట్. అభినందనలు.

  భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
  రెండు తప్పులు. 8 అడ్డంలో మధ్య అక్షరం, 15 నిలువు తప్పు. మిగిలినవన్నీ రైటు. ఆ రెండింటి గురించి మరో సారి ఆలోచించండి. విజయోస్తు!

  రిప్లయితొలగించండి
 6. అడ్డం: 1.కాకరాల, 3.మనోహరం, 7.డప్పు, 8.విలాసం, 9.బావ, 12.పోతన, 13.పల్లకి, 17.రక్తం, 18.సవతి, 19.వాన, 22.డవాజబె, 23.రాజనాల
  నిలువు: 1.కారడవి, 2.రాత్రి, 4.నోము,5.రంగవల్లి, 6.కలాపం, 10.మాతలి, 11.పల్లవి, 14.గురజాడ, 15.కవనం, 16.పానశాల, 20.జర, 21.ప్రజ

  రిప్లయితొలగించండి
 7. అడ్డం: 1.కాకరాల 3.మనోహరి 7.డప్పు 8.విలాసం 9.బావ 12.పోతన 13.పల్లకి 17.రక్తం 18.సవతి 19.వాన 22.డవాజబె 23.రాజనాల
  నిలువు: 1.కారడవి 2.రాత్రి 4.నోము 5.రంగవల్లి 6.కలాప 10.మాతలి 11.పల్లవి 14.గురజాడ 15.కవనం 16.పానశాల 20.రజ 21.ప్రజ
  -విజయ జ్యోతి.

  రిప్లయితొలగించండి
 8. అజ్ఞాత (విజయ) గారి పరిష్కారం ..............
  అడ్డం .....
  1. కాకరాల; 3................; 7. డప్పు; 8. విలాసం; 9. బావ; 12. పోతన; 13. పల్లకి; 17.రక్తం; 18. సవతి; 19. వాన; 22. డవాజబె; 23. రాజనాల
  నిలువు .....
  1. కారడవి; 2. రాత్రి; 4...............; 5. రంగవల్లి; 6.................; 10................; 11. పల్లవి; 14. గురజాడ; 15. కవనం; 16. పానశాల; 20. రజ (జర); 21. ప్రజ.
  ........................................ విజయ

  రిప్లయితొలగించండి
 9. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  అన్నీ సరియైన సమాధానాలు. అభినందనలు. (మనలో మాట ..... ఆధారాలు మరీ సులభంగా ఉంటున్నాయా? ఇతర వ్యాపకాల వల్ల ఆధారాలు క్లిష్టంగా ఉండే విధంగా ఆలోచించడనికి సమయం చిక్కడం లేదు. అందులోను రోజుకొక గాడి సిద్ధం చేయాలి కదా! మీ సలహా కోరుతున్నాను)

  రిప్లయితొలగించండి
 10. విజయ జ్యోతి గారూ,
  3 అడ్డం "మనోహరి" కూడ కరెక్టే,
  6 నిలువు "కలాప" అంకుండా సున్న చేర్చి సంపూర్ణ పదాన్ని రాస్తే సరి.
  అభినందనలు.

  రిప్లయితొలగించండి