6, జులై 2010, మంగళవారం

గళ్ళ నుడి కట్టు - 2

అడ్డం -
1. తమ్మి చుట్టం - సూర్యుడు (7); 5. దాసరి బేసి కాడు (2); 6. కారు కాని కారు - శీఘ్రవ్యాప్తం (3); 8. కసిరినంత మాత్రాన ఇది తగ్గుతుందా? (2); 10. యూకం - దీనికి పెత్తన మివ్వొద్దని నెత్తి కొట్టుకొని మునుపే చెప్పారు (2); 11.బాణాసనం - వీలునామా(2) 12. ముఖము - అక్షరభ్రంశతో రోదనము వచ్చింది (4); 14. అందరూ విచారంతో పాల్గొనే సమావేశం - తాపస సంభరంలో వెదకండి (5) 15. పూల తీగ - ఒక నటి (4) 16. వర విక్రయం నాటకంలో సూర్యుడు (2); 18. ఒసే! నా పతి సైన్యాధిపతి తెలుసా? (4); 20. మధురమైన - తొలగించనైన (4); 21. సంస్కృతంలో తండ్రి - తెలుగులో తండ్రి తండ్రి (2)
నిలువు -
2. పులుమ మంటే అడ్డంగా తిప్పుతావేం? (3); 3. ఖరీదైన భూమి (2); 4. పూల వాన (4); 7. నల్లనైన మృత్యువు - టైం ... బాబూ ... టైం! (3); 8. "కంటిలోని ప్రతిమ" అని శబ్ద రత్నాకరం - ఇది కరువైన కను లెందుకు అన్నాడు సినీకవి (4); 9. కలదటరా సుబుద్ధీ! - బద్దెన పద్యాల్లో చాలా వరకు చివర
వచ్చేది (6); 11. భూమి - విశ్వాన్ని భరిస్తుందా? (4) 13. మృచ్చకటికం నాటక నాయిక (5); 17. గరుత్మంతుని తల్లి (3); 19. పట్టించుకుంటే కొడుకైనా, కూతురైనా ఒకటే (2)

(సమాధానాలను వ్యాఖ్యల రూపంలో పంపేవాళ్ళు ఆ సమాధానాలను ఒకదాని క్రింద మరోకటి కాకుండా కామాలతో వేరు చేస్తూ వరుసగా, పైన నేను ఆధారాలను ఇచ్చిన విధంగా ఇవ్వండి)

14 కామెంట్‌లు:

 1. అడ్డం: 1. కమలబాంధవుడు, 5.సరి, 6.పుకారు, 8.కసి, 10.పేను, 11.విల్లు,12.ద న ము వ(?) 14.సంతాపసభ, 15.సుమలత,16.రవి, 18.సేనాపతి, 21.తాత
  నిలువు:2.మలుపు,3.ధర,4.విరిజల్లు,7.కాలము(?),8.కనుపాప,9.కదరా సూమతి,11.విశ్వంభర,13.వసంతసేన,17.వినత,19.పట్టి

  రిప్లయితొలగించండి
 2. అప్పుతచ్చు సరిచేశాను.
  నిలువు:9.కదరా సుమతి

  రిప్లయితొలగించండి
 3. అడ్డము:
  1.కమలాంధరుడు; 5. సరి; 6. పుకారు;8. కసి; 10. పేను; 11. విల్లు; 12. నదమువ(వదనము); 14. సంతాపసభ; 15. సుమలత;16. రవి; 18.సేనాపతి; 20. తీయనైన; 21.తాత.
  నిలువు:
  2. మలుపు; 3. ధర; 4. విరిజల్లు; 7. కాలము; 8. కనుపాప; 9. వినరాసుమతీ; 11. విశ్వంభర; 13. వసంతసేన; 17. వినత; 19. పట్టి.

  రిప్లయితొలగించండి
 4. కోడీహళ్ళి మురళీ మోహన్ గారి పరిష్కారం -
  అడ్డం: 1. కమలబాంధవుడు, 5.సరి, 6.పుకారు, 8.కసి, 10.పేను, 11.విల్లు,12.ద న ము వ(?) 14.సంతాపసభ, 15.సుమలత,16.రవి, 18.సేనాపతి, 21.తాత
  నిలువు:2.మలుపు,3.ధర,4.విరిజల్లు,7.కాలము(?),8.కనుపాప,9.కదరా సుమతి,11.విశ్వంభర,13.వసంతసేన,17.వినత,19.పట్టి

  రిప్లయితొలగించండి
 5. భమిడిపాటి సూర్యలక్ష్మి గారి పరిష్కారం -
  అడ్డము:
  1.కమలాంధరుడు; 5. సరి; 6. పుకారు;8. కసి; 10. పేను; 11. విల్లు; 12. నదమువ(వదనము); 14. సంతాపసభ; 15. సుమలత;16. రవి; 18.సేనాపతి; 20. తీయనైన; 21.తాత.
  నిలువు:
  2. మలుపు; 3. ధర; 4. విరిజల్లు; 7. కాలము; 8. కనుపాప; 9. వినరాసుమతీ; 11. విశ్వంభర; 13. వసంతసేన; 17. వినత; 19. పట్టి.

  రిప్లయితొలగించండి
 6. అడ్డం:5-సరి,6-పుకారు,8-కసి,10-పేను,11-విల్లు,14-సంతాపసభ,15-సుమలత,16-రవి,18-సేనాపతి,20-తీయనైన,21-పిత
  నిలువు:2-మలుపు,3-ధర,4-విరిజల్లు,8-కనుపాప,9-గదరా సుమతీ,11-విశ్వంభర ,13-వసంతసేన,17-వినత,19-పట్టి

  రిప్లయితొలగించండి
 7. 5)సరి ,6)పుకారు ,11)విల్లు ,14)సంతాప సభ,15)సుమలత,18)సేనాపతి ,20)తీయనైన
  4)విరిజల్లు ,7)కాలము ,9)గదరా సుమతీ ,10)వసంత సేన ,20)పట్టి

  రిప్లయితొలగించండి
 8. భమిడిపాటి సూర్యలక్ష్మి గారి పరిష్కారం -
  అడ్డము:
  1.కమలాంధరుడు; 5. సరి; 6. పుకారు;8. కసి; 10. పేను; 11. విల్లు; 12. నదమువ(వదనము); 14. సంతాపసభ; 15. సుమలత;16. రవి; 18.సేనాపతి; 20. తీయనైన; 21.తాత.
  నిలువు:
  2. మలుపు; 3. ధర; 4. విరిజల్లు; 7. కాలము; 8. కనుపాప; 9. వినరాసుమతీ; 11. విశ్వంభర; 13. వసంతసేన; 17. వినత; 19. పట్టి.

  రిప్లయితొలగించండి
 9. కోడీహళ్ళి మురళీ మోహన్ గారి పరిష్కారం -
  అడ్డం: 1. కమలబాంధవుడు, 5.సరి, 6.పుకారు, 8.కసి, 10.పేను, 11.విల్లు,12.ద న ము వ(?) 14.సంతాపసభ, 15.సుమలత,16.రవి, 18.సేనాపతి, 21.తాత
  నిలువు:2.మలుపు,3.ధర,4.విరిజల్లు,7.కాలము(?),8.కనుపాప,9.కదరా సుమతి,11.విశ్వంభర,13.వసంతసేన,17.వినత,19.పట్టి

  రిప్లయితొలగించండి
 10. సాయి ప్రవీణ్ గారి పరిష్కారం -
  5)సరి ,6)పుకారు ,11)విల్లు ,14)సంతాప సభ,15)సుమలత,18)సేనాపతి ,20)తీయనైన
  4)విరిజల్లు ,7)కాలము ,9)గదరా సుమతీ ,10)వసంత సేన ,20)పట్టి

  రిప్లయితొలగించండి
 11. కోడిహళ్ళి మురళి మోహన్ గారి వ్యాఖ్య -
  అడ్డం: 1. కమలబాంధవుడు, 5.సరి, 6.పుకారు, 8.కసి, 10.పేను, 11.విల్లు,12.ద న ము వ(?) 14.సంతాపసభ, 15.సుమలత,16.రవి, 18.సేనాపతి, 21.తాత
  నిలువు:2.మలుపు,3.ధర,4.విరిజల్లు,7.కాలము(?),8.కనుపాప,9.కదరా సూమతి,11.విశ్వంభర,13.వసంతసేన,17.వినత,19.పట్టి

  రిప్లయితొలగించండి
 12. కోడీహళ్ళి మురళీ మోహన్ గారి పరిష్కారం -
  అడ్డం: 1. కమలబాంధవుడు, 5.సరి, 6.పుకారు, 8.కసి, 10.పేను, 11.విల్లు,12.ద న ము వ(?) 14.సంతాపసభ, 15.సుమలత,16.రవి, 18.సేనాపతి, 21.తాత
  నిలువు:2.మలుపు,3.ధర,4.విరిజల్లు,7.కాలము(?),8.కనుపాప,9.కదరా సుమతి,11.విశ్వంభర,13.వసంతసేన,17.వినత,19.పట్టి

  రిప్లయితొలగించండి
 13. కోడీహళ్ళి మురళీ మోహన్ గారి పరిష్కారం -
  అడ్డం: 1. కమలబాంధవుడు, 5.సరి, 6.పుకారు, 8.కసి, 10.పేను, 11.విల్లు,12.ద న ము వ(?) 14.సంతాపసభ, 15.సుమలత,16.రవి, 18.సేనాపతి, 21.తాత
  నిలువు:2.మలుపు,3.ధర,4.విరిజల్లు,7.కాలము(?),8.కనుపాప,9.కదరా సుమతి,11.విశ్వంభర,13.వసంతసేన,17.వినత,19.పట్టి

  రిప్లయితొలగించండి
 14. అందరికి వందనాలు.
  నిన్న నా బ్లాగులో కామెంట్స్ మాడరేషన్ పెట్టాను. నా మెయిల్ కు వచ్చిన వ్యాఖ్యలను బ్లాగులో ప్రచురించబోతే "ఎర్రర్" వచ్చింది. మాడరేషన్ తొలగించి నా మెయిల్ లోని వ్యాఖ్యలను కాపీ చేసి బ్లాగులో పేస్ట్ చేయబోతే బ్లాగులో వ్యాఖ్యలు కనిపించలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఆ తరువాత చూస్తే కొన్ని వ్యాఖ్యలు రిపీట్ అయ్యాయి. కొన్ని అసలే కనిపించ లేదు. అంతా గందరగోళ పరిస్థితి. దాంతో ఎవ్వరికీ సమాధానాలు ఇవ్వలేక పోయాను. తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేక ఇబ్బంది పడ్డాను. నన్ను క్షమించండి.

  రిప్లయితొలగించండి