22, జులై 2010, గురువారం

గళ్ళ నుడి కట్టు - 17

అడ్డం
1. నిరంతర సాధన. కూసువిద్య (3)
4. క్షామం - కంటకాకీర్ణ మార్గం (3)
6. తడబాటు - బిత్తరపాటు లాంటిది (5)
7. కుప్పసం - పాము విడిచేది (3)
9. ఖబర్ - వాకుబు చేయరుగా! (3)
11. అతిసార వ్యాధి. ఆంగ్ల తత్సమం. ఎలుకలకు రాదా? కలరా ఎవరైన? (3)
13. జోడీ తిరగబడింది. శతజయంతిలో (2)
14. పురుగు కుడితే, పైత్యం వల్లా, బెత్తం దెబ్బ వల్లా, అలర్జీ వల్లా ఒంటిపై తేలేది. దద్దురు (2)
15. తపస్సు చేసేవాడు. ఎంత పసివాడు? (3)
16. ప్రతిజ్ఞ. అప్రతిభుడనయితిని (3)
18. స్త్రీ. ఆమె పేరు లత (3)
20. వాగుడుకాయ. అనంత పురంలో కొందరు ఈ పేరుతో "సాక్షి" లాంటి వ్యాసాలు రాసారు (5)
22. పన్ను. ఉదంతమున ముప్రత్యయము మధ్యకు చేరింది (3)
23. ఎట్నుంచి చూచినా నిద్ర. కినుక లాంటిది (3)
నిలువు
1. విశాఖ జిల్లాలో ప్రఖ్యాత పర్యాటక లోయ (3)
2. ఎట్నుంచైనా సంతోషం. సంతలో సంబరం (3)
3. భార్య. పంచదార లాంటిదా? (2)
4. కంటి లేపనం. కటు కారం కాదు (3)
5. కలవరపాటు చెందిన ఆస్ట్రేలియా మృగం (3)
8. గౌతమ బుద్ధుని పుట్టిన రోజు (5)
10. చిత్తడి భూమి. దురద ఏల? (5)
11. చెప్పబడిన. తకథిమిత (3)
12. రాక్షస స్త్రీ. పరాకా? సినదానా! (3)
16. ఆపద. దీనితో ప్రమోదం గోవిందా! (3)
17. నూతనత్వం. మానవత కోరేది (3)
18. అన్న కణం. ఈ సీమ ఇప్పుడు మెదక్ (3)
19. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకప్పటి తారకపురం. దాని పేరంటే వణుకు ఎందుకో? (3)
21. వాయి. మనో రుగ్మతకు కారణమా?

3 కామెంట్‌లు:

 1. అడ్డము:
  1)అభ్యాసం,4)కాటకం,6)తత్తరపాటు,7)కుబుసం,9)కబురు,11)కలరా,13)తజ(జత),14)దద్దు,15)తపసి,16)ప్రతిన,18)మెలత,20)వగరుబోతు,22)దంముత(దంతము),23)కునుకు.
  నిలువు:
  1)అరకు,2)సంతసం,3)దార,4)కాటుక,5)కంగారు,8)బుద్దజయంతి,10)బురదనేల,11)కవిత,12)రాకాసి,16)ప్రమాదం, 17)నవత,,18)మెతుకు,19)తణుకు,21)నోరు.

  రిప్లయితొలగించండి
 2. 1.అభ్యాసం 4.కాటకం 6.తత్తరపాటు 7.కుబుసం 9.కబురు 11.కలరా 13.తజ ( జత తిరగబడింది) 14.దద్దు 15.తపసి 16.ప్రతిన 18.మెలత 20.వదరుబోతు 22.దం ముత 23. కునుకు (కులుకు??) కునుకు సమాధానం అయితే ఆధారంలోనే ఇచ్చేసారు కదా అని అనుమానం. కులుకు అంటే నిద్ర కాదు కదా?.. దీనికి సరి అయిన సమాధనం
  నిలువు
  1.అరకు 2.సంతసం3.దార 4.కాటుక 5.కంగారు 8.బుద్ధజయంతి 10.బురదనేల 11.కవిత 12.రాకాసి 16.ప్రమాదం 17.నవత 18.మెతుకు 19.తణుకు 21.నోరు

  రిప్లయితొలగించండి
 3. గళ్ళ నుడి కట్టు - 17 సమాధానాలు.
  అడ్డం -
  1.అభ్యాసం; 4.కాటకం; 6.తత్తరపాటు; 7.కుబుసం; 9.కబురు; 11.కలరా; 13.తజ; 14.దద్దు; 15.తపసి; 16.ప్రతిన; 18.మెలత; 20.వదరుబోతు; 22.దంముత; 23.కునుకు.
  నిలువు -
  1.అరకు; 2.సంతసం; 3.దార; 4.కాటుక; 5.కంగారు; 8.బుద్ధజయంతి; 10.బురదనేల; 11.కథిత; 12.రాకాసి; 16.ప్రమాదం; 17.నవత; 18.మెతుకు; 19.తణుకు; 21.నోరు.

  రిప్లయితొలగించండి