13, ఫిబ్రవరి 2013, బుధవారం

ప్రాశ్నికాభినందన పత్రము


9 కామెంట్‌లు:

  1. అభినందన పత్రమ్మును
    సభలో మీకిచ్చినట్టి సన్మూర్తులకున్
    విభవము నందిన మీకును
    అభినందనలయ్య శంకరార్యా ! ఆర్యా !

    రిప్లయితొలగించండి
  2. ఆర్య! అవధాన సభలోన నంచితగతి
    ప్రష్టవై సమర్థమ్ముగ వ్యవహరించి
    సభకు శోభను గూర్చిన శంకరయ్య!
    మీకివే యభినందనల్ మేలు మేలు

    రిప్లయితొలగించండి
  3. అభినందన పత్రమ్మును
    నభి మతముందోడ మీ కు నార్యులు నొసగన్
    అభి నందించుచు మిమ్ముల
    నభి వాదము జేయు చుంటి నార్యా ! కం .శం .
    -------------------

    కం .శం . అనగా కంది శంకరయ్య గారు

    ఇలా వ్రాసి నందులకు క్షంతవ్యుడను
    -----------------


    రిప్లయితొలగించండి
  4. అవధాన వేదిక నలంక రించిన గురువులకు అభినందనలు

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పండిత నేమాని వారూ,
    సుబ్బారావు గారూ,
    చింతా రామకృష్ణారావు గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. గురువు గారు శ్రీ శంకరయ్య గారికి శుభాభినందనలు. పెళ్లిళ్ల హడావిడి అయిన తరువాత నెమ్మదిగా అవధానంలో విశేషాలు తెలియజేయ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  7. శ్రేదాస్యం లక్ష్మయ్య , హుస్నాబాద్ఆదివారం, ఫిబ్రవరి 17, 2013 5:33:00 AM

    శ్రీ శంకరయ్య గారికి అభినందనలు
    చక్కని సమస్యాపూరణ నిచ్చి అవధాని ద్వారా చక్కని పద్యాన్ని రాబట్టినారు. శతావధానం లోని వంద పద్యాలను వీలువెంబడి నెట్ లో (మీ బ్లాగ్ లో) ఉంచండి
    శ్రేదాస్యం లక్ష్మయ్య , హుస్నాబాద్

    రిప్లయితొలగించండి