వికసించెను ముఖపద్మముప్రకటితమై సంతసమ్ము భాసిలుచుండెన్"సుకుమారీనీవేనాకిక సర్వస్వ"మనుచు ప్రియుడింతికి తెలుపన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమఃవికసించెను ముఖపద్మమువికటించిన విషపు జ్వరము విడచెను లేరాయిక నీకు చింత వలదనిప్రకటించెను వైద్యు డంత వాత్సల్యమున
శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖ పద్మము ప్రకటించగ నాదు తీర్పు బాహాట ముగాన్సకలము నాకే దక్కును నిక భయము న్లేదు నాకు నీశ్వరు కరుణన్
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖపద్మము సకియకును పతిగొనిరాగ చక్కని నగలన్ రకరకముల ఖాద్యమ్ములు చకచక వడ్డించి పతికి సందడి చేసెన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖపద్మముసకలురకు వరము లొసగెడి శాంభవి కచటన్సుకుమారముగా నున్న, తన కుమా రుని బాల్య క్రీడ నయముగ జూడన్.2వికసించెను ముఖపద్మముమకరందము గ్రోలుచున్న మధుపము వోలెన్సుకుమారముగా పెనిమిటిసకియ వదనమునతి పరవశంబున గాంచన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మిత్రులందఱము నమస్సులు!(రుక్మిణీ కళ్యాణ ఘట్టము నిట ననుసంధానించుకొనునది)వికసించెను ముఖపద్మముసకుఁడట కేతెంచఁ! బ్రియుని సరసనఁ జేరన్,సకియం గరమునఁ గొని, యరినికరము గెలిచి, హరి రుక్మిణినిఁ బెండ్లాడెన్!!
గుండు మధుసూదన్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖ పద్మముసఖుడే తోడై నడవను సంతసమునయా సుకుమారి మనసే మురియగవికచాబ్జానన యనుచును ప్రియుడే పొగిడెన్
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. "సంతసమున నా" అనండి. "మనసె" కు"మనసే" అని టైపాటు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కం.వికసించెనుముఖపద్మము ప్రకటితమయెభావమేప్రభాతకిరణమై ముకుళిత మనసున మర్మము సకలము విదితముసతతముసామజగమనా
పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. "అయె" సాధువు కాదని పండితుల అభిప్రాయం.
వికసించెను ముఖ పద్మముప్రకటించెను లేడికనులు భావము లెన్నోశకటారిని గనినంతనెసకలమ్మును మరచి రాధ సన్నుతి జేసెన్!!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖపద్మముకకావికలుగ శివచాప ఖండన మవ జానకికి నట రామునింగనసకలగుణ విరాజితుండు సన్నుత వీరున్
పోచిరాజు కామేశ్వరరావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖపద్మముప్రకటితముగ మాత కవని బడ మహిషుడదేముకుళించె మొగముదామర లిక తమ కులభానుడుడుగ నింద్రారులకున్.
మిస్సన్న గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
.తనపుత్రికపరీక్షలోజయమువినివికసించెను ముఖపద్మముప్రకటించగ జయముగలుగ ?ప్రతిభను మెచ్చన్అకళంక మేమిలేదనిసకలురయూహలనుమార సమ్మతిగలుగన్
కె. ఈశ్వరప్ప గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖ పద్మముప్రకటించుచు హనుమ రాము భంటుగ తననేనికరపు టుంగర మొసగుచుముకుళిత హస్తమున మ్రొక్క మురియుచు, కుజకున్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖపద్మముపకపక లాడెడి హసమును పరికింపంగా...చకచక చెప్పుము కబురన టకటక ముగిసినవనెను విడాకులు నేడే :)
మకరందము గ్రోల భళారె కంది వరుల సభలోన రివ్వున రాగన్వికసించెను ముఖపద్మముచకచక యనుచున్ జిలేబి సందడి గానన్ :)జిలేబి
వికసించెను ముఖపద్మమురకరకముల బాధ పడుచు రగిలెడి హృదినిన్ నికొటిన్ కానగ లేకయె బెకబెక లాడుచును గనగ బీడీ పరకన్
వికసించెను ముఖపద్మము
రిప్లయితొలగించండిప్రకటితమై సంతసమ్ము భాసిలుచుండెన్
"సుకుమారీనీవేనా
కిక సర్వస్వ"మనుచు ప్రియుడింతికి తెలుపన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండివికసించెను ముఖపద్మము
వికటించిన విషపు జ్వరము విడచెను లేరా
యిక నీకు చింత వలదని
ప్రకటించెను వైద్యు డంత వాత్సల్యమున
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖ పద్మము
రిప్లయితొలగించండిప్రకటించగ నాదు తీర్పు బాహాట ముగా
న్సకలము నాకే దక్కును
నిక భయము న్లేదు నాకు నీశ్వరు కరుణన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖపద్మము
రిప్లయితొలగించండిసకియకును పతిగొనిరాగ చక్కని నగలన్
రకరకముల ఖాద్యమ్ములు
చకచక వడ్డించి పతికి సందడి చేసెన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖపద్మము
రిప్లయితొలగించండిసకలురకు వరము లొసగెడి శాంభవి కచటన్
సుకుమారముగా నున్న, త
న కుమా రుని బాల్య క్రీడ నయముగ జూడన్.
2వికసించెను ముఖపద్మము
మకరందము గ్రోలుచున్న మధుపము వోలెన్
సుకుమారముగా పెనిమిటి
సకియ వదనమునతి పరవశంబున గాంచన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మిత్రులందఱము నమస్సులు!
రిప్లయితొలగించండి(రుక్మిణీ కళ్యాణ ఘట్టము నిట ననుసంధానించుకొనునది)
వికసించెను ముఖపద్మము
సకుఁడట కేతెంచఁ! బ్రియుని సరసనఁ జేరన్,
సకియం గరమునఁ గొని, యరి
నికరము గెలిచి, హరి రుక్మిణినిఁ బెండ్లాడెన్!!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖ పద్మము
రిప్లయితొలగించండిసఖుడే తోడై నడవను సంతసమునయా
సుకుమారి మనసే మురియగ
వికచాబ్జానన యనుచును ప్రియుడే పొగిడెన్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
"సంతసమున నా" అనండి. "మనసె" కు"మనసే" అని టైపాటు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం.వికసించెనుముఖపద్మము
రిప్లయితొలగించండిప్రకటితమయెభావమేప్రభాతకిరణమై
ముకుళిత మనసున మర్మము
సకలము విదితముసతతముసామజగమనా
పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
"అయె" సాధువు కాదని పండితుల అభిప్రాయం.
వికసించెను ముఖ పద్మము
రిప్లయితొలగించండిప్రకటించెను లేడికనులు భావము లెన్నో
శకటారిని గనినంతనె
సకలమ్మును మరచి రాధ సన్నుతి జేసెన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖపద్మము
రిప్లయితొలగించండికకావికలుగ శివచాప ఖండన మవ జా
నకికి నట రామునింగన
సకలగుణ విరాజితుండు సన్నుత వీరున్
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖపద్మము
రిప్లయితొలగించండిప్రకటితముగ మాత కవని బడ మహిషుడదే
ముకుళించె మొగముదామర
లిక తమ కులభానుడుడుగ నింద్రారులకున్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
.తనపుత్రికపరీక్షలోజయమువిని
రిప్లయితొలగించండివికసించెను ముఖపద్మము
ప్రకటించగ జయముగలుగ ?ప్రతిభను మెచ్చన్
అకళంక మేమిలేదని
సకలురయూహలనుమార సమ్మతిగలుగన్
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వికసించెను ముఖ పద్మము
రిప్లయితొలగించండిప్రకటించుచు హనుమ రాము భంటుగ తననే
నికరపు టుంగర మొసగుచు
ముకుళిత హస్తమున మ్రొక్క మురియుచు, కుజకున్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివికసించెను ముఖపద్మము
రిప్లయితొలగించండిపకపక లాడెడి హసమును పరికింపంగా...
చకచక చెప్పుము కబురన
టకటక ముగిసినవనెను విడాకులు నేడే :)
రిప్లయితొలగించండిమకరందము గ్రోల భళా
రె కంది వరుల సభలోన రివ్వున రాగన్
వికసించెను ముఖపద్మము
చకచక యనుచున్ జిలేబి సందడి గానన్ :)
జిలేబి
వికసించెను ముఖపద్మము
రిప్లయితొలగించండిరకరకముల బాధ పడుచు రగిలెడి హృదినిన్
నికొటిన్ కానగ లేకయె
బెకబెక లాడుచును గనగ బీడీ పరకన్