21, జులై 2010, బుధవారం

గళ్ళ నుడి కట్టు - 16

అడ్డం
2. వెదురు బుట్ట - ఆపగంలో ఉంది (2)
4. ద్రోహం చేసినవాడు (2)
6. వ్రాత - మలిపి చూడు (2)
7. ప్రయాగ దగ్గరి సంగమం - త్రిజట కాదు (3)
9. సోదరి - కట్నం చెల్లించు (2)
13. కాంతి - అల్లసాని వాని అల్లికలో ఉంది (2)
14. చిలుక - ఆశు కవిత్వం చెప్తుందా? (2)
16. గడ్డి - కోరేది ఇదో, పణమో? (2)
17. అకార, ఉకార, మకార సమ్మేళనం - ప్రణవం (1)
18. నేత్రం (2)
19. పెరుగు (2)
20. సూర్య పుత్రుడైన గ్రహం (2)
23. విష్ణువు, ఇంద్రుడు, కోతి, సింహం (2)
24. సేన, నది - ఈ సినీ స్టూడియో మద్రాసులో ప్రసిద్ధం (3)
26. సమావేశం - సరభసంగా చేయండి (2)
28. కోతి - శుకపికాదులలో ఉంటుందా? (2)
29. సంస్కృతంలో జలం, తెలుగులో ఋణం (2)
నిలువు
1. ఊయలలో జోలపాట - వటపత్ర శాయికి వరహాల ... (2)
3. ఆకు - పెళ్ళి పత్రికలో (2)
4. దోనె - ద్రోణుడి జన్మస్థలం (2)
5. మత్కుణం - "శివు డద్రిని శయనించుట" దీని బాధ పడలేకనే (2)
8. మృగయ - "ది కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో" నవలను చిరంజీవి హీరోగా ఈ పేరుతో సినిమా తీసారు (2)
10. ఒక పువ్వు - రాజాజికి ఇష్టమా? (2)
11. మూడింటి కలయిక. ఆ,ఈ,ఏ లు. అక్కడ, ఇక్కడ, ఎక్కడ ఏ సంధి? (3)
12. తల్లితనం. ఇందులోనే ఉంది ఆడజన్మ సార్థకం అని బడిపంతులు పాట (3)
15. విష్ణువు - వెన్ను చూపడు (3)
19. దూరం - నువ్వు దగ్గరివాడవా? (2)
21. గడచిన దినం (2)
22. అందం, కాంతి, విరహిణులకు ఉంటుందా? (2)
23. మర్డర్. సత్య హరిశ్చంద్రుడు చేస్తాడా? (2)
24. బావి - వాతాపి గణపతిని చూడు (2)
25. యుద్ధమని చెప్పి క్రింది నుండి పైకి చూడు (2)
27. దైవ తత్పరత. శుభ వ్యక్తిత్వం (2)

5 కామెంట్‌లు:

  1. అడ్డం
    2. గంప 4.ద్రోహి 6.లిపి 7.త్రివేణి 9.చెల్లి 13.జిగి 14.శుక 16.తృణం 17.ఓం 18.కన్ను 19.దధి 20.శని 23.హరి 24. వాహిని 26.సభ 28.కపి 29.---
    నిలువు
    1.లాలి 3.పత్రి 4.ద్రోణ 5.నల్లి 8.వేట 10.జాజి 11.త్రిక 12.మాతృత్వం 15.వెన్నుడు 19.దరి 21.నిన్న 22.రహి 23.హత్య 24.వాపి 25.నిక27.భక్తి

    రిప్లయితొలగించండి
  2. అడ్డం: 2.గంప, 4.ద్రోహి,6.లిపి,7.త్రివేణి,9.చెల్లి,13.జిగి,14.శుక,16.తృణం,17.ఓం,18.కన్ను,19.దధి, 20.శని,23.హరి,24.వాహిని,26.సభ,28.కపి,29.అప్పు
    నిలువు: 1.లాలి,3.పత్రి,4.ద్రోణి,5.నల్లి,8.వేట,10.జాజి,11.త్రిక,12.మాతృత్వం,15.వెన్నుడు,19.దవ్వు,21.నిన్న,22.రహి,23.హత్య,24.వాపి, 25.నిఅ,27.భక్తి

    రిప్లయితొలగించండి
  3. అడ్డము:
    2)గంప,4)ద్రోహి,5)లిపి,7)త్రివేణి,9)చెల్లి,13)జిగి,14)శుక,16)తృణం,17)ఓం,18)కన్ను,19)దధి,20)శని,23)హరి,24)వాహిని,26)సభ,28)కపి,29)అప్పు.
    నిలువు:
    1)లాలి,3)పత్రి,4)ద్రోణి,5)నల్లి,8)వేట,10)జాజి,11)త్రిక,12)మాతృత్వం,15)వెన్నుడు,19)దరి,21)నిన్న,22)రహి,23)హత్య,24)వాపి,25)అని,27)భక్తి.
    (ఇంత ఆలస్యంగా పంపడంలో అర్ధం లేదనుకోండి.అయినా సరదా కొద్దీ పంపుతున్నాను. కారణం నిన్నటినుండి మా కంప్యూటర్ కాస్త నలత పడింది.ఇప్పుడే డాక్టర్ వచ్చిచూసివెళ్ళారు)

    రిప్లయితొలగించండి
  4. సుజాత గారూ,
    మీ సమాధానాలను ఒకదాని క్రింద ఒకటి కాకుండా ఇలా వరుసగా టైప్ చేసి పంపండి.
    సుజాత గారి సమాధానాలు
    అడ్డాలు:
    2.గంప; 4.ద్రోహి; 6.లిపి; 7.త్రివేణి; 9.చెల్లి; 13.జిగి; 14.శుకం; 16.తృణం; 18.కన్ను; 19.దధి; 20.శని; 23.హరి; 24.వాహిని; 26 సభ; 28.కపి; 29.అప్పు.
    నిలువులు
    1.లాలి; 3.పత్రి; 4.ద్రోణి; 5.నల్లి; 8.వేట; 10.జాజి; 11.త్రికం; 12.మాతృత్వం; 15.వెన్నుడు; 19.దరి;;21.నిన్న; 22.రహి; 23.హత్య; 24.వాపి; 25.అని; 27.భక్తి.
    21 జూలై 2010 10:16 అం

    రిప్లయితొలగించండి
  5. గళ్ళ నుడి కట్టు - 16 సమాధానాలు
    అడ్డం
    2.గంప; 4.ద్రోహి; 6.లిపి; 7.త్రివేణి; 9.చెల్లి; 13.జిగి; 14.శుకం; 16.తృణం; 17.ఓం; 18.కన్ను; 19.దధి; 20.శని: 23.హరి; 24.వాహిని; 26.సభ; 28.కపి; 29.అప్పు.
    నిలువు -
    1.లాలి; 3.పత్రి; 4.ద్రోణి; 5.నల్లి; 8.వేట; 10.జాజి; 11.త్రికం; 12.మాతృత్వం; 15.వెన్నుడు; 19.దవ్వు; 21.నిన్న; 22.రహి; 23.హత్య; 24.వాపి; 25.ని అ; 27.భక్తి.

    రిప్లయితొలగించండి