10, జులై 2010, శనివారం

గళ్ళ నుడి కట్టు - 5




















అడ్డం -
1. చింతల పాశంలో వెనక్కి చూడండి. మెరుపు తీగ కనబడుతుంది(4)
3. కేసరి గమనంలో మొదటి నాలుగు స్వరాలు (4)
7. ఈ బండ దగ్గర పరిష్కరించే కలహం (2)
8. షిరిడి సాయి కాడు - కటికవాడు. కనుగొంటివా సాయి ప్రవీణ్? (3)
9. ఇక్కడున్న కామాక్షికి కథలంటే అంతిష్టమా? అన్నీ అటే పోతాయి (2)
12. ఆగడు సుమా! వాని తత్త్వం కఠినం (3)
13. రుణమున్న దయ (3)
17. భూసురా! ఇది మీకు (మీకేనా? అందరికీ) నిషిద్ధం (2)
18. రాజు కాని రాజు. తూకం వేసేది (3)
19. అసత్యం. కపటం తోడిది (2)
22. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అంటే కృష్ణశాస్త్రి తలకేసి వేటికోసం చూస్తావు?
(4)
23. పద కవితా పితామహుడు. నీకు వందన మన్నామయ్యా! (4)

నిలువు -
1. ఈ బ్లాగు నిర్వాహకుడు (4)
2. లవంగంలో కొంచెం (2)
4. రెక్క కాదు నక్షత్రం (2)
5. ఎండమావి. ఒక ప్రసిద్ధ తెలుగు నవల (4)
6. రసాలూరే మామిడి (3)
10. అడుగు సున్నితంగా వెయ్యి. అందులో బురద ఉంది (3)
11. తరుణ వయస్కురాలైన స్త్రీ (3)
14. గిరిక మగడెవరో రామరాజ భూషణుడు చెప్పాలి (4)
15. చంద్రుడు. రాత్రికి రాజట! (3)
16. ఈ కన్నయ్య నల్లనివాడు (4)
20. రక్త పిపాసి పాపాత్ముడే కదా! (2)
21. పెద్ద కాదు

15 కామెంట్‌లు:

  1. అడ్డం
    1. శంపాలత 3. సరిగమ 7. రచ్చ 8. కసాయి 9.కంచి 12. గడుసు 13.కరుణ17. సుర 18. తరాజు 19. కల్ల 22.జులపాలు 23. అన్నమయ్య
    నిలువు
    1.శంకరయ్య 2.లవం4.--- 5. మరీచిక 6.రసాలు 10. అడుసు 11.తరుణి 14.వసురాజు 15.రేరాడు16.నల్లనయ్య 20.పిపా (పాపి) 21. చిన్న
    subhadra vedula

    రిప్లయితొలగించండి
  2. అడ్డం:1.శంపాలత3.సరిగమ7.రచ్చ8.కసాయి9.కంచి12.గడుసు13.కరుణ
    17.సుర18.తరాజు19.కల్ల23.అన్నమయ్య

    నిలువు:1.శంకరయ్య2.లవ4.రిక్క5.మరీచిక6.రసాలు10.అడుసు
    11.తరుణి15.రేరాజు16.చల్లనయ్య20.పాపి21.చిన్న

    రిప్లయితొలగించండి
  3. అడ్డము:
    1. శంపాలత, 3. సరిగమ,7. రచ్చ,8.కసాయి,9.కంచి, 12.గడుసు, 13.కరుణ,17. సుర, 18.తరాజు,19.కల్ల, 22. జులపాలు, 23. అన్నమయ్య.
    నిలువు:
    1. శంకరయ్య, 2. లవం, 4.రిక్క, 5.మరీచిక, 6.రసాలం, 10. మడుగు, 11.తరుణి, 14.వసురాజు, 15. రారాజు, 16.నల్లనయ్య, 20.పిపా,21.చిన్న

    రిప్లయితొలగించండి
  4. ప్రసీద గారూ,
    స్వాగతం! మీ సమాధానాలలో అడ్డం అన్నీ సరైనవే. నిలువు 4,6,15 సరైన సమాధానాల కోసం మరోసారి ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  5. అనూ గారూ,
    స్వాగతం. అడ్డం 22, నిలువు 2, 6, 14, 16 సమాధానాల గురించి మరోసారి ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  6. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    అడ్డం అన్నీ కరెక్టే. నిలువు 10, 15 సరైన సమాధానాల కోసం మరోసారి ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  7. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    అభినందనలు. ఇప్పుడు గడిని పూర్తిగా సాధించారు.

    రిప్లయితొలగించండి
  8. అడ్డం: 1.శంపాలత 3.సరిగమ 7.రచ్చ 8.కసాయి 9.కంచి 12.గడుసు 13.కరుణ 17.సుర 18.తరాజు 19.కల్ల 22.జులపాలు 23.అన్నమయ్య
    నిలువు:1.శంకరయ్య 2.లవం 4.రిక్క 5.మరీచిక 6.రసాలు 10.అడుసు 11.తరుణి 14.వసురాజు 15.రేరాజు 16.నల్లనయ్య 20.పిపా 21.చిన్న
    -విజయ జ్యోతి.

    రిప్లయితొలగించండి
  9. విజయ జ్యోతి గారూ,
    అభినందనలు. అన్నీ సరైనవే.

    రిప్లయితొలగించండి
  10. ఆధారాల మధ్యలో నా పేరు చూసి ముందు ఆశ్చర్యంగా తరవాత కొంచెం ఆనందంగా అనిపించిందండి :)
    సమయం కుదరక ఇవాళ పూరణ ప్రయత్నించలేక పోతున్నాను.

    రిప్లయితొలగించండి
  11. అడ్డం = 1.శంపాలత3.సరిగమ 7రచ్చ.7కసాయి 9 కంచి 13 కరుణ 17 సుర 18.తరాజు 19.కల్ల 22.తలపాగా.23. అన్నమయ్య
    నిలువు = 1. శంకరయ్య.2.లవం.4.రిక్క.5.మరీచిక.6.రసాలు.10.అడుసు.11.యువతి.14.రామరాజు.15.రేరాజు.16.నల్లనయ్య.20.పాపి.21.చిన్న

    రిప్లయితొలగించండి
  12. క్షమించాలి 14 నిలువు రామరాజ భూషణుని కుమార్తె గిరిక గిరిక భర్త వసుమహారాజు సొ వసు రాజు

    రిప్లయితొలగించండి