వీరనారియై ఝాన్సీయు పృథివి నిలిచిపోయె, నాంగ్లేయ వైరుల పోరి తరుమురణమునందు వెన్నునుఁ జూపు లలన కాకవీర మరణముఁ బొంది, తా పేరిమి గనె.
లక్ష్మీదేవి గారూ, ఝాన్సీరాణిని ప్రస్తావనతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
నారీ రత్నము లందున వీర నారి కాక తీయుల రాజ్యము నాక్ర మించి రాణి రుద్రమ దేవుని పేర రాజ్య మేలి అంబ దేవుని రణమున మరణ మొందె
రాజేశ్వరి అక్కయ్యా,మంచి విషయాన్ని ఎన్నుకున్నారు పద్యరచనకు. సంతోషం.కాకుంటే పద్యంలో గణ, యతి దోషాలు ఉన్నాయి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తెల్లవారి తోడ తెగువతో పోరాడెవీరనారి ఝాన్సి, వీధులందుతెల్లవారు వరకు తిరిగి వచ్చిన చాన వీర నారి నేడు విజ్ఞు లార.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
ఆర్యా ! ధన్య వాదములు...చిన్న సవరణతో...తెల్లవారి తోడ తెగువతో పోరాడెవీరనారి ఝాన్సి, వీధి నొంటి తెల్లవారు వరకు తిరిగి 'వచ్చిన' చానవీర నారి నేడు విజ్ఞు లార.
వీరనారియై ఝాన్సీయు పృథివి నిలిచి
రిప్లయితొలగించండిపోయె, నాంగ్లేయ వైరుల పోరి తరుము
రణమునందు వెన్నునుఁ జూపు లలన కాక
వీర మరణముఁ బొంది, తా పేరిమి గనె.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిఝాన్సీరాణిని ప్రస్తావనతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
నారీ రత్నము లందున వీర నారి
రిప్లయితొలగించండికాక తీయుల రాజ్యము నాక్ర మించి
రాణి రుద్రమ దేవుని పేర రాజ్య మేలి
అంబ దేవుని రణమున మరణ మొందె
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమంచి విషయాన్ని ఎన్నుకున్నారు పద్యరచనకు. సంతోషం.
కాకుంటే పద్యంలో గణ, యతి దోషాలు ఉన్నాయి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెల్లవారి తోడ తెగువతో పోరాడె
రిప్లయితొలగించండివీరనారి ఝాన్సి, వీధులందు
తెల్లవారు వరకు తిరిగి వచ్చిన చాన
వీర నారి నేడు విజ్ఞు లార.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
ఆర్యా ! ధన్య వాదములు...
రిప్లయితొలగించండిచిన్న సవరణతో...
తెల్లవారి తోడ తెగువతో పోరాడె
వీరనారి ఝాన్సి, వీధి నొంటి
తెల్లవారు వరకు తిరిగి 'వచ్చిన' చాన
వీర నారి నేడు విజ్ఞు లార.