కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... యోగి వాంఛించె వెలయాలి కౌఁగిలింత. (‘అభిలషతి హి వేశ్యాలింగనం సిద్ధయోగీ’ తిరుపతి వేంకట కవులు పూరించిన సంస్కృత సమస్యకు ఆంధ్రీకరణము)
కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... మగవానికి గర్భమాయె మానినిఁ గూడన్. (అవధాని అందె వెంకటరాజం పూరించిన సమస్య. పృచ్ఛకుని పేరు గానీ, పూరణ పద్యం కానీ దొరకలేదు)