26, మే 2014, సోమవారం

పద్య రచన – 571

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

5 కామెంట్‌లు:

 1. తీయని యూహల దేలుచు
  నూయల లూగును రమణులు నోము ఫలంబౌ
  సోయగ పువనమ యూరము
  శ్రేయము మనకంచు బలికె శ్రీకర మౌగా

  రిప్లయితొలగించండి
 2. పెంపుడు నెమలుల జూడగ
  నింపుగ మఱి యుండె నచట యింతుల యొద్దన్
  సొంపైన ముఖము తోడన
  నొంపులతో దేలుచుండ్రి యూహల లోనన్

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. తీయని తరుణుల ప్రాయము
  ఊయల లూగుచు నేవో యూహలతేలన్
  సాయంసమయపు వేళల
  హాయగు యనుభూతి గనిన నానందంబౌ!  రిప్లయితొలగించండి
 5. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘హాయగు ననుభూతి’ అనండి.

  రిప్లయితొలగించండి