అమాంబాపతుల నీతులే నేటికి మేటి ఆలంతుల మాటల కోతలే భేష్ భేష్ వదంతుల పాటవమే వహ వహ నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్ !జిలేబి
మాతను ప్రీతిగ జూచుచుచేతలతోడను ప్రజలను సేవించు ఘనుల్గోతులు త్రవ్వుచును వెనుకనీతులు బోధించువారె నీచులు ధాత్రిన్
ఖ్యాతిని గడించ గలరే రీతిన నవినీతిపరులు? రేయిన్ బవలున్జాతికి కీడొనరించుచు నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కోతలు కోయుచు ధరణినిప్రీతిగ బల్కుచు జనులకు పెట్టుచు టోపీ!నీతిని విడనాడి కుటిలనీతులు భోధించువారె నీచులు ధాత్రిన్
నీ తులు బాటించరు మఱినీతుల బోధించు వారె, నీచులు ధాత్రిన్నీతియు నియమము లేకయనేతలు గానుండువారు నిక్కము గాగన్
భూతల ధార్మిక గురువులుజాతికి సంస్కారమొసగు సజ్జన బుధులున్నీతిలు బోధించక దుర్నీతులు బోధించు వారె నీచులు ధాత్రిన్
నీతిని పాటించకనేశ్రోతల కోసము సుదీర్ఘ శుష్కపు నీతుల్చేతలు చేయక నిరతమునీతులు బోధించువారె నీచులు ధాత్రిన్!
మిత్రులారా! శుభాశీస్సులు.ఈ నాటి అందరి పూరణలును అలరించుచున్నవి. అందరికి అభినందనలు.స్వస్తి
భూతలమున ప్రతియొక్కరునీతుల బోధించువారె; నీచులు ధాత్రిన్నీతియు రీతియు లేక, పునీతులనెడు ముసుగు దా(ల్తు నిక్కము గనగా!
చేతలలో నవి నీతుల కోతలనవి, నీతులనుచు గొప్పలబడుచున్ ప్రీతిగ జనులకు తమ దుర్నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్.
మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలుచేతల యందున చెడుగునుపూతపు మాటల పలుకుచు పూర్తిగ నీతుల్తా, తమె గొప్పని యెంచుచునీతుల బోధించు వారె నీచులు ధాత్రిన్చేతల,మాటల,మనముననీతిని,నమ్ముచు పలుకగ నిక్కపు ఘనులై!చేతల చెడుగును చేయుచునీతుల బోధించువారె నీచులు ధాత్రిన్
నీతియనన్ స్వార్థచింతపాతకములె కర్మదీక్ష పాపాత్ములకున్నైతిక విధికి పలాయననీతులు బోధించువారె నీచులు ధాత్రిన్
కూతలలో వ్యాసులగుచు చేతల దూర్వాసులట్లు చెలగుచు, మాన్యుల్ శ్రోతలకున్ శ్రీరంగపు నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్
శ్రీ శంకరయ్య గారికి శ్రీ పండిత నేమాని గారికి వందనములు ప్రీతిని నటియించి వెనుక గోతులు త్రవ్వుచును ప్రజల గోడును సుంతై నా తలపని నేతల వలె నీతులు బోధించువారె నీచులు ధాత్రిన్
మిత్రులారా! శుభాశీస్సులు.ఈ నాటి అందరి పూరణలును అలరించుచున్నవి. అభినందనలు.కొన్ని సూచనలు:శ్రీ చంద్రమౌళి గారు:మీ పద్యము బాగుగ నున్నది.మొదటి పాదములో 3వ గణము జగణము ఉండకూడదు - సరిజేయండి.శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.మీ పద్యము బాగుగ నున్నది.కూతలలో వ్యాసులగుచు - అనుట సముచితముగా లేదు. స్వస్తి.
నేతలుగా నిల వెలుగుచునీతిని న్యాయమ్మును మననీయక స్వార్థంబే తగునను చును నాయవినీతుల బోధించువారె నీచులు ధాత్రిన్.
జాతులు కులములు మతములు ప్రేతలు శ్రాద్ధమ్ములనుచు పెద్దరికమునన్ తాతల కాలపు భీకర నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్
చేతల కున్ పలుకులకున్నే తెఱగుల పొత్తులేక నీమపు మాటల్రోత కలుగు జేయు నరులు,నీతుల బోధించువారె, నీచులు ధాత్రిన్!జిలేబి
ప్రీతిగ మాటలు పలుకుచు గీతను పాడుచు చెవులిక గింగురు మనగా గోతులు తీయుచు ప్రజలకు నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్
రిప్లయితొలగించండిఅమాంబాపతుల నీతులే నేటికి మేటి
ఆలంతుల మాటల కోతలే భేష్ భేష్
వదంతుల పాటవమే వహ వహ
నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్ !
జిలేబి
మాతను ప్రీతిగ జూచుచు
రిప్లయితొలగించండిచేతలతోడను ప్రజలను సేవించు ఘనుల్
గోతులు త్రవ్వుచును వెనుక
నీతులు బోధించువారె నీచులు ధాత్రిన్
ఖ్యాతిని గడించ గలరే
రిప్లయితొలగించండిరీతిన నవినీతిపరులు? రేయిన్ బవలున్
జాతికి కీడొనరించుచు
నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోతలు కోయుచు ధరణిని
రిప్లయితొలగించండిప్రీతిగ బల్కుచు జనులకు పెట్టుచు టోపీ!
నీతిని విడనాడి కుటిల
నీతులు భోధించువారె నీచులు ధాత్రిన్
నీ తులు బాటించరు మఱి
రిప్లయితొలగించండినీతుల బోధించు వారె, నీచులు ధాత్రిన్
నీతియు నియమము లేకయ
నేతలు గానుండువారు నిక్కము గాగన్
భూతల ధార్మిక గురువులు
రిప్లయితొలగించండిజాతికి సంస్కారమొసగు సజ్జన బుధులున్
నీతిలు బోధించక దు
ర్నీతులు బోధించు వారె నీచులు ధాత్రిన్
నీతిని పాటించకనే
రిప్లయితొలగించండిశ్రోతల కోసము సుదీర్ఘ శుష్కపు నీతుల్
చేతలు చేయక నిరతము
నీతులు బోధించువారె నీచులు ధాత్రిన్!
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈ నాటి అందరి పూరణలును అలరించుచున్నవి. అందరికి అభినందనలు.
స్వస్తి
భూతలమున ప్రతియొక్కరు
రిప్లయితొలగించండినీతుల బోధించువారె; నీచులు ధాత్రిన్
నీతియు రీతియు లేక, పు
నీతులనెడు ముసుగు దా(ల్తు నిక్కము గనగా!
చేతలలో నవి నీతుల
రిప్లయితొలగించండికోతలనవి, నీతులనుచు గొప్పలబడుచున్
ప్రీతిగ జనులకు తమ దు
ర్నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్.
మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు
రిప్లయితొలగించండిచేతల యందున చెడుగును
పూతపు మాటల పలుకుచు పూర్తిగ నీతుల్
తా, తమె గొప్పని యెంచుచు
నీతుల బోధించు వారె నీచులు ధాత్రిన్
చేతల,మాటల,మనమున
నీతిని,నమ్ముచు పలుకగ నిక్కపు ఘనులై!
చేతల చెడుగును చేయుచు
నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్
నీతియనన్ స్వార్థచింత
రిప్లయితొలగించండిపాతకములె కర్మదీక్ష పాపాత్ములకున్
నైతిక విధికి పలాయన
నీతులు బోధించువారె నీచులు ధాత్రిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికూతలలో వ్యాసులగుచు
రిప్లయితొలగించండిచేతల దూర్వాసులట్లు చెలగుచు, మాన్యుల్
శ్రోతలకున్ శ్రీరంగపు
నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గారికి
శ్రీ పండిత నేమాని గారికి వందనములు
ప్రీతిని నటియించి వెనుక
గోతులు త్రవ్వుచును ప్రజల గోడును సుంతై
నా తలపని నేతల వలె
నీతులు బోధించువారె నీచులు ధాత్రిన్
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈ నాటి అందరి పూరణలును అలరించుచున్నవి. అభినందనలు.
కొన్ని సూచనలు:
శ్రీ చంద్రమౌళి గారు:
మీ పద్యము బాగుగ నున్నది.
మొదటి పాదములో 3వ గణము జగణము ఉండకూడదు - సరిజేయండి.
శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
మీ పద్యము బాగుగ నున్నది.
కూతలలో వ్యాసులగుచు - అనుట సముచితముగా లేదు.
స్వస్తి.
నేతలుగా నిల వెలుగుచు
రిప్లయితొలగించండినీతిని న్యాయమ్మును మననీయక స్వార్థం
బే తగునను చును నాయవి
నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్.
జాతులు కులములు మతములు
రిప్లయితొలగించండిప్రేతలు శ్రాద్ధమ్ములనుచు పెద్దరికమునన్
తాతల కాలపు భీకర
నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్
రిప్లయితొలగించండిచేతల కున్ పలుకులకు
న్నే తెఱగుల పొత్తులేక నీమపు మాటల్
రోత కలుగు జేయు నరులు,
నీతుల బోధించువారె, నీచులు ధాత్రిన్!
జిలేబి
ప్రీతిగ మాటలు పలుకుచు
రిప్లయితొలగించండిగీతను పాడుచు చెవులిక గింగురు మనగా
గోతులు తీయుచు ప్రజలకు
నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్