నాగరాజు రవీందర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * జిలేబీ గారూ, ☺ * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘మదిని మెదల’, ‘చేయుచుండి / రాంగ్లభాషపై...’ అనండి. * తుమ్మూరి రామ్మోహన్ గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పద్యం బాగుంది. అభినందనలు. * మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘దేవేందరు డన్నపలుకు’ అనండి.
శ్రీ రామ్మోహన్ గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. మొదటి పాదములో గణభంగము కలదు. ఆ పాదమును ఇలాగ మార్చుదామా? "బాల బాలిక లట బారులై కూర్చొని" స్వస్తి.
రిప్లయితొలగించండిచదువు కోండి బుజ్జి కన్నలారా
అని ఇంటి నించి పంపించిన
అమ్ములారా , ఈ ధర్నా తగునా ?
ప్రభుత్వం ఏ భాష ఏలిన మీకు ఏల ?
జిలేబి
మాతృ భాషపై కడు ప్రేమ మదిన మెదల
రిప్లయితొలగించండిచిన్న పిల్లలు సమ్మెను జేయు చుండ్రి
యాంగ్ల భాషపై నభిమాన మంతరించి
తెలుగు భాషలో పాలన గలుగు టెపుడొ?
బాల బాలిక లంత బారులై కూర్చుండి
రిప్లయితొలగించండిప్రభుత భాష తెలుగు బడయు కొరకు
ఇటుల దీక్షబూని ఇచ్ఛ వెలువరింప
తెలుగు వెలుగు గనదె తేజమలర
బాల బాలిక లంత బారులై కూర్చుండి
రిప్లయితొలగించండిప్రభుత భాష తెలుగు బడయు కొరకు
ఇటుల దీక్షబూని ఇచ్ఛ వెలువరింప
తెలుగు వెలుగు గనదె తేజమలర
అన్నవరపు దే వేందర యన్న పలుకు
రిప్లయితొలగించండిలక్షరాల నిజ ము మఱి యాంగ్ల మందు
కాక తెలుగుభా షను వ్రాయ కద్దు మనకు
తెలుగు వారము కతనన తేజ ! వినుము
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
☺
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మదిని మెదల’, ‘చేయుచుండి / రాంగ్లభాషపై...’ అనండి.
*
తుమ్మూరి రామ్మోహన్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘దేవేందరు డన్నపలుకు’ అనండి.
శ్రీ రామ్మోహన్ గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
మొదటి పాదములో గణభంగము కలదు. ఆ పాదమును ఇలాగ మార్చుదామా?
"బాల బాలిక లట బారులై కూర్చొని"
స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజ కీయ మందు రాణించ వలెనన్న
రిప్లయితొలగించండిప్రజల భాష లందు ప్రాపు గాను
ప్రభుత దలచె నేని ప్రాకటమ్ముగ నుండు
విధులు మరచి నిటుల వీధి బడక
ప్రభుత కార్యాల యమ్ములో ప్రజల భాష
రిప్లయితొలగించండియుండ వలెనని పిల్లలు మెండుగాను
చేయు చున్నారు ధర్నాను చేరి యచట
తెలుగు భాషోన్నతికి గొప్ప వెలుగు జూప
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మరచి యిటుల’ అనండి.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పిల్లవాండ్ర చేత పెద్దలు బుద్ధులు
రిప్లయితొలగించండివినెడు కాలముఁ గని వింతలాయె;
మంచిమాట నెవరు మాట్లాడినను విన
దగునని తెలియుడిక తగినరీతి.