20, ఏప్రిల్ 2012, శుక్రవారం


వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి స్తోత్రము

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

శ్రీమద్వేములవాడ పావనపుర శ్రీమందిరావాస! దే
వా! మాంగళ్య నిధాన! శైలతనయా వాల్లభ్య తేజోమయా!
కామాదిప్రబలారి షట్కహరణా! కైవల్యయోగప్రదా!
క్షేమ స్థైర్య జయప్రదా! గొలుతునిన్ శ్రీరాజరాజేశ్వరా!

1 కామెంట్‌:

  1. ప్రాత: కాలంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని భక్తితో స్మరించుకునే అవకాశాన్ని కల్పించిన గురుతుల్యులు శ్రీ నేమాని వారికి ధన్యవాదములు. నమస్కారములు.

    రిప్లయితొలగించండి