13, ఏప్రిల్ 2012, శుక్రవారం

శుభాకాంక్షలు


సౌర వత్సరాది శుభాకాంక్షలు!

కాంతిమంతమౌ మేషసంక్రాంతి నేడు
రవి ప్రకాశించు నిట నుచ్చ రాశి యందు
సౌరవర్షాది పర్వమీ సదహమందు
నెల్లరకు శుభాకాంక్షలివే జయోస్తు!


శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు.

1 కామెంట్‌:

  1. నమస్కారములు
    చాలా చాలా అందంగా ఉంది
    గురువులు శ్రీ పండిత నేమాని వారికి ధన్య వాదములు. అందరికీ శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి