దేవుని జేరుట కొఱకైపావనమగు నవవిధముల,భక్తిని- గానమ్మవధారణజేసి కొనుచునవలీలగ ముక్తిబొందుటద్భుతమనెదన్.
ఎమ్మెస్సనగాపాటలయమ్మేకదయామెవాణియవతారమ్మేమమ్మందరినినెదోలోకమ్మునకుగొనిచనుస్వీయగానప్రతిభన్
పార వశ్యము జెం దగ పాట పాడిసుబ్బ లక్ష్మమ్మ పేరున సొబగు నొందుగాన కోకిల వీవమ్మ గగన తార !అందు కోవమ్మ !వందనా లందుకొనుము
నాపద్యము నాలుగవ పాదము సవరణతోనవలీలగ ముక్తిబొందనద్భుతమదియే!
గుండు మధుసూదన్ గారి పద్యము.....గొంతు దాచిన యమృతమ్ముఁ గురియఁ జేసి,పండితులఁ బామరులఁ దేల్చె స్వర్గమందు;మధురయినఁ బుట్టి, వెలిఁగిన మణియునైనసుప్రభాతంపు వీణియ సుబ్బలక్ష్మి!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విందును వడ్డిం చగ గో విందుని నామామృ తమ్ము వేవిధములుగా అందిన వారే ధన్యులు వందనములు సుబ్బు లక్ష్మి వందనమమ్మా!
అయ్యా శ్రీ సహదేవుడు గారూ!మీ పద్యము 4వ పాదములో ప్రాస నియమము పాటించలేదు. సరిజేయండి.
విందును వడ్డిం చెను గోవిందుని నామామృ తమ్ము వేవిధములుగాఅందిన వారే ధన్యులువందనములు సుబ్బు లక్ష్మి వందనమమ్మా!
ఎలదేటిపాటలనెనయించితివినీవుసంబరంబులుదాటెనంబరముల, శ్రీవేంకటేశుకీర్తీవిభవముల్దెల్పిభక్తిభావంబు సంప్రాప్తిజేసి, శోభాయమానమౌసుప్రభాతముపాడిజగతినేమేల్కొల్పు మగువనీవు, సన్మానముల్ పురస్కారంబులన్ బొందివిఖ్యాతకీర్తులన్ వెల్గితీవు, భరతజాతికి పుట్టిన పసిడికొమ్మ, భక్తిసంగీత రాజ్యాన పట్టమహిషి, నిత్యనూతన సంగీత నిధివినీవు, వందనంబులజేతునోస్వరవిహారి. ( స్వరవిహారి = ఎక్కడ సంగీతముంటుందో అక్కడ ఆమె గానము ఉంటుంది కదా అనే అర్థములో ).
శ్రీనేమని గురువర్యులకు వందన శతమ్ము. తమరి అమూల్యమైన సూచనకు ధన్యవాదములు.సవరించిన పద్యం:ద్వాపరయుగంపుకృష్ణునిగోపిక గాకున్న గాన కోకిళ తానైతీపిగ హరినామమ్మాలాపించతరమ్మె?సుబ్బలక్ష్మీమణికిన్!
విశ్వ మంతట వినిపించు శాస్వ తముగ సత్క రించిరి పలురీతి సౌరు కురియు సుస్వ రమ్ముల మధురిమ సుబ్బ లక్ష్మి దైవమును మేలు గొలిపెడి ధన్యు రాలు !
కవిమిత్రులారా, ఎమ్మెస్. సుబ్బలక్ష్మి గారిపై అద్భుతమైన పద్యాలను వ్రాసినలక్ష్మీదేవి గారికి, కమనీయం గారికి, సుబ్బారావు గారికి, గుండు మధుసూదన్ గారికి, సహదేవుడు గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, అభినందనలు, ధన్యవాదములు.
దేవుని జేరుట కొఱకై
రిప్లయితొలగించండిపావనమగు నవవిధముల,భక్తిని- గాన
మ్మవధారణజేసి కొనుచు
నవలీలగ ముక్తిబొందుటద్భుతమనెదన్.
ఎమ్మెస్సనగాపాటల
రిప్లయితొలగించండియమ్మేకదయామెవాణియవతారమ్మే
మమ్మందరినినెదోలో
కమ్మునకుగొనిచనుస్వీయగానప్రతిభన్
పార వశ్యము జెం దగ పాట పాడి
రిప్లయితొలగించండిసుబ్బ లక్ష్మమ్మ పేరున సొబగు నొందు
గాన కోకిల వీవమ్మ గగన తార !
అందు కోవమ్మ !వందనా లందుకొనుము
నాపద్యము నాలుగవ పాదము సవరణతో
రిప్లయితొలగించండినవలీలగ ముక్తిబొందనద్భుతమదియే!
గుండు మధుసూదన్ గారి పద్యము.....
రిప్లయితొలగించండిగొంతు దాచిన యమృతమ్ముఁ గురియఁ జేసి,
పండితులఁ బామరులఁ దేల్చె స్వర్గమందు;
మధురయినఁ బుట్టి, వెలిఁగిన మణియునైన
సుప్రభాతంపు వీణియ సుబ్బలక్ష్మి!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిందును వడ్డిం చగ గో
రిప్లయితొలగించండివిందుని నామామృ తమ్ము వేవిధములుగా
అందిన వారే ధన్యులు
వందనములు సుబ్బు లక్ష్మి వందనమమ్మా!
అయ్యా శ్రీ సహదేవుడు గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యము 4వ పాదములో ప్రాస నియమము పాటించలేదు. సరిజేయండి.
విందును వడ్డిం చెను గో
రిప్లయితొలగించండివిందుని నామామృ తమ్ము వేవిధములుగా
అందిన వారే ధన్యులు
వందనములు సుబ్బు లక్ష్మి వందనమమ్మా!
ఎలదేటిపాటలనెనయించితివినీవు
రిప్లయితొలగించండిసంబరంబులుదాటెనంబరముల,
శ్రీవేంకటేశుకీర్తీవిభవముల్దెల్పి
భక్తిభావంబు సంప్రాప్తిజేసి,
శోభాయమానమౌసుప్రభాతముపాడి
జగతినేమేల్కొల్పు మగువనీవు,
సన్మానముల్ పురస్కారంబులన్ బొంది
విఖ్యాతకీర్తులన్ వెల్గితీవు,
భరతజాతికి పుట్టిన పసిడికొమ్మ,
భక్తిసంగీత రాజ్యాన పట్టమహిషి,
నిత్యనూతన సంగీత నిధివినీవు,
వందనంబులజేతునోస్వరవిహారి.
( స్వరవిహారి = ఎక్కడ సంగీతముంటుందో అక్కడ ఆమె గానము ఉంటుంది కదా అనే అర్థములో ).
శ్రీనేమని గురువర్యులకు వందన శతమ్ము. తమరి అమూల్యమైన సూచనకు ధన్యవాదములు.సవరించిన పద్యం:
రిప్లయితొలగించండిద్వాపరయుగంపుకృష్ణుని
గోపిక గాకున్న గాన కోకిళ తానై
తీపిగ హరినామమ్మా
లాపించతరమ్మె?సుబ్బలక్ష్మీమణికిన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిశ్వ మంతట వినిపించు శాస్వ తముగ
రిప్లయితొలగించండిసత్క రించిరి పలురీతి సౌరు కురియు
సుస్వ రమ్ముల మధురిమ సుబ్బ లక్ష్మి
దైవమును మేలు గొలిపెడి ధన్యు రాలు !
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండిఎమ్మెస్. సుబ్బలక్ష్మి గారిపై అద్భుతమైన పద్యాలను వ్రాసిన
లక్ష్మీదేవి గారికి,
కమనీయం గారికి,
సుబ్బారావు గారికి,
గుండు మధుసూదన్ గారికి,
సహదేవుడు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదములు.