21, జులై 2015, మంగళవారం

‘ప్రజ’లో నా ఇంటర్వ్యూ!

మిత్రులారా,
‘ప్రజ’ వెబ్ పోర్టల్‍లో నా ఇంటర్వ్యూ ప్రకటింపబడింది. క్రింది ‘ఇంటర్వ్యూ’ అన్నదాన్ని క్లిక్ చేసి చూడండి.
ఇంటర్వ్యూ

17 కామెంట్‌లు:

  1. మీ ఇంటర్వ్యూ చూశాను విషయాలు తెలిశాయి.

    రిప్లయితొలగించండి
  2. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    సంతోషం!

    రిప్లయితొలగించండి
  3. గురువుగారు,
    లింక్ వెతుక్కోవడం కష్టమైన వాళ్ళ కోసం ఇక్కడ లింక్ ఇస్తున్నాను.మీరు చేస్తున్న భాషాసేవ నిజంగా ఎందరికో ప్రేరణ, స్ఫూర్తి ఇవ్వగలిగినది. మీకు అభినందనలు. ధన్యవాదాలు.
    http://praja.palleprapancham.in/2015/07/blog-post_31.html?utm_source=BP_recent

    రిప్లయితొలగించండి
  4. లక్ష్మీదేవి గారూ,
    ధన్యవాదాలు.
    పోస్టులో క్రింది ఇచ్చిన ‘ఇంటర్వ్యూ’ అన్న దాన్ని క్లిక్ చేస్తే ఇంటర్వ్యూ తెరుచుకుంటుంది.

    రిప్లయితొలగించండి
  5. పద్యములు వ్రాయటానికి అష్షకష్టాలు పడుచున్న నాచేత సమస్యాపూరణలు, దత్తపది, నిన్యస్థాక్షరి, నిషిద్ధాక్షరి మొదలగునవి వ్రాయించిన ఘనత మీది . ఈయన కవి అంటే భయపడే వాడిని. యిప్పుడు నేనూ ఒక కవినని సంతోషపడుచున్నాను. మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. మిత్రులు కంది శంకరయ్యగారికి శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి
  7. ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఇంత గొప్ప కవి మరియు పలువురు కవులకు గురుతుల్యులు అయిన తమరి గురించి తెలియని వారు తెలుగు బ్లాగ్లోకంలో లేరు. మీ నిరాడంబరతకు జోహార్లు.

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    గుండు మధుసూదన్ గారూ,
    గొట్టిముక్కల జై గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. ముఖాముఖి బావుంది... గురువుగారి గురించి కొన్నైనా విషయాలు తెలుసుకున్నామన్న ఆనందమొక చెంప, ఇంకా తెలుసుకోవలసినవి చాలా వున్నాయన్న కుతూ హలము మరో చెంప మమ్మల్నూరించింది... నిరాడంబరత, సంస్కారము, విజ్ఞానము, వినయము, మృదుభాషణము మాకందరకూ స్ఫూర్తిదాయకమే.....మీరు తెలుగు భాషాభిమానుల, తెలుగు పద్య ప్రేమికుల గుండెల్లో గురువుగా సుస్థిర స్థానాన్ని సాధించుకున్న ధన్యులు....అభినందనలు..ప్రణామములు

    రిప్లయితొలగించండి
  10. ముఖాముఖి బావుంది... గురువుగారి గురించి కొన్నైనా విషయాలు తెలుసుకున్నామన్న ఆనందమొక చెంప, ఇంకా తెలుసుకోవలసినవి చాలా వున్నాయన్న కుతూ హలము మరో చెంప మమ్మల్నూరించింది... నిరాడంబరత, సంస్కారము, విజ్ఞానము, వినయము, మృదుభాషణము మాకందరకూ స్ఫూర్తిదాయకమే.....మీరు తెలుగు భాషాభిమానుల, తెలుగు పద్య ప్రేమికుల గుండెల్లో గురువుగా సుస్థిర స్థానాన్ని సాధించుకున్న ధన్యులు....అభినందనలు..ప్రణామములు

    రిప్లయితొలగించండి
  11. ప్రణామములు గురువుగారు.... స్ఫూర్తి దాయకమైన మీ ఇంటర్యూ చాలా చాలా బాగుంది,..ఎంతో సంతోషం కలిగింది,.నిజంగా శంకరాభరణం మా అందరికీ ఓ వరం.. మీ వంటి గురువుగారు లభించడం మా అదృష్టం...

    రిప్లయితొలగించండి
  12. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    శైలజ గారూ,
    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  13. మాస్టరు గారూ ! మీ మన్సును "ప్రజ " అద్దములో చూచాము....పద్య రచనకై మీరు చేస్తున్న కృషికి, ఇస్తున్న ప్రోత్సాహానికి శతకోటి నమస్సులు...

    రిప్లయితొలగించండి
  14. నిత్య సంకల్పి
    శంకరార్యుల కభినందనలు !

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వసంత కిశోర్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. గురుదేవులకు ప్రణామములు. అక్కడ వాఖ్యప్రచురిద్దామని ఎంత ప్రయత్నించినా వీలవ్వలేదు.నిరాడంబరంగా మీ ఇంటర్వ్యూసాగింది.మీకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. తెలుగు సాహిత్య రంగము దేజరిలగ
    శంకరాభరణ బ్లాగు సంతరించి
    నివురు గప్పిన నిప్పుగా నెగడి నట్టి
    శంక రార్యుల కిడుదు శతపు నతులు

    రిప్లయితొలగించండి