3, డిసెంబర్ 2014, బుధవారం

ఆహ్వానం!


2 కామెంట్‌లు:

 1. యువ అవధాని సందీప్ గారి అవధాన కార్యక్రమము దిగ్విజయంగా జరగాలని కోర్కొనుచున్నాను. అవధాని గార్కి అబినందనలు.  రిప్లయితొలగించండి
 2. ఆహ్వానము నేగాం చితి
  నాహ్వానిత గురువు పంప హా ! సందీ పా !
  యాహ్వా యనుచును జనములు
  నూ హలలో దేలునటుల ,నొనరగ నీవున్

  అవధానం బొ నరింపుము
  అవధానపు చక్రవర్తి !యాశుగ నపుడు
  న్నవధానము లన్నిట నీ
  యవధానమె గొ ప్పదనుచు నందఱు బొగడన్

  రిప్లయితొలగించండి