పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
రాసులుగాదునిచ్చటపరాకునమాటలుపంచబోకు,నీరాసియునొక్కటేన?తల-వ్రాతలునొక్కటిగావునెప్పుడున్దాసుడవైననీవుతనదగ్గరజేరివిశాఖనకాపురంబుతోవాసముజేసినంతవృశ్చికపుభావనలబ్బున?దేవుడొప్పునా2నీపాదమునాపాదముఆపాదననొక్కటేన?నాతోసమమా?ఏపాపకార్యసూరుడోనాపాలిటనీవుజిక్కినంతటసబబా?
జాతకములు బూ టకములుజాతకములన మ్మకునికి జాతికి మేలౌజాతకములకును బదులుగనీతిని మఱి నమ్ముకొనుము నిరతము బడుగా !
కె. ఈశ్వరప్ప గారూ,మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.ఉత్పలమాలలో ‘ఒక్కటి గావు + ఎప్పుడున్’ అన్నప్పుడు నుగాగమం రాదు. ‘ఒక్కటి గా వవెప్పుడున్’ అనండి. ‘విశాఖనకాపురంబుతో’ అన్నచోట గణదోషం. ‘విశాఖ యనంగ తారతో’ అనండి. అలాగే నాల్గవపాదం పూర్వార్ధంలో గణదోషం. ‘వాసము జేయ వృశ్చికపు...’ అనండి.కందపద్యంలో మూడవ పాదాన్ని ‘ఏపాపకర్మఫలమో’ అంటే బాగుంటుందేమో?****పోచిరాజు సుబ్బారావు గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.
జాతకములఁ జూచి జాతిని నడిపించునేతలున్న చోట నీతి యీల్గుదేశ భవిత కపుడు తెవులు సోకును సుమ్మమంచి నేతల సతమెంచవలయు
రాశీ పాదము లొకటైయాశా సౌధములఁ జేరు నంకిత భావమ్మాశించి నటుల కరువైయీ శాల్తీ లొక్కచోట నేడ్చిన ఫలమే?
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ అయ్య!నాది కూడ యౌ వ్రుశ్చికపు రాశి యిందు వలన నిలిచె ఋణము మనకు రాశి ఫలము లేక రవ్వంత దక్కునే విశ్వదాభి రామ వినుర వేమ
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు. ****గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.****కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
రాసి రిక్క పాద వాసి యొకటి యైన గాని బ్రహ్మ వ్రాత కాదు యొకటి లాటరీని నీకు లక్షల బహుమతి నాకు కూడా వచ్చెరూకలైదు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రాశిఫలములందు వ్రాసియున్నవినమ్మిజరుగబోవువాని జాడకొరకువేచియుండువారు విజ్ఞానవేత్తలౌనాస్తికులనిదూరు నమ్మకున్న
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.
అప్పుమాఫిజేయ?అంద్రులచంద్రులునీవునేనునొకటెనేటినుండిరాశివృశ్చికంబె|రాతలుమారులేఅవిరంటిశాఖ-లార్పినట్లె|
రాశిఫలమ్ములు జూడగమూసగ మరినీదినాది పూర్తిగ నొకటేరాసుంటే బ్రహ్మనొసటవేషమ్ములు మారునేమొ వేడుక దీరన్
కె. ఈశ్వరప్ప గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.****శైలజ గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.
రాసులుగాదునిచ్చటపరాకునమాటలుపంచబోకు,నీ
రిప్లయితొలగించండిరాసియునొక్కటేన?తల-వ్రాతలునొక్కటిగావునెప్పుడున్
దాసుడవైననీవుతనదగ్గరజేరివిశాఖనకాపురంబుతో
వాసముజేసినంతవృశ్చికపుభావనలబ్బున?దేవుడొప్పునా
2నీపాదమునాపాదము
ఆపాదననొక్కటేన?నాతోసమమా?
ఏపాపకార్యసూరుడో
నాపాలిటనీవుజిక్కినంతటసబబా?
జాతకములు బూ టకములు
రిప్లయితొలగించండిజాతకములన మ్మకునికి జాతికి మేలౌ
జాతకములకును బదులుగ
నీతిని మఱి నమ్ముకొనుము నిరతము బడుగా !
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఉత్పలమాలలో ‘ఒక్కటి గావు + ఎప్పుడున్’ అన్నప్పుడు నుగాగమం రాదు. ‘ఒక్కటి గా వవెప్పుడున్’ అనండి. ‘విశాఖనకాపురంబుతో’ అన్నచోట గణదోషం. ‘విశాఖ యనంగ తారతో’ అనండి. అలాగే నాల్గవపాదం పూర్వార్ధంలో గణదోషం. ‘వాసము జేయ వృశ్చికపు...’ అనండి.
కందపద్యంలో మూడవ పాదాన్ని ‘ఏపాపకర్మఫలమో’ అంటే బాగుంటుందేమో?
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
జాతకములఁ జూచి జాతిని నడిపించు
రిప్లయితొలగించండినేతలున్న చోట నీతి యీల్గు
దేశ భవిత కపుడు తెవులు సోకును సుమ్మ
మంచి నేతల సతమెంచవలయు
రాశీ పాదము లొకటై
రిప్లయితొలగించండియాశా సౌధములఁ జేరు నంకిత భావ
మ్మాశించి నటుల కరువై
యీ శాల్తీ లొక్కచోట నేడ్చిన ఫలమే?
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిఅయ్య!నాది కూడ యౌ వ్రుశ్చికపు రాశి
యిందు వలన నిలిచె ఋణము మనకు
రాశి ఫలము లేక రవ్వంత దక్కునే
విశ్వదాభి రామ వినుర వేమ
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండిరాసి రిక్క పాద వాసి యొకటి యైన
గాని బ్రహ్మ వ్రాత కాదు యొకటి
లాటరీని నీకు లక్షల బహుమతి
నాకు కూడా వచ్చెరూకలైదు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రాశిఫలములందు వ్రాసియున్నవినమ్మి
రిప్లయితొలగించండిజరుగబోవువాని జాడకొరకు
వేచియుండువారు విజ్ఞానవేత్తలౌ
నాస్తికులనిదూరు నమ్మకున్న
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
అప్పుమాఫిజేయ?అంద్రులచంద్రులు
రిప్లయితొలగించండినీవునేనునొకటెనేటినుండి
రాశివృశ్చికంబె|రాతలుమారులే
అవిరంటిశాఖ-లార్పినట్లె|
రాశిఫలమ్ములు జూడగ
రిప్లయితొలగించండిమూసగ మరినీదినాది పూర్తిగ నొకటే
రాసుంటే బ్రహ్మనొసట
వేషమ్ములు మారునేమొ వేడుక దీరన్
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.