పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** బి.యస్.యస్. ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు. ‘అడవిలో స్వేచ్ఛగ...’ అనండి. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. *** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** మిస్సన్న గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
స్నేహ హస్తము నందించు శేముషి గన విభవ మొలి కెడి ఏనుగు విరుల జల్లు కనక ధారలు గురిపించు కాంతి జల్లు మేలు రాకలు తెలుపుచు పూల జల్లు కొరుప్రోలు రాధా కృష్ణ రావు
పూల గుత్తులు చేబూని పురుష దంతి
రిప్లయితొలగించండియిచ్చు చుండెను దనదైన నింతి కచట
జన్మ దినముకా బోలును జల్ల గాను
బ్రదుకు మాయను న టు లనా బగిది దోచె
మనమున తలచెను గజమట
రిప్లయితొలగించండితనువును చాలించి నంత తానగు శిలయై
తనరుచు దిరిగిన మనుజులు
కనుగానక మరలు చుండు గారవ మనకన్
జాలి నింత లేక జంతు ప్రదర్శకుల్
రిప్లయితొలగించండిపస్తు లుంచి వాని పగలు రాత్రి
నొసలు కొట్టి బాద నూచనొకటి బట్టి
పూల గుత్తి పట్టు పోతు గజము
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅడవిలంస్వేచ్చగ తిరుగు హస్తిదెచ్చి
రిప్లయితొలగించండివీపు లెక్కినీ మోజుకు విద్దె నేర్ప
చింత కల్గదే మనసున చిత్ర మిచట
మదపు టేనుగ బట్టగ మాల నొకటి
ఏను గురుతెరిగితిని గన
రిప్లయితొలగించండినేనుగు ప్రేమించెనొక్క నేనుగు నటుపై
కానుకగ పూలగుత్తిని
పూనిక తొండమ్ముతోడ పొగడుచు నిచ్చెన్.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండివిజనమ్మగు విపినమునన్
సజావుగ విహార మచట సలిపెద మనుచున్
నిజప్రేమను ప్రకటించుచు
గజరాజర్పించె పూల కానుక నిభికిన్
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అడవిలో స్వేచ్ఛగ...’ అనండి.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
***
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మనుజుల ప్రవర్తనను తన మదిన తలచి
రిప్లయితొలగించండిపుష్ప గుఛ్చము నిచ్చెను ముదముతోడ
నిభ్యకు నిభము, కరమగు యింపుగూర్చె
సుందరమ్మగు దృశ్యము చూపరులకు
సంకష్ట హర చతుర్థిని
రిప్లయితొలగించండిపొంకముగా మదగజమ్ము పూవుల చెండున్
శంకర సుతున కొసంగుచు
శంకర! శుభకామనలను చాటుట గనరే!
విరులమరిన గుత్తి నిడన్
రిప్లయితొలగించండిగరితొండము తోడఁ బట్ట కనువిందాయెన్!
సరసాల తలఁపు లెగయన్
గరికైనను ప్రేమఁ దెల్పు జ్ఞానమ్మొకటే!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పెరిమలు మనుజులకేనా?
రిప్లయితొలగించండికరికీ వలచుట తెలుసని కన్పడె నదివో!
కరమున పూలను బట్టుకు
మురియుచు చెలి కిచ్చుచుండె పుష్కరి యచటన్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
స్నేహ హస్తము నందించు శేముషి గన
రిప్లయితొలగించండివిభవ మొలి కెడి ఏనుగు విరుల జల్లు
కనక ధారలు గురిపించు కాంతి జల్లు
మేలు రాకలు తెలుపుచు పూల జల్లు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.