అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, రాజేశ్వరి అక్కయ్యా, నిస్సందేహంగా వాడవచ్చు. అక్కడ ఉన్న ‘తొ’ తృతీయావిభక్తి ప్రత్యయం (తో/తోన్) కాదు. ఆశతో, రామునితో... మొదలైన చోట్ల దీర్ఘమే. హ్రస్వంగా వ్రాయరాదు. ఇక్కడ ‘ఎంత+ఒ= ఎంతయొ, ఎంతొ’ అవుతుంది. (ఆంధ్రభారతిలో ‘ఒ’ అర్థాన్ని వెదకండి).
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘దీనల సంతానమ్మున’...? ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. కొంత అన్వయలోపం ఉన్నట్టుంది. ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** వసంత కిశోర్ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురువుగారికి నమస్సులు. "తో" హ్రస్వంగా వాడ వచ్చా?
రిప్లయితొలగించండిక్షమించాలి గురువులు
రిప్లయితొలగించండిసోదరులు రెడ్డిగారి సందేహమె నాకు కలుగు తోంది
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
చేనుల ద్రొక్కిన దేదో?
కానగ నా పిల్లి దూకె కారణమేమో?
శ్వానము కనబడ బిల్లియె?
ఏనుఁగు, చిట్టెలుకఁ గాంచి, యెంతొ భయపడెన్.(యెంతయొ జడిసెన్)
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండినిస్సందేహంగా వాడవచ్చు. అక్కడ ఉన్న ‘తొ’ తృతీయావిభక్తి ప్రత్యయం (తో/తోన్) కాదు. ఆశతో, రామునితో... మొదలైన చోట్ల దీర్ఘమే. హ్రస్వంగా వ్రాయరాదు. ఇక్కడ ‘ఎంత+ఒ= ఎంతయొ, ఎంతొ’ అవుతుంది. (ఆంధ్రభారతిలో ‘ఒ’ అర్థాన్ని వెదకండి).
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికానను వలలో జిక్కిన
నేనుగుదాయ విడిపింప నేతెంచిన యా
దీనల సంతానమ్మున
నేనుగు చిట్టెలుక గాంచి యె౦తొ భయ పడెన్
రిప్లయితొలగించండికానగ బోలును గొండను
నే నుగు, చిట్టెలుక గాంచి యెంతొ భయ పడె
న్సీ నయ దాపున బోవగ
వీనుల నారవము వినుచు వివశత తోడన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దీనల సంతానమ్మున’...?
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయలోపం ఉన్నట్టుంది.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కానగ చోద్యంబాయెను
రిప్లయితొలగించండిసానువునకదలుచునంకు సంబునుకేలం
బూనియు నడుపుచు మావటి
యేనుఁగు, చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్.
సానువు = త్రోవ
ప్రాణముఁ దీయును మృగమని
రిప్లయితొలగించండికానల పరుగెట్టు వేళ కాళ్లకు నడ్డం
గా నడయాడఁ జిదుగునని
యేనుగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్!
గురుదేవులకు వందనములు
రిప్లయితొలగించండిదీన అనగా ఆడ ఎలుక అని అర్ధము
దీనల సంతానము అనగా ఎలుకల పిల్లలు
15ఏనుగు వేషపు చిట్టికి
రిప్లయితొలగించండిఏనుగునే జూచి నట్టు నెదురుగ రాగా
దానికి జంకెను-వేదిక
ఏనుగు|చిట్టెలుక గాంచి యెంతొ భయపడెన్.
2.దీనుదు చిట్టెలు కంచును
ఏనుగులా విర్ర వీగి నెక సక్కమునన్
మానక నెన్నిక నిలబడి
ఏనుగు చిట్టెలుక గాంచి యెంతొ భయపడెన్|
నేనూ నాదను భావన
రిప్లయితొలగించండిఏనుఁగు , చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్
మానుము చిన్నా పెద్దను
మేనది శాశ్వతము గాదు మీరిన ప్రేమన్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(బాల కృష్ణుని కాళియమర్దన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)
మేనుం గంపన మందఁగఁ
దానా కృష్ణు పద ఘట్టితముల నవయుచున్
దీనుఁడగు కాళియుఁడునౌ
నేనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్!
పొరబాటున నేను ఒక వీడియోగేం రూపొందిస్తే - అది లోపభూయిష్టమై - ఇలాగే ఉంటుంది
రిప్లయితొలగించండినేను రచించిన "భైరవ
కోన"ను కంప్యూటరాట గుణమెన్నగబోన్
ధేనువుఁ గని వ్యాఘ్రమ్ముయు
నేనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
ఊకదంపుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిభానుడు ప్రచండ వేడిమి
తో నభమున వెలుగు చుండ తుంటరి యగుచున్
వానిని కేతువు బట్టగ
ఏనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్.
ఏనుగు తొండము నందున
రిప్లయితొలగించండికానక నొక గిరిక దూరి కదలుచు నుండన్
దీనతతో దురపిల్లుచు
నేనుగు చిట్టెలుక గాంచి యెంతొ భయపడెన్!!!
కాననయె కంసునకు హరి
రిప్లయితొలగించండిచాణూరుడు ముష్టికుడును చచ్చిరి పిదప
న్నేనేమో యని వెఱచెను
ఏనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
కడవంత గుమ్మడైనా - కత్తిపీటకు లోకువే గద :
01)
________________________________
వేణుకము తోడ బొడిచిన
దీనకు సాటగు నిషాది - త్రిమ్మరుటకునై
బానిస వలె దిరిగెడి యా
యేనుఁగు చిట్టెలుకఁ గాంచి - యెంతొ భయపడెన్ !
________________________________
వేణుకము = అంకుశము
దీన = ఎలుక
నిషాది = మావటివాడు
భస్మాసురుని ధాటికి శివుడే భయపడినాడుగా :
రిప్లయితొలగించండి02)
________________________________
దీనగ బరుగిడ సాగెను
కౌణపు దాడికి వెరచిన - కాలాంతకుడే
వానికి వరము నొసంగియు ;
యేనుఁగు చిట్టెలుకఁ గాంచి - యెంతొ భయపడెన్ !
________________________________
కౌణపుడు = రాక్షసుడు(భస్మాసురుడు)
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పరమేశ్వరుడు ద్వారపాకు డైనాడంటే :
రిప్లయితొలగించండి03)
________________________________
బాణుని వాకిట కాపరి
యైనా డంగజహరుండు - హైన్యం బనకన్ !
దీనిని యేమనగా వలె ?
యేనుఁగు చిట్టెలుకఁ గాంచి - యెంతొ భయపడెన్ !
________________________________
శంకరార్యా !
రిప్లయితొలగించండిధన్యవాదములు !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్కారములు నిన్న ఊరికి వెళ్ళి ఇప్పుడే రావడం వలన ఆలస్యంగా పూరణ చేస్తున్నాను మన్నించాలి దోషాలుంటే క్షమించండి
రిప్లయితొలగించండిబాణపు గాయము తగిలిన
ఏనుగు గాయాన్ని కొరికె నెలుకొక్కటియే
ప్రాణము విలవిల లాడగ
ఏనుగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోనల కోనల కూసెడి
రిప్లయితొలగించండిదీనపు దేశమును గాంచి త్రిమ్మరె మోడీ
కానగ నిదియెట్లన్నన్:
ఏనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్
కూనది శ్రీకాకుళమున
రిప్లయితొలగించండిమానవు నింటిని జొరబడి మైకము నందున్
కానగ కంప్యూటరునా
యేనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్
చిట్టెలుక = mouse