28, సెప్టెంబర్ 2015, సోమవారం

ఆహ్వానము


అష్టావధానము

అవధాని
శ్రీమతి యం.కె. ప్రభావతి గారు

సమన్వయకర్త
శ్రీ సి.హెచ్. ప్రభాకర్ గారు

పృచ్ఛకులు
1.   నిషిద్ధాక్షరి డా. డి.వి. శ్రీనివాసాచార్యులు గారు
2.   అప్రస్తుత ప్రసంగము శ్రీ గౌతురాజు హనుమంతరావు గారు
3.   దత్తపది శ్రీ గొడవర్తి నరసింహాచార్యులు గారు
4.   పురాణ పఠనము శ్రీమతి కె. లలితా పరమేశ్వరి గారు
5.   సమస్య శ్రీ యం. సాంబశివరావు గారు
6.   వర్ణన శ్రీమతి యన్. సత్యభామ గారు
7.   న్యస్తాక్షరి శ్రీమతి టి. సంపూర్ణ గారు
8.   నామావళి శ్రీమతి పి. జ్యోతి గారు

తేది. 3-10-2015
సమయము. సా. 4 గం. నుండి 6 గం. వరకు.

వేదిక
వీరమాచనేని పడగయ్య ఉన్నత పాఠశాల,
సీతాఫల్ మండి ఫ్లై ఓవర్ దగ్గర,
సికింద్రాబాదు.


సాహితీప్రియు లందరికి ఆహ్వానము

8 కామెంట్‌లు:

  1. శ్రీమతి ప్రభావతిగారికి శుభాభినందనలు.వీరి అవధానములో పృఛ్ఛకురాలిగా(నిషిద్ధాక్షరి)గా 2003లో ఆదోని ఆర్ట్స&సైన్స్ కళాశాలలో చేశాను.ఆహ్వనం చూడగానే గుర్తొచ్చింది.

    రిప్లయితొలగించండి
  2. శ్రీమతి ప్రభావతిగారికి శుభాభినందనలు.వీరి అవధానములో పృఛ్ఛకురాలిగా(నిషిద్ధాక్షరి)గా 2003లో ఆదోని ఆర్ట్స&సైన్స్ కళాశాలలో చేశాను.ఆహ్వనం చూడగానే గుర్తొచ్చింది.

    రిప్లయితొలగించండి
  3. గురువుగారు,
    పెట్టమని చెపుదామనుకున్నాను. మీరు పెట్టేసి ఉండడం చూసి సంతోషించాను.
    డా. ఉమాదేవి గారు,
    చాలా సంతోషం.
    ఆ కార్యక్రమ వివరాలుంటే పంచుకోగలరు.

    రిప్లయితొలగించండి
  4. అవధానము లన్నిట మీ
    యవధానమె గొప్పదౌను నమ్మా పద్మా !
    యవధానం బొ నరింపుమ
    యవనిన్గల ప్రముఖ గణము హాహా యనగన్

    రిప్లయితొలగించండి
  5. చాలా సంతోషించాల్పిన కార్యక్రమం మూడవ ఇరవై రెండున అందరికీ దసరా అయితే సాహితీ ప్రియులకు
    అక్టోబరు మూడునే పండుగ వస్తుందని తెలిపిన గురువుగారికి కృతజ్ఞతలు...,అవధాని ప్రభావతీ గారికి శుభాభినందనలు

    రిప్లయితొలగించండి
  6. నమస్కారములు
    స్త్రీలు అవధాన ములుజేడం మాజాతికే గర్వ కారణం .సంతోష కరమైన విషయాన్ని అందించి నందులకు గువులకు ధన్య వాదములు
    శ్రీమతి ప్రభావతి గారికి అభినందన మందారములు

    రిప్లయితొలగించండి
  7. శ్రీమతి ప్రభావతిగారు 100 అవధానములే కాదు ఎన్నో పుస్తకాలు వ్రాశారు నరసింహశతకము వ్రాశారు.గుంతకల్లులో సాహితీ సేవ చేస్తున్నారు.విద్యార్థులకు పద్యాల పోటీని పెట్టి గెలుపొందినవారికి నగదు బహుమతితో పాటు పుస్తకాలను బహుమతిగా ఇస్తున్నారు.వారిపై అభినందనమందారమాల వ్రాశాను.కాని ఇప్పుడు అమెరికాలో వుండడం వల్ల పంచుకోలేక పోతున్నాను.ఈ మధ్యనే వారిని కలిశాను.ఈ విషయాలన్నీ ఇక్కడ పంచుకోవడం చాలా సంతోషంగా వుంది.
    ఈ అవకాశం కల్పించినందుకు కంది శంకరయ్య అన్నయ్య గారికి నమస్కారపూర్వక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీమతి ప్రభావతిగారు 100 అవధానములే కాదు ఎన్నో పుస్తకాలు వ్రాశారు నరసింహశతకము వ్రాశారు.గుంతకల్లులో సాహితీ సేవ చేస్తున్నారు.విద్యార్థులకు పద్యాల పోటీని పెట్టి గెలుపొందినవారికి నగదు బహుమతితో పాటు పుస్తకాలను బహుమతిగా ఇస్తున్నారు.వారిపై అభినందనమందారమాల వ్రాశాను.కాని ఇప్పుడు అమెరికాలో వుండడం వల్ల పంచుకోలేక పోతున్నాను.ఈ మధ్యనే వారిని కలిశాను.ఈ విషయాలన్నీ ఇక్కడ పంచుకోవడం చాలా సంతోషంగా వుంది.
    ఈ అవకాశం కల్పించినందుకు కంది శంకరయ్య అన్నయ్య గారికి నమస్కారపూర్వక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి