మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీరు హైదరాబాదులోనే ఉన్నారా? ఉంటే ఈసారి నేను వచ్చినప్పుడు కలిసి మీరు సెల్‍ఫోన్ ద్వారా పాదక్రమానుసారం పద్యాన్ని పోస్ట్ చేయడమెలాగో వివరిస్తాను.
గుమ్మా నాగమంజరి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. ‘బఫె’ పద్ధతిపై మీ పూరణ బాగున్నది. ‘నక్కలు+ఈ’ అని విసంధిగా వ్రాయరాదు. మీ పద్యానికి నా సవరణ...
సందిత గారు G.Madhusudhan Raju గారి అమ్మాయి. వారి మాటల లోనే వారి వివరం ... "గాదిరాజు మధుసూదన రాజు సుక్షత్రియుడను వశిష్టగోత్రం వృత్తి రీత్యా ప్రభుత్వ నేత్రవైద్యాధికారిని మానసికంగా మీ అభిమానిని🙏🙏🙏🙏🙏సందిత🙏🙏"
రాతలు మారిన తరుణము
రిప్లయితొలగించండిపాతకములు వెంటనంటి భ్రష్టుని జేయన్
హేతువు లేకనె కర్మకు
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీతినివీడిన తనయుని
రిప్లయితొలగించండినతడే తన వారసుడని యనవరతమ్మున్
ద్యూతపు ఖర్చుల కిచ్చుట
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
రెండవపాదం లఘువుతో ప్రారంభమయింది. ‘...నాతఁడె తన...’ అనండి.
It is a typing mistake. Thank you for the correction sir.
రిప్లయితొలగించండివల్లూరు మురళి గారి పూరణ...
రిప్లయితొలగించండిపాఁత తరపు టాప్యాయత
పాఁతరఁ జేయుచు బఫేల పాల్పడుచు సదా
యాతన పడి యాచకులయి
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్.
వల్లూరు మురళి గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాగున్నాయి పూరణలు
తొలగించండివీరా గారూ ... నమస్సులు! ఇంకేం మీ పూరణములు పెట్టండి శంకరాభరణంలో నేటి నుండి!
తొలగించండివీరా గారూ ... నమస్సులు! ఇంకేం మీ పూరణములు పెట్టండి శంకరాభరణంలో నేటి నుండి!
తొలగించండివేతురు పథకము గొప్పగ
రిప్లయితొలగించండిచేతల లోపించు నియమచేతన దోడన్
ఖ్యాతిం బాయుచు క్రమముగ
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘నియమచేతన తోడన్’...?
ధన్యవాదములు
తొలగించండినిత్యము మద్యము గ్రోలుచు
రిప్లయితొలగించండిపాతకములనాచరించ బట్టున్ పట్టుచున్
గెంతుతు తిరిగెడి వారలు
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్.
అంతరములనెరుగక న
త్యంతవిశాలహృదయుమున ధర్మపు బుద్ధితోన్
యంతయు నాశము కాగా
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్.
మీ రెండు పూరణలలో ప్రాస తప్పింది. నా సవరణ...
తొలగించండిప్రీతిని మద్యము గ్రోలుచు
పాతకముల నాచరింప పట్టుదల గొనన్
గెంతుచు తిరిగెడి వారలు
చేతన్ జిప్పలు ధరింత్రు శ్రీమంతు లిలన్.
నీతిగ నంతర మెరుగక
దాతృత్వము పెచ్చుపెరిగి ధర్మము సేయన్
శ్రీ తరిగి బీదపడగా
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్.
గెంతుచు లో బందుపూర్వక త కార ప్రాసయొప్పునా
తొలగించండిఒప్పదు. పొరపాటే... ధన్యవాదాలు.
తొలగించండి‘పటుతరముగ తా| మాతురత జెందువారలు....’ అందాం.
ధన్యవాదములు
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసరిపోయింది శంకరయ్యగారూ!
తొలగించండినల్లాన్ చక్రవర్తుల వేంకట నారాయణాచార్యుల పూరణ....
రిప్లయితొలగించండిశ్రీ తోడుగ రాదు చితికి
మాతో వీడ్కోలు పలుకు మాయమ్మగుచున్
భౌతిక మనిత్య మనఁగాఁ
జేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఏతరులై సతతమ్మునుఁ
జేతమ్మున జంకులేక ♦ జిత్తులు సూపన్
జేఁత చెడ దైవహతులై
చేతన్ జిప్పను ధరింత్రు ♦ శ్రీమంతు లిలన్!
[ఏతరుఁడు/ఏతరి=1.దుర్నయుఁడు 2.గర్వి 3.నిరంకుశుఁడు 4.లోభి]
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమధురకవులకు నమస్సులు.... మీ పూరణమద్భుతము
తొలగించండిధన్యవాదాలు శంకరయ్య గారూ!
తొలగించండిధన్యవాదాలు శిష్ట్లా వారూ!
తొలగించండి'మధు'ఒలక బోసినట్లుంటుంది మీ కవనం
తొలగించండిగోతులు దీయుచు నిరతము
రిప్లయితొలగించండినీతియు నియమమ్ము లేక నిధులను గూర్చన్
వాతలు తప్పవు దొరకిన
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినా రెండవ పూరణము:
రిప్లయితొలగించండియాతాయాత సమర్దము
జాతకముల మార్చు ననుచు ♦ సరవిని దలపైఁ
ద్రాతను నిడుఁ డన, హేళగఁ
జేతన్ జిప్పను ధరింత్రు ♦ శ్రీమంతు లిలన్!
[చిప్ప = హెల్మెట్ :-)]
మీ రెండవ పూరణతో హెల్మెట్టుతో వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిధన్యవాదాలన్నయ్యగారూ.
నీతిగ బతుకుచు కొందరు
తాతలు సంపాదనమును దానమొనర్చన్
చేతన్ ధనమును కోల్పడి
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్.
మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమాతామహుడిచ్చినమరి యీతాతయునిచ్చుసిరియునీడ్చుకుబోవ
న్జేతలునేమియులేకిక
చేతన్జిప్పనుధరింత్రుశ్రీమంతులిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీరు హైదరాబాదులోనే ఉన్నారా? ఉంటే ఈసారి నేను వచ్చినప్పుడు కలిసి మీరు సెల్‍ఫోన్ ద్వారా పాదక్రమానుసారం పద్యాన్ని పోస్ట్ చేయడమెలాగో వివరిస్తాను.
గురువులు శంకరయ్య గారికినమస్కారములు.తప్పకుండా రండి.మీరాకనుముందుగాతెలియజేస్తే నేనే మిమ్ములలను కలిసి మాయింటికి తీసికొనివస్తాను.మే 2వతేదీన హైదరాబాదుకువస్తాను.నెల్లూరులో ఉన్నాను
తొలగించండినీతిని మరచుచు ధర్మము
రిప్లయితొలగించండిబాతరవేయుచు చివరకు పాపము పండన్
రోతగ కారాగృహమున
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్
నమస్కారం! ఈమధ్య తరచు బ్లాగులో కనిపించడం లేదు. నామీద ఏమైనా కోపం వచ్చిందా?
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎంతమాట మాష్టారు.....దైవంమీద కోపమా....మారిన దైనందిన కార్యక్రమాల వలన, మానసిక పరిసధితుల వలన పద్య రచనే కాదు దేనిమీద ధ్యాస ఉండటం లేదు..అర్ధం చేసుకోగలరు...
తొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ శ్రీ మ౦తులకు ధనాశ మె౦డు.చూద్దామ౦టే
ముత్యపు చిప్పలు౦డవు కానీ చేతికి దొరికితే
ే
వానలో చేత. చిప్పలు పట్టుకొని
ి
ఆశగా నిలబడ గలరు }
…………………………………………
చూత మన చిప్ప లు౦డవు
భూతలమ౦దున | దొరికిన. ముత్యపు చిప్పల్
చేతికి , నాశగ జడిలో
చేతన్ చిప్పలు ధరి౦త్రు శ్రీమ౦తు లిలన్
వాహ్! వైవిధ్యంగా అద్బుతంగా పూరించారు. అభినందనలు.
తొలగించండిబండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ....
రిప్లయితొలగించండినీతిని విడనాడియు నవి
నీతికిఁ బాల్పడెడు పెద్ద నేతలు చెఱలో
భూతమును నిలుపుకొనుటకు
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణము (సవరించినది):
తొలగించండినీతి విడి ధనాహపు టవి
నీతికి బాల్పడిరి పెద్ద నేతలు! చెఱలోన్
చేతనము కలిగి నందున
జేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్!
గుమ్మా నాగమంజరి గారి పూరణ...
రిప్లయితొలగించండివాతలు పెట్టిన నక్కలు
ఈతాడున పులులనౌర యింగిత మెరుగన్
ఈ తీరున భోజనముల
చేతన్ జిప్పలు దరింత్రు శ్రీమంతు లిలన్.
గుమ్మా నాగమంజరి గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
‘బఫె’ పద్ధతిపై మీ పూరణ బాగున్నది.
‘నక్కలు+ఈ’ అని విసంధిగా వ్రాయరాదు. మీ పద్యానికి నా సవరణ...
వాతలు పెట్టగ నక్కలు
నేతావున పులులు గావు యింగిత మెరుగ
న్నీతీరున భోజనముల
చేతన్ జిప్పలు ధరింత్రు శ్రీమంతు లిలన్.
సార్ స్వల్ప మార్పులు చేసి పక్రటిస్తున్నాను.
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
అంబటి భానుప్రకాశ్.
దుప్పల్లి.
కం**
నేతలు చేరిన చోటను,
వేత్తల గూడియు భుజించు వరసన్ మరచీ!
చేతలు మరచియు నిలబడి
చేతన్ జిప్పలు ధరింతు శ్రీ మంతులిలన్! !
కం**
జాతికి నీతులు జెప్పెరు,
ఖ్యాతిగ జరిగెడి వివాహ కార్యము లందున్!
ఛాతిని విరుచుక తినగను,
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్ !!
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండిమొదటి పూరణ రెండవపాదంలో ప్రాస సవరించవలసి ఉన్నది.
జి. మధుసూదన్ గారి పూరణ... (గుండు మధుసూదన్ గారు కాదు!)...
రిప్లయితొలగించండిఘాతకు లప్పులఁ జేసియు
నూతంబుగ ‘ఐ.పి’ పెట్టి యురిపడ చట్టాల్
నీతులు మరచుచు నీచులు
చేతన్ జిప్పలు ధరింత్రు శ్రీమంతు లిలన్.
శంకరయ్యగారూ...ఇది సందిత బెంగుళురు గారి పూరణ. G. Madhusudhan Raju గారి చరవాణినుండి పంపడం వల్ల సందిగ్ధంలో పడుతున్నాం.
తొలగించండిఅవునా? ధన్యవాదాలు.
తొలగించండి‘సందిత’ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరయ్య గారూ ...
తొలగించండిసందిత గారు G.Madhusudhan Raju గారి అమ్మాయి. వారి మాటల లోనే వారి వివరం ...
"గాదిరాజు మధుసూదన రాజు సుక్షత్రియుడను వశిష్టగోత్రం వృత్తి రీత్యా ప్రభుత్వ నేత్రవైద్యాధికారిని మానసికంగా మీ అభిమానిని🙏🙏🙏🙏🙏సందిత🙏🙏"
ఈ పద్యాలు రాసిన కవిగారు శ్రీ గాదిరాజు మధుసూదన రాజు గారు, ప్రభుత్వ నేత్ర వైద్యాధికారి, బెంగుళూరు
తొలగించండిఅంతటి దానవకులవరు
రిప్లయితొలగించండినంతము జేయంగ దలచి హరి యాచకుడై
వింత సలిపె,లీల కొరకు
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్
హనుమంత రావు గారూ,
తొలగించండిమీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిప్రాస భంగమైనది హనుమంత రావు గారూ!
తొలగించండినిజమే... నేను గమనించలేదు. ధన్యవాదాలు.
తొలగించండిఆవేశంలో గమనించలేదు.తప్పు తెలుసుకున్నానూ.మరొక ప్రయత్నం.
తొలగించండికాతును సురరాజుననుచు
చేతిని జాపి బలిఁజేరె శ్రీపతి లీలన్
ప్రీతిని మంచిని గావగ
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్
హనుమంతరావుగారూ వామనమూర్తిని ఆవిష్కరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది.
తొలగించండిగురువుగారూ ధన్యవాదములు.ఇందాకాత
తొలగించండితప్పు దొరలింది.మన్నించండి
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివ్రాతలు మార్చగ దరమా
రిప్లయితొలగించండిచేతలబట్టియె ఫలములు చేరగ వచ్చున్
నేతగ నొకపరి వెలిగియు
జేతన్జిప్పలు ధరింత్రు శ్రీమంతులిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికృతజ్ఞతలండి.
తొలగించండికృతజ్ఞతలండి.
తొలగించండిరోతని మనమున నెంచక
రిప్లయితొలగించండిజేతన్ చిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్
భూతిం గూర్చెడు నెన్నిక
లేతావున జరుగుచున్న లీలన్ హేలన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికృతజ్ఞతలండి.
తొలగించండికృతజ్ఞతలండి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రీతిగ పంచ సమములకు
తొలగించండినేతలె యెన్నికల వేళ నిఖిలాన్వయ సం
జాతుల మతార్థముం దమ
చేతం జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅమరవాది రాజశేఖర శర్మ గారి పూరణ....
రిప్లయితొలగించండికోతలు కోయుచు తిరిగుచు
తాతలనాటి సిరులన్నితరిగిన పిదప
న్నే తలరాత యెటునను
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్.
అమరవాది రాజశేఖర శర్మ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మద్దా సత్యనారాయణ గారి పూరణ....
రిప్లయితొలగించండిమూతికి ముంతను గట్టిన
‘మా తల రాతయె’ యనుకొని మసలిన జన సం
జాతుల శాపములె తగిలి
చేతన్ జిప్పలు ధరింత్రు శ్రీమంతు లిలన్.
మద్దా సత్యనారాయణ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేతనమొప్పక పోయిన
రిప్లయితొలగించండిప్రీతిని యెన్నికల వేళ రీతిని వీడి
నేతల డుగంగ నోట్లను
చేతన్ చిప్ప ధరింత్రు శ్రీమంతు లిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవపాదంలో గణదోషం. ‘ప్రీతిని నెన్నికల వేళ రీతిని విడి యా...’ అందామా?
జాతకులని తనసంతుకు
రిప్లయితొలగించండిభూతల-స్వర్గమ్మునుంచి బుద్దిని ద్రుంచే
ఖాతా దెరచియు నివ్వగ?
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంత్రులిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘...ద్రుంచే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
చేతపు భక్తిని చేగొని
రిప్లయితొలగించండిప్రీతిగ మంగళము నీడె శ్రీకంఠుం డే
రీతిని బీదయగు నయా?
చేతన్ చిప్పను ధరింత్రు శీమంతు లిలన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొత్తగా చాలామంది ఔత్సాహిక కవిమిత్రులు శంకరాభరణంచే ఆకర్షింపబడటం ముదావహం.
రిప్లయితొలగించండినిజమే! కాని ఈ క్రొత్తవాళ్ళంతా వాట్సప్ మెసేజులు పెడుతున్నారు. వాటిని నేనిక్కడ టైప్ చేయడం కొంత అదనపు శ్రమ!
తొలగించండిగురువుగారూ వాటిని కూడ copy & paste చేయవచ్చండీ!
తొలగించండిఅయినా క్రొత్త కవిమిత్రులు నేరుగా బ్లాగులోనే మీ పూరణలనుంచి గురువుగారికి సహకరించ మనవి.
తొలగించండిఅయినా క్రొత్త కవిమిత్రులు నేరుగా బ్లాగులోనే మీ పూరణలనుంచి గురువుగారికి సహకరించ మనవి.
తొలగించండివ్రాతలు మార్చగ దరమా
రిప్లయితొలగించండిచేతలబట్టియె ఫలములు చేరగ వచ్చున్
నేతగ నొకపరి వెలిగియు
జేతన్జిప్పలు ధరింత్రు శ్రీమంతులిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజాతి విపత్తుకు సొమ్ములు
రిప్లయితొలగించండివేతన జీవులొసగుదురు వితరణ తోడన్!
ప్రీతిగ చందా కోరుచు
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్!
చిన్న మార్పుతో మరొక పద్యం,
జాతి విపత్తుకు వగచిన
వేతన జీవులు విరివిగ వితరణ జూపన్!
ప్రీతిగ చందా కోరుచు
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్!
గురువు గారికి నమస్కారములు. మూడవ పాదంలొ కోరుచు బదులుగా ' లడుగుచు ' అంటే మరింతగా బాగుంటుందేమొ!
తొలగించండిసూచించ గోరుతాను. ధన్యవాదములు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమీ సవరణ బాగుంటుంది.
దూతను సాయికటంచున్
రిప్లయితొలగించండిమోతగ దక్షిణలఁ గొనుచు మోద(స)ము తోడన్
రాతను మార్చు పలుకులన్
జేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీతికి తిలోదకమిడి బ
రిప్లయితొలగించండిరాతము గొనుచుందు రొక కరమ్మున, నైనన్
జీతములిడ పనివారికి
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘సందిత’ గారి పూరణ....
రిప్లయితొలగించండికైతల కందా లివ్వఁగఁ
మ్రోతగఁ కవిపంక్తి పంచెఁ మొత్తము చిప్పల్
వ్రాతల నిండను చిప్పలె,
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబీటుకూరు శేషుకుమార్ గారి పూరణ...
రిప్లయితొలగించండివ్రాతను సంపద మార్చును
తాతల కాలంబునుండి ధారుణి ననుచున్
పాతగ మనమున దప్పక
చేతన్ జిప్పలు ధరింత్రు శ్రీమంతు లిలన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
గు రు వు గా రి కి న మ స్సు లు.
ధ న్య వా ద ము లు. మీ ప్రో త్సా హ ము
వ ల న నే మే ము ఈ మా త్ర ము వ్రా య
గలుగు చున్నాము .
గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ:
రిప్లయితొలగించండి01.
బ్రోతల్ పనులను గొందఱు
రాతల్ మారి ధనికులయి రంజిల, జట్టం
బాతరి చెఱలో బెట్టగ
జేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్!
02.
ప్రీతిన్ బెంపుడు కుక్కలఁ
జేతన్ నిమురుచు ననేక సేవల నిడుచున్
భాతిగ గూడును బెట్టగ
జేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ శ్రీ మ౦తులకు ధనాశ మె౦డు.చూద్దామ౦టే
ముత్యపు చిప్పలు౦డవు కానీ చేతికి దొరికితే
ే
వానలో చేత. చిప్పలు పట్టుకొని
ి
ఆశగా నిలబడ గలరు }
…………………………………………
చూత మన చిప్ప లు౦డవు
భూతలమ౦దున | దొరికిన. ముత్యపు చిప్పల్
చేతికి , నాశగ జడిలో
చేతన్ చిప్పలు ధరి౦త్రు శ్రీమ౦తు లిలన్
పాతర లందున దాచిన
రిప్లయితొలగించండితాతలసంపదలు తరుగ త్రాగుచు తిరుగన్
వ్రాతలు మారగ నటుపై
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్.
నిన్నటి సమస్యకు పూరణ
ముక్తి నొందగ మార్గము భక్తి యనుచు
నైహికమ్ముల విడనాడి యచ్యుతు గన
పరమపద మొంద సంసార బంధనముల
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవసముఁడు.
మీ రెండు పూరణలు (నేటిది, నిన్నటిది) బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమరొకటి ప్రయత్నించాను.పరిశీలింప గోర్తాను.
రిప్లయితొలగించండినేతలు జోలెను పట్టిరి
ధాతను తలపించు కరవు ధాత్రిని కలుగన్
జాతికి నిధులను కూర్పగ
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్
ఒక ధాతనామ సంవత్సరంలో గొప్ప కరవు వచ్చిందని చెప్తారు.
మరొకటి
రిప్లయితొలగించండిమాతను డగ్గరి నభవుడు
చేతిని సాచెను విరక్తిఁ జిప్పను వేయన్
జాతికి రాగము వలదని
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతులిలన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి‘డగ్గరి యభవుడు’ అనండి.
ఓహో! రెచ్చిపోతున్నారు!
తొలగించండిప్రీతిగ సాధువులిలలో
రిప్లయితొలగించండిచేతికి జిప్పలు ధరించి చిన్మయులవగా...
రీతిగ వోటులు కోరుచు
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్
గోతుల నల్లని ధనమును
రిప్లయితొలగించండికోతలు కోయుచు విరివిగ కూడన్ బెట్టన్
పాతవి శిస్తులు కక్కగ
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్