27, ఆగస్టు 2013, మంగళవారం

ఆహ్వానం

శ్రీరస్తు                                                                                                      శుభమస్తు
ఆహ్వానం
తెలుగు భాగవతం వెబ్‌సైట్ ఆవిష్కరణ
తేది 2013 ఆగస్టు 28 మధ్యాహ్నం 3.00 గంటలకు
చిలుకూరు బాలాజీ స్వామివారి గుడి, చిలుకూరు, హైదరాబాదు నందు
మన తెలుగు భాగవతము అంతర్జాల జాలిక (వెబ్ సైట్) ఆవిష్కరణ చేయుటకు
పెద్దలు నిర్ణయించినారు.
మీరు సకుటుంబ సమేతంగా విచ్చేసి
ఈ శుభకార్యం జయప్రదం గావించ ప్రార్థన.

భవదీయుడు,
ఊలపల్లి సాంబశివరావు, (గణనాధ్యాయి)
వేగరి: vsrao50@gmail.com
సంచారిణి: 91 99 59 61 36 90

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి