27, అక్టోబర్ 2014, సోమవారం

ఆహ్వానం!

‘జడ శతకం’ ఆవిష్కరణోత్సవ ఆహ్వానం

8 కామెంట్‌లు:

 1. జడల పద్యాలు చదువంగ నెడద దలతు
  ననువు గలిగిన బ్లాగులో నునుపు డా ర్య !
  దూర మందుండు కతనన జేర లేను
  శంక రార్యుడ ! క్షమియించు మింక నన్ను

  రిప్లయితొలగించండి
 2. మాస్టరుగారూ ! నమస్కారములు. నేను జడశతక ఆవిష్కరణ సభకు హాజరగుచున్నాను.మిమ్ములను అక్కడ కలుసుకునే సదవకాశము లబించగలదని ఆశించుచున్నాను.మరికొందరు కవిమిత్రులు కూడా కలిశే అవకాశము కలదనుకొనుచున్నాను.

  రిప్లయితొలగించండి
 3. హనుమచ్ఛాస్త్రి గారూ,
  రేపు నేను వస్తున్నాను. అక్కడ కలుద్దాం.

  రిప్లయితొలగించండి
 4. గురువుగారికి నమస్సులు. నేను గూడా జడ శతక ఆవిష్కరణ సభకు వచ్చి మిమ్ములను తోటి కవిమిత్రులను కలుసుకుంటాను.

  రిప్లయితొలగించండి
 5. గురుదేవులకు నమస్కారములు.నేనూ వస్తున్నాను.మీతో పాటు కవిమిత్రుల
  కలుసుకొంటాను.చాలా చాలా సంతోషంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 6. మాస్టరుగారూ ! మంచి విషయము చెప్పారు .మిత్రులు సత్యనారాయణ గారూ ! సహదేవుడుగారూ ! చాలా సంతోషమండీ..మనందరం కలవబోతున్నందుకు ఆనందముగానున్నది.

  రిప్లయితొలగించండి
 7. ఇప్పటికి చంద్రమౌళి సూర్యనారాయణ గారు, గోలి హనుమచ్ఛాస్త్రి గారు, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు వస్తున్నట్టు తెలియజేశారు. సంతోషం.
  రేపటి వరకు ఇంకెందరు ముందుకు వస్తారో!

  రిప్లయితొలగించండి
 8. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ...... అపూర్వ సంగమం ....

  రిప్లయితొలగించండి