దీపాలను జేబూనుచునా పాపలు నోరు దెఱచి యఱు పు ల తోడన్నాప్రాంతము ఘో షించగనేపుగ నట నాడుచుండె నిరువురి రువురున్
ఆడ పిల్ల యన్న యైశ్వర్య దేవత యీసడించ బోకు మెపుడుగూడయాటపాట లందునఖిల విద్యలయందు వారు తీసి పోరు బాలురకును
సుబ్బారావు గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.*చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
దీపోత్సవ సంరంభము!పాపాయిల గెంతు లాట పరవశ మొసగన్!చూపరుల నిట్టె నిలుపుచుగోపీధనమున వెలుగుల కోలాహలమౌ!
దీపములింటికి ' భావిని ' దీపములే చేతబట్టి దేదీప్యముగా చూపుచు నింటికి పైనను పాపలు గంతులను వేసి పాడుచునుండెన్ .
సుబ్బారావు గారూ ! బాగుంది.సూర్యనారయణ గారూ ఆట వెలది బాగుందండీ ! సహదేవుడు గారూ ! బాగుంది..నేనూ కందలోనే పాపలను గంతులు వేయించాను.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.*గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.మిత్రుల పద్యాలను ప్రశంసించినందుకు ధన్యవాదాలు.
గురుదేవులకు మరియు మిత్రులు గోలి వారికి ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆడ పిల్ల లంత ఆది వారము నాడుపాడి పాట లాట లాడు చుండ్రి చీకు చింతలేని చిఱుజీవితమ్మునుగడుపుచుండ్రి వారు కరము తృప్తి
చదువులలోన మేటిగను, సంస్కృతినెంతయు గొప్పవారిగాపదవులయందు పోటినిడ పట్టగ రాదనరీతి- నేర్పుగాముదితలు, నేటి బాలికలు ముచ్చటఁ గొల్పుచు సాగుచుండుటల్విదితమె యెల్లవారలకు, వృద్ధిని వారలకెవ్వి విఘ్నముల్?
దీపాలను జేబూనుచు
రిప్లయితొలగించండినా పాపలు నోరు దెఱచి యఱు పు ల తోడ
న్నాప్రాంతము ఘో షించగ
నేపుగ నట నాడుచుండె నిరువురి రువురున్
ఆడ పిల్ల యన్న యైశ్వర్య దేవత
రిప్లయితొలగించండియీసడించ బోకు మెపుడుగూడ
యాటపాట లందునఖిల విద్యలయందు
వారు తీసి పోరు బాలురకును
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
దీపోత్సవ సంరంభము!
రిప్లయితొలగించండిపాపాయిల గెంతు లాట పరవశ మొసగన్!
చూపరుల నిట్టె నిలుపుచు
గోపీధనమున వెలుగుల కోలాహలమౌ!
దీపములింటికి ' భావిని '
రిప్లయితొలగించండిదీపములే చేతబట్టి దేదీప్యముగా
చూపుచు నింటికి పైనను
పాపలు గంతులను వేసి పాడుచునుండెన్ .
సుబ్బారావు గారూ ! బాగుంది.
రిప్లయితొలగించండిసూర్యనారయణ గారూ ఆట వెలది బాగుందండీ !
సహదేవుడు గారూ ! బాగుంది..నేనూ కందలోనే పాపలను గంతులు వేయించాను.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిత్రుల పద్యాలను ప్రశంసించినందుకు ధన్యవాదాలు.
గురుదేవులకు మరియు మిత్రులు గోలి వారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆడ పిల్ల లంత ఆది వారము నాడు
రిప్లయితొలగించండిపాడి పాట లాట లాడు చుండ్రి
చీకు చింతలేని చిఱుజీవితమ్మును
గడుపుచుండ్రి వారు కరము తృప్తి
చదువులలోన మేటిగను, సంస్కృతినెంతయు గొప్పవారిగా
రిప్లయితొలగించండిపదవులయందు పోటినిడ పట్టగ రాదనరీతి- నేర్పుగా
ముదితలు, నేటి బాలికలు ముచ్చటఁ గొల్పుచు సాగుచుండుటల్
విదితమె యెల్లవారలకు, వృద్ధిని వారలకెవ్వి విఘ్నముల్?