స్వామి బ్రహ్మోత్స వమ్ముల సంబరంబు వినుటె గాని వీక్షించని పెద్ద యొకరు మిగుల నుద్వేగ భరితుడై మేళ మూద హృదయ స్పందన మాగె నా ముదము లోన హరిని జేరెననిరి తోడ తిరుగు వారు! తిరిగి రాడని వారింట దిగులు పొగలె!
సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ప్రభల తీర్ధము కొఱకునై బంధు గణము
రిప్లయితొలగించండితోడ పోవంగ నచ్చట తోపు లాట
జరిగి యిద్దరు మగవారు చనగ యముని
పురికి ,భయపడి యింటికి మరలి తిమఱి
ఉత్సవముల లోన నుఱ్ఱూతలూగుచు
రిప్లయితొలగించండిమూడ భక్తి తోడ ముసరు కొనిన
ప్రాణ హాని జరుగు వత్తిడి తోడను
తగిన మార్గ మందు తరల మేలు(వలయు)
స్వామి బ్రహ్మోత్స వమ్ముల సంబరంబు
రిప్లయితొలగించండివినుటె గాని వీక్షించని పెద్ద యొకరు
మిగుల నుద్వేగ భరితుడై మేళ మూద
హృదయ స్పందన మాగె నా ముదము లోన
హరిని జేరెననిరి తోడ తిరుగు వారు!
తిరిగి రాడని వారింట దిగులు పొగలె!
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఎక్కడ జూసిన లెక్కకు
రిప్లయితొలగించండిమిక్కిలియై భక్తితోడ మెలగెడు ప్రజకే
త్రొక్కిసలాట లు జరిగిన
దిక్కే లేదుత్సవాలు, తిరుణాలలలో
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండినేను నిరీక్షిస్తున్న భావంతో మీరు చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
ధన్యవాదములు మాస్టారూ
రిప్లయితొలగించండి