12, ఏప్రిల్ 2015, ఆదివారం

ఆహ్వానం!


4 కామెంట్‌లు:

 1. నమస్కారములు
  ఆంధ్ర మహిళాసభ [ సాక్షరతా భవన్ ] అదే " లిటరరీ హౌస్ " అక్కడ వారం పది రోజులు వర్క్ షాప్ నడిపి ఇల్లిట్రేట్స్ కి బుక్స్ రాయిస్తారు .అలా మెము బుక్స్ రాసాము . అక్కడ కవిసమ్మేళనం చాలా సంతోషం గా ఉంది
  ఏవో పాత జ్ఞాపకాలు

  రిప్లయితొలగించండి
 2. కవిమిత్రులకు-సాహితీబంధువులకువందనచందనాలు
  --------------------------------
  కవితావసంత సంతకు
  భవితకు కావలసి నట్టి-భావనలెన్నో
  వివరణచే కవులొసగెడి
  సవరణకై సాగిరండు స్వాగతమిదియే|

  రిప్లయితొలగించండి

 3. నవ్య నాటక సమితిచే దివ్య ముగను
  మఱి వ సంతోత్సవము పేర వరలు నట్లు

  బరగ సాహిత్య సేవను బ్రముఖు లెదుట

  చేయు చుండగ మఱి నాదు చిత్త మలరె

  రిప్లయితొలగించండి
 4. నేను, సి.రామమోహను నిన్న కవితా వసంతమునకు వెల్ళి వచ్చాము.

  రిప్లయితొలగించండి