చక్ర దంష్ట్రము రూపున చక్రధరుడుదితిసుతుని వెస తెగటార్చి యతిలఘువుగక్ష్మాతలమ్మును కాపాడి ఖ్యాతి పొందెబొమ్మ మరి దేవతలు కడు ముదము నొంద
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, పద్యం బాగుంది. కాని అది రాహుగ్రస్త చంద్రుని చిత్రమని గమనించండి.
అల గగనమ్మున రాహువుచలివెలుగుని బట్టెనదివొ చండము తోడన్విలవిల లాడెను తారలుకలనము గాకన బడునిది కర్వరి కెపుడున్!!!
చంద్ర గ్రహణ మయయ్యది చంద్రుని నట పట్టు చుండె సాకా రముగాన్ చంద్రుని రాహువు పట్టిన చందము మఱి చూడు మార్య ! సరిగను బటమున్
రాహువు,కేతువుల్గలసిరాక్షసులయ్యును?దేవరూపులైసాహసమందు-నమృతముసంతసమందునగ్రోలనెంచ?ఆమోహినిరూపి విష్ణునకు-ముందుగదెల్పెనుచంద్రుడంచు-సందేహము గల్గిమ్రింగుట|నదేకథయే గ్రహణంబనన్|గదా|వేసవివేడి,తాపమని-వేదనతగ్గగరాత్రిమిద్దెఫైవాసముజేయజంట-సహవాసపుపున్నమిసంబరమ్ముకేదాసులుగాగ|నోర్చకనే-దగ్గర జేరియు-రాహుకోరలేమోసముచేతమ్రింగుటన?మోదమునింపున?చంద్రకాంతికిన్|
విస్తరి వేసిన రీతిగమస్తగు విందనుచు మ్రింగి మరల విడిచినన్హస్తా నక్షత్రములోవిస్తారముగ గగనమున వెన్నెల విరెసెన్
చుక్కలుజూచుచుండగనె?సూర్యుడులేడను-ధైర్యమందునేటక్కునచంద్రబింబమును-టక్కరియందునరాహు దంష్ట్రముల్గ్రక్కునబట్టగా?వెలుగురాకనుకోరలు నిల్పివేయగా?దిక్కులుచీకటుల్-నెగడ?దీనుని చంద్రునిదాడివీడేగా|
శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.*****పోచిరాజు సుబ్బారావు గారూ, పద్యం బాగున్నది, కానీ చివరిపాదంలో ప్రాస తప్పింది.*****కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.*****జిగురు సత్యనారాయణ గారూ, మీ పద్యం ‘మస్తు’ బాగున్నది. అభినందనలు.
చందమామను వెస స్వర్భానుడే మ్రింగచీకటి జగమంత చిక్కుకొనియెనాధు పొడను కనక నక్షత్ర కాంతలుదిగులు చెందు చుండ్రి దిశను కనక
వెన్నెల రాజును సైతముపన్నగమై రాహువట్లు పట్టేయునుగానెన్నున్న వారికందుననున్నాయిగ కష్టసుఖము లోరిమి వలయున్!
చక్ర దంష్ట్రము రూపున చక్రధరుడు
రిప్లయితొలగించండిదితిసుతుని వెస తెగటార్చి యతిలఘువుగ
క్ష్మాతలమ్మును కాపాడి ఖ్యాతి పొందె
బొమ్మ మరి దేవతలు కడు ముదము నొంద
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. కాని అది రాహుగ్రస్త చంద్రుని చిత్రమని గమనించండి.
అల గగనమ్మున రాహువు
రిప్లయితొలగించండిచలివెలుగుని బట్టెనదివొ చండము తోడన్
విలవిల లాడెను తారలు
కలనము గాకన బడునిది కర్వరి కెపుడున్!!!
చంద్ర గ్రహణ మయయ్యది
రిప్లయితొలగించండిచంద్రుని నట పట్టు చుండె సాకా రముగాన్
చంద్రుని రాహువు పట్టిన
చందము మఱి చూడు మార్య ! సరిగను బటమున్
రాహువు,కేతువుల్గలసిరాక్షసులయ్యును?దేవరూపులై
రిప్లయితొలగించండిసాహసమందు-నమృతముసంతసమందునగ్రోలనెంచ?ఆ
మోహినిరూపి విష్ణునకు-ముందుగదెల్పెనుచంద్రుడంచు-సం
దేహము గల్గిమ్రింగుట|నదేకథయే గ్రహణంబనన్|గదా|
వేసవివేడి,తాపమని-వేదనతగ్గగరాత్రిమిద్దెఫై
వాసముజేయజంట-సహవాసపుపున్నమిసంబరమ్ముకే
దాసులుగాగ|నోర్చకనే-దగ్గర జేరియు-రాహుకోరలే
మోసముచేతమ్రింగుటన?మోదమునింపున?చంద్రకాంతికిన్|
విస్తరి వేసిన రీతిగ
రిప్లయితొలగించండిమస్తగు విందనుచు మ్రింగి మరల విడిచినన్
హస్తా నక్షత్రములో
విస్తారముగ గగనమున వెన్నెల విరెసెన్
చుక్కలుజూచుచుండగనె?సూర్యుడులేడను-ధైర్యమందునే
రిప్లయితొలగించండిటక్కునచంద్రబింబమును-టక్కరియందునరాహు దంష్ట్రముల్
గ్రక్కునబట్టగా?వెలుగురాకనుకోరలు నిల్పివేయగా?
దిక్కులుచీకటుల్-నెగడ?దీనుని చంద్రునిదాడివీడేగా|
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
పద్యం బాగున్నది, కానీ చివరిపాదంలో ప్రాస తప్పింది.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పద్యం ‘మస్తు’ బాగున్నది. అభినందనలు.
చందమామను వెస స్వర్భానుడే మ్రింగ
రిప్లయితొలగించండిచీకటి జగమంత చిక్కుకొనియె
నాధు పొడను కనక నక్షత్ర కాంతలు
దిగులు చెందు చుండ్రి దిశను కనక
వెన్నెల రాజును సైతము
రిప్లయితొలగించండిపన్నగమై రాహువట్లు పట్టేయునుగా
నెన్నున్న వారికందున
నున్నాయిగ కష్టసుఖము లోరిమి వలయున్!