5, సెప్టెంబర్ 2010, ఆదివారం

గళ్ళ నుడికట్టు - 50


అడ్డం
1. సుషుప్తి దశ (4)
3. యజమాని భార్య (4)
7. పురుగు తొలిస్తే కొయ్యనుండి రాలిన పొడి (2)
8. పర్వం. చెరుకు గడకు ఉంటుంది (3)
9. నగ, మాల, ఒక తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ (2)
12. బహుమతి (3)
13. గౌరవనీయులు (3)
17. సిగ్గు. తస్లీమా నవల (2)
18. హుటా హుటి. చెర + చెర (3)
19. వెల (2)
22. పుత్రుడు (4)
23. గడ్డి కప్పిన గుడిసె (4)
నిలువు
1. మనుష్యులెవ్వరూ లేనిది (4)
2. వృద్ధికి వికృతి (2)
4. సూర్యుడు (2)
5. సమూహం. నిరంజన్ బంకులో వెదకండి (4)
6. సైన్యం, పరివారం (3)
10. శవం (3)
11. ఇతరులు (3)
14. మా కాలనీలో కనం అన్నప్పుడు సమయ పరిమాణం చెప్పండి (4)
15. నెర నెర నెర చెలి. స్నేహితు(డు)రాలు (3)
16. పల్లకీ (3)
20. మేముకు ఏకవచనం (2)
21. కృష్ణుడు. శూరుని మనుమడు (2)

6 కామెంట్‌లు:

  1. 50.గడి.అడ్డం .1.నిద్రావస్త.3.దొరసాని.7.నుసి.8.కనుపు.9.హారం.12.కానుక.13.గురువు.17.లజ్జా.18.చెచ్చెర .19.ధర.22.నందనుడు.23.నికుంజము,[ఉటజము,పర్ణసాల ,కుటీరము ఇలా ఎన్నో కానీ మరణానికి సరిపడా తట్ట టల్లేదు ]
    నిలువు .నిర్మానుష్యం .2.వద్ది 4.రవి.5.నికురంభం 6.గనుపు.10.పీనుగ .11.పరులు.14.కొలమానం.15.నెచ్చెలి.16.పరమము [ అందలము.సోపానము.పరమపదము ఇలా ఉన్నా వెలకి తట్టలేదు ] 20.నేను.21 చావు [ ఇదిసరికాదు ]

    రిప్లయితొలగించండి
  2. నేదునూరి రాజేశ్వరి గారూ,
    నన్ను క్షమించాలి. నిలువు 21 ఆధారం తప్పుగా ఇచ్చాను. నిజానికి అది "కృష్ణుడు, శూరుని మనుమడు"
    ఇక మీ మిగిలిన సమాధానాలలో
    అడ్డం 1,8,17, నిలువు 2,5 కరెక్టే కాని అక్షరదోషాలున్నాయి. నిలువు 6, 18 తప్పులు.
    సవరించిన నిలువు 21 ఆధారంతో ఇప్పుడు ప్రయత్నించండి. విజయోస్తు!

    రిప్లయితొలగించండి
  3. 50.గడి.అడ్డం.1.నిద్రావస్థ 3.దొరసాని.7.నుసి.8.కణుపు.9.హారం.12.కానుక.13.గురువు.17.లజ్జ.18.చెచ్చెర 19.ధర.22.నందనుడు.23.పొదరిల్లు
    నిలువు.1నిర్మానుష్యం.2.వద్ధి.4.రవి.5.నికురంభం.6.గణుతి.10.పీనుగ.11.పరులు.14.కొలమానం.15.నెచ్చెలి.16.పరమము.30.నేను.21.నంద

    రిప్లయితొలగించండి
  4. అడ్డము:
    1)నిద్రావస్థ,3)దొరసాని,7)నుసి,8)కణుపు,9)హారం,12)కానుక,13)మాన్యులు,17)లజ్జ,18)చెచ్చెర,19)మూల్యం,22)నందనుడు,23)పూరిపాక.
    నిలువు:
    1)నిర్మానుష్యం,2)వద్ది,4)రవి,5)నికురంబం,6)రాణువ,10)పీనుగ,11)అన్యులు,14)కాలమానం,15)నెచ్చెలి,16)పల్యంకిక,20)నేను,21)శౌరి.

    రిప్లయితొలగించండి
  5. ఈ సారి గళ్ళ నుడికట్టు ఫలితాలను ప్రకటించడంలో, కొత్త గడిని పోస్ట్ చేయడంలో చాలా ఆలస్యం చేసాను. మా అబ్బాయి పెళ్ళిసంబంధం కుదరడంతో ఆ పనుల్లో మాటిమాటికి హైదరాబాదు వెళ్ళడం, తదితర కారణాల వల్ల తీరిక దొరకలేదు. అందరూ మన్నించాలి.

    నేదురూరి రాజేశ్వరి గారూ,
    సవరించాక కూడా కొన్ని తప్పులు ఉన్నాయి.

    భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    నిలువు 2 తప్ప మిగిలినవన్నీ కరెక్ట్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గళ్ళ నుడికట్టు - 50 సమాధానాలు
    అడ్డం:
    1)నిద్రావస్థ, 3)దొరసాని, 7)నుసి, 8)కణుపు, 9)హారం, 12)కానుక, 13)మాన్యులు, 17)లజ్జ, 18)చెచ్చెర, 19)మూల్యం, 22)నందనుడు, 23)పూరిపాక.
    నిలువు:
    1)నిర్మానుష్యం, 2)వడ్డి, 4)రవి, 5)నికురంబం, 6)రాణువ, 10)పీనుగు, 11)అన్యులు, 14)కాలమానం, 15)నెచ్చెలి, 16)పల్యంకిక, 20)నేను, 21)శౌరి.

    రిప్లయితొలగించండి