13, సెప్టెంబర్ 2010, సోమవారం
గళ్ళ నుడికట్టు - 52
అడ్డం
1. మైథిలి చీరను కట్టుకున్న కీరం. ఇంగ్లీషులో వెన్న లాంటి ఈగ (7)
6. తెలంగాణా మాండలికంలో రచనలు చేసే మల్లయ్య ఇంటిపేరు అట్నుంచి (3)
7. చెప్పినట్టు వచ్చి చేసే నర్తనం (3)
9. మనలకు కొమ్ములు మొలిస్తే తాపసులు (3)
10. ఇతని వెన్నెముకే వజ్రాయుధం (3)
11. ఏమైనా శరీరమే (1)
12. సిద్ధుడు ప్రవరుని కిచ్చిన ఆకుల రసం (3)
13. అలతిగా కదిలే పూలతీగ (3)
15. శార్దూలాలు (3)
17. నీతులు వద్దనే కుత్సితుడు (3)
18. శ్రీరాముడు కట్టించిన వారధి నుండి పార్వతి పుట్టినింటి దాకా. బడి పంతులు సినిమాలోని దేశభక్తి గీతంలో ఉంది (7)
నిలువు
2. అప్పంతా కట్టు. లేకుంటే ఉందికదా పెట్టిన తనఖా (3)
3. "పట్టుబడము" అంటున్న ఉట్టి (3)
4. ట్విన్స్, జంటలు (3)
5. వీళ్ళు పదకొండు మంది. శివుని ప్రతిరూపాలే (7)
7. శృంగార నైషధం నాయికా నాయకులు (7)
8. చిలవలు పలవలుగా ప్రేమించి (3)
12. హరిద్ర. మనవాళ్ళు ఎప్పుడో కనిపెట్టిన ఆంటీబయాటిక్ (3)
13. ఆ వలపులో అవతల తలక్రిందయింది (3)
14. క్రింది నుండి చూతును కదా ... అది ముక్క (3)
16. చక్కని వలువలో చల్లదనం అస్తవ్యస్తమయింది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అడ్డము:
రిప్లయితొలగించండి1)సీతాకోకచిలుక,6)వలుకా,7)నట్టువ,9)మునుల,10)దధీచి,11)మై,12)పసరు,13)లతిక,15)పులులు,17)తులువ,18)ఆసేతుహిమాచల.
నిలువు:
2)తాకట్టు,3)చిక్కము,4)కవలలు,5)ఏకాదశరుద్రులు, 10)నలదమయంతులు, 8)వలచి,12)పసుపు,13)లవఆ,14)కనతు,16)లువచ.
అడ్డం:
రిప్లయితొలగించండి1.సీతాకోకచిలుక
6.వలుకా
7.నట్టువ
9.మునుల
10.దధీచి
11.మై
12.పసరు
13.లతిక
15.పులులు
17.తులువ
18.ఆసేతుహిమాచలం
నిలువు:
2.తాకట్టు
3.చిక్కము
4.కవల
5.ఏకాదశరుద్రులు
7.నలదమయంతులు
8.వలచి
12.పసుపు
13.లవఆ
14.కనతు
16.లువచ
52.గడి అడ్డం 1.సీతాకోక చిలుక .6.వలుకా.[కాలువ మల్లయ్య ] 7. నట్టువం .9.మునులు .10.దధీచి .11 మై .12. పసరు.13 .లతిక .15. పులులు .17. తులువ.18. ఆసేతు హిమాచలం.
రిప్లయితొలగించండినిలువు .2.తాకట్టు .3.చిక్కము.4.కవలు .5. ఏకాదశ రుద్రులు . 7. నల దమయంతులు .8. వంచించి .12. పసుపు .13.లవ ఆ [ ఆవల ] 14. కనతు [ తునక ] 16. లువచ [ చలువ ]
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానాలన్నీ కరెక్ట్. అభినందనలు. కాకపోతే కొన్ని అక్షరదోషాలున్నాయి.
అడ్డం 9, 18 చివరి అక్షరాలు, నిలువు 4 లో "ల" అదనం, 14 లో మధ్య అక్షరం దోషాలు.
నారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానాలన్నీ కరెక్ట్. అభినందనలు.
అడ్డం 9 చివరి అక్షరం, నిలువు 14 మధ్య అక్షరం తప్పుగా టైపు చేసారు.
నారాయణ గారూ,
రిప్లయితొలగించండిమరో మాట ..... మీరు సమాధానాలను ఒకదాని క్రింద ఒకటిగా కాకుండా, ఒకే వరుసలో ఇవ్వండి. లేకుంటే స్పేస్ సరిపోక గూగుల్ నుండి ఎర్రర్ మెస్సేజ్ వస్తుంది.
రాజేశ్వరి నేదునూరి గారూ,
రిప్లయితొలగించండినిలువు 8 తప్ప అన్నీ కరెక్టే.
అడ్డం:1.సీతాకోకచిలుక, 6. వలుకా, 7.నట్టువ, 9.మునులు, 10.దధీచి, 11.మై, 12.పసరు, 13.లతిక, 15.పులులు, 17.తులువ, 18.ఆసేతుహిమాచలం
రిప్లయితొలగించండినిలువు: 2.తాకట్టు, 3.చిక్కము, 4.కవలు, 5.ఏకాదశరుద్రులు, 7.నలదమయంతులు, 8. వలచి, 12.పసుపు, 13.లవఆ 14.కనుతు, 16.లువచ.
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానాలు 100% కరెక్ట్. అభినందనలు.
గళ్ళ నుడికట్టు - 52 సమాధానాలు
రిప్లయితొలగించండి(కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానలనే కాపీ, పేస్ట్ చేస్తున్నాను)
అడ్డం:
1.సీతాకోకచిలుక, 6. వలుకా, 7.నట్టువ, 9.మునులు, 10.దధీచి, 11.మై, 12.పసరు, 13.లతిక, 15.పులులు, 17.తులువ, 18.ఆసేతుహిమాచలం.
నిలువు:
2.తాకట్టు, 3.చిక్కము, 4.కవలు, 5.ఏకాదశరుద్రులు, 7.నలదమయంతులు, 8. వలచి, 12.పసుపు, 13.లవఆ 14.కనుతు, 16.లువచ.