రంకు నేర్చిన రాము దారంట బోవు-చునొక వలపుబోడిని గాంచె చేను లోనరంభ కేలెత్తి పిలువగా రాముడేగె-నాశ వమ్మాయె! పిలచిన దతని సతియె!మరొక పూరణ, చిత్తగించండి:నీతి నియమాలు ఎరుగని రాము జూచికన్ను గీటెను యొక్కజక్కనగు యింతిరంభ కేలెత్తి పిలువగా రాముడేగెరంభ రోగము తనకంట దంభమడగె!
మరొక పూరణ, చిత్తగించండి:అరటి బోదలు గాలికి తలలు యూచఅరటి యాకులు గెలలను కదిపి చూపరంభ కేలెత్తి పిలువగా రాముడేగెయప్పముల గోసి సంతను యమ్ముకొనగరంభ=అరటి; అప్పములు=గెలలోని అరటి పండ్ల సమూహాలు
"భక్షణముఁ జేయుదును రామ భద్ర! నీదుసుందరిని, రమ్ము" యనుచు చుప్పనాతిరంభ కేలెత్తి పిలువగా రాముఁ డేగెదాని చెవిముక్కు లనుఁ గోసి తరుముటకును.
"భక్షణముఁ జేయుదును రామ భద్ర! నీదుసుందరిని, రమ్ము" యనుచు చుప్పనాతిరంభ కేలెత్తి పిలువగా రాముఁ డేగెదాని ముక్కుచెవులఁ గోసి తరుముటకును.
నారాయణ గారూ,మీ మూడు పూరణ పద్యాలూ బాగున్నాయి. కాకుంటే కొన్ని చిన్న లోపాలు .....మొదటి పద్యం 2, 4 పాదాల్లో, రెండవ పద్యం మొదటి పాదంలో, మూడవ పద్యం 1, 2 పాదాల్లో యతి తప్పింది. గమనించండి.
రవి గారూ,పద్యం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
రంకు నేర్చిన రాము దారంట బోవు-
రిప్లయితొలగించండిచునొక వలపుబోడిని గాంచె చేను లోన
రంభ కేలెత్తి పిలువగా రాముడేగె-
నాశ వమ్మాయె! పిలచిన దతని సతియె!
మరొక పూరణ, చిత్తగించండి:
నీతి నియమాలు ఎరుగని రాము జూచి
కన్ను గీటెను యొక్కజక్కనగు యింతి
రంభ కేలెత్తి పిలువగా రాముడేగె
రంభ రోగము తనకంట దంభమడగె!
మరొక పూరణ, చిత్తగించండి:
రిప్లయితొలగించండిఅరటి బోదలు గాలికి తలలు యూచ
అరటి యాకులు గెలలను కదిపి చూప
రంభ కేలెత్తి పిలువగా రాముడేగె
యప్పముల గోసి సంతను యమ్ముకొనగ
రంభ=అరటి; అప్పములు=గెలలోని అరటి పండ్ల సమూహాలు
"భక్షణముఁ జేయుదును రామ భద్ర! నీదు
రిప్లయితొలగించండిసుందరిని, రమ్ము" యనుచు చుప్పనాతి
రంభ కేలెత్తి పిలువగా రాముఁ డేగె
దాని చెవిముక్కు లనుఁ గోసి తరుముటకును.
"భక్షణముఁ జేయుదును రామ భద్ర! నీదు
రిప్లయితొలగించండిసుందరిని, రమ్ము" యనుచు చుప్పనాతి
రంభ కేలెత్తి పిలువగా రాముఁ డేగె
దాని ముక్కుచెవులఁ గోసి తరుముటకును.
నారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణ పద్యాలూ బాగున్నాయి. కాకుంటే కొన్ని చిన్న లోపాలు .....
మొదటి పద్యం 2, 4 పాదాల్లో, రెండవ పద్యం మొదటి పాదంలో, మూడవ పద్యం 1, 2 పాదాల్లో యతి తప్పింది. గమనించండి.
రవి గారూ,
రిప్లయితొలగించండిపద్యం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.