25, సెప్టెంబర్ 2010, శనివారం

గళ్ళ నుడికట్టు - 55


అడ్డం
1. వేరు చేయడం. జన భవితలో (4)
3. రచనలు చేసే స్త్రీ (4)
7. దృఢత్వం కలిగిన వాడు. మదిర ముట్టడా? (2)
8. ప్రసిద్ధి. ప్రశమించే మస్తిష్కంలో (3)
9. ఇది చిహ్నం. గుర్తుందా? (2)
12. దీపావళికి "మనమంతా బుద్ధిగా" కాల్చేది (3)
13. కంఠం. "గుండె ................ లోన కొట్లాడుతాది" అంటాడు కవి (3)
17. వెధవ చేస్తాడట .... హత్య (2)
18. అరటిపండు ఇంగ్లీషులో (3)
19. ఐనా వద్దు ఈ ఓడ (2)
22. యోజనగంధిని పెండ్లాడిన రాజు (4)
23. ఓల్డ్ లెగ్ నడిచేది పాపాల వైపు (4)
నిలువు
1. వినోదాన్ని కలిగించేది (4)
2. టీము. జత కట్టు (2)
4. శీతం పులిలా ఉంటుందా? (2)
5. మూర్తి త్రయం (4)
6. పదవది (3)
10. ధ్వజం (3)
11. ఆనాటి ఈ సీమ ఇప్పటి మెదక్ (3)
14. ఛాన్స్ లేదా గ్యాప్ (4)

15, నాశనమే (3)
16. యవ్వన పురుషులు (4)
20. నువ్వు రమ్మంటే నేను వస్తానా? (2)
21. తిండి. తృణమే తగినది (2)

12 కామెంట్‌లు:

 1. అడ్డం:1.విభజన, 3.రచయిత్రి, 7.దిట్ట, 8.ప్రశస్తి, 9.గుర్తు, 12.మతాబు, 13.గొంతుక, 17.వధ, 18.బనానా, 19.నావ, 22.శంతనుడు, 23.పాతకాలు

  నిలువు:1.వినోదిని, 2.జట్టు,4.చలి,5.త్రిమూర్తులు, 6.దశమం,10.మేతాకు(?), 11.మెతుకు, 14.అవకాశం, 15.వినాశం, 16.యువకులు, 20.రాను, 21.మేత.

  రిప్లయితొలగించండి
 2. మాష్టారుగారు,
  గళ్ళనుడికట్టుకి సమాధానాలు ఎలా పంపమంటారు?
  ఉదా: అడ్డం - ౧.విభజన, 3. రచయిత్రి
  నిలువు:
  ౧. వినోదిని, ౨. జట్టు
  అని పంపితే ఫరవాలేదా? దయచేసి తెలుపగలరు.

  రిప్లయితొలగించండి
 3. 1. విభజన
  3. రచయిత్రి
  8. ప్రశస్తి
  9. గుర్తు
  12. మతాబు
  13. గొంతుకలోన
  17. వధ
  18. బనానా
  19. నావ
  22. శంతనుడు
  23. పాతకాలు
  నిలువు
  4. చలి
  5. త్రిమూర్తులు
  6. దశమ
  11. మెతుకు
  16. యుకులు
  20. రాను

  రిప్లయితొలగించండి
 4. అడ్డం:
  1.విభజన 3.రచయిత్రి 7.దిట్ట 8.ప్రశస్తి 9.గుర్తు 12.మతాబు 13.గళము 17.వధ 18.బనానా 19.నావ 22.శంతనుడు 23.పాతకాలు
  నిలువు:
  1. వినోదిని 2.జట్టు 4.చలి 5.త్రిమూర్తులు 6. దశమ 10.పచ్చిక (కలవలేదు) 11.చాళక్య 14.అవకాశం 15.వినాశనం 16.యువకులు 20.రాను 21.మేత

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనాలు. గ్రామాంతరం వెళ్ళిన కారణంగా మొన్న, నిన్న మెయిల్ చూడడం వీలు కాలేదు.
  మిట్టపెల్లి సాంబయ్య గారు ఆధారాలలో దొర్లిన ఒక తప్పును ఫోన్ చేసి చెప్పారు.

  నిలువు 10 ఆధారం "ధ్వజం" అని గమనించ గలరు. అసౌకర్యానికి మన్నించండి.

  రిప్లయితొలగించండి
 6. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  ధన్యవాదాలు. నిలువు 10 ఆదారాన్ని సరి చేసాను. దయచేసి గమనించండి.

  చంద్ర శేఖర్ గారూ,
  మీరు చెప్పినట్లే సమాధానాలను టైప్ చేసి పంపండి.

  సత్యం గారూ,
  స్వాగతం. మీరు సమాధానాలను ఒకదాని క్రింద ఒకటిగా కాకుండా ఒక దాని ప్రక్కన ఒకటిగా ఒకే లైన్ లో టైప్ చేసి పంపుతూ ఉండండి. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. అడ్డము:
  1)విభజన,3)రచయిత్రి,7)దిట్ట,8)ప్రశస్తి,9)గుర్తు,12)మతాబు,13)గొంతులో,17)వధ,18)బనాన,19)నావ,22)శంతనుడు,23)పాతకాలు.
  నిలువు:
  1)వినోదిని,2)జట్టు,4)చలి,5)త్రిమూర్తులు,6)దశమి,10)పతాకం,11)మెతుకు,14)అవకాశం,15)వినాశం,16)యువకులు,20)రాను,21)మేత.

  రిప్లయితొలగించండి
 8. 55 గడీ అడ్డం 1.విభజన.3.రచయిత్రి.7.శక్తి.8.మెదడు.9.గుర్తు.12.మతాబు.13.గొంతుక.17.వధ.18.బనానా.19.నావ..22.శంతనుడు.23.పాతకాలు.
  నిలువు.1.వికాశము.2.జత.4.చలి.5.త్రిమూర్తులు.6.పదవ.10.పతాకం.11.మెతుకు.14.అవకాశం.15.వినాశం.16.యువకులు.20.రాను.21.కొంత.

  రిప్లయితొలగించండి
 9. సత్యం గారి సమాధానాలు -
  అడ్డం
  1. విభజన; 3. రచయిత్రి; 8. ప్రశస్తి; 9. గుర్తు; 12. మతాబు; 13. గొంతుకలోన; 17. వధ; 18. బనానా; 19. నావ; 22. శంతనుడు; 23. పాతకాలు
  నిలువు
  4. చలి; 5. త్రిమూర్తులు; 6. దశమ; 11. మెతుకు; 16. యుకులు; 20. రాను

  రిప్లయితొలగించండి
 10. నేను ఊరికి వెళ్ళే తొందరలో ఆదరా బాదరా పోస్ట్ చేయడంతో నిలువు 10 ఆధారం తప్పుగా ఇవ్వడం జరిగింది. అయినా కోడీహళ్ళి మురళీమోహన్ గారు అన్నీ సరైన సమాధానాలు పంపారు. ధన్యవాదాలు.
  అలాగే సమాధానాలు పంపిన చంద్రశేఖర్, సత్యం, భమిడిపాటి సూర్యలక్ష్మి, నేదునూరి రాజేశ్వరి గారలకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. గళ్ళ నుడికట్టు - 55 సమాధానాలు
  అడ్డం:
  1.విభజన, 3.రచయిత్రి, 7.దిట్ట, 8.ప్రశస్తి, 9.గుర్తు, 12.మతాబు, 13.గొంతుక, 17.వధ, 18.బనానా, 19.నావ, 22.శంతనుడు, 23.పాతకాలు
  నిలువు:
  1.వినోదిని, 2.జట్టు,4.చలి,5.త్రిమూర్తులు, 6.దశమం,10.పతాకం, 11.మెతుకు, 14.అవకాశం, 15.వినాశం, 16.యువకులు, 20.రాను, 21.మేత.

  రిప్లయితొలగించండి