"చాలదే" అని వున్నది. గణ విభజన చేస్తుంటే "చాలదె" ఉండాలని పించిది. దయచేసి వివరించగలరు.
చంద్రశేఖర్ గారూ,"శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం.మీరు చెప్పింది నిజమే. సవరించాను. ధన్యవాదాలు.
అయ్యా, నమస్కారములు. ఈ దినములలో ఇది సమస్య కాదు,ఈవలయ్యును,ఆవలయ్యును. నా పూరణ:సుదతులు సుందరాంగులులు శోభితు లెన్నడు చీరఁ గట్టకన్బదపడి జీను, ప్యాంటులనుఁ బశ్చిమ దేశపు వాసనందుటల్పెదవుల పోటునెందులకుఁ బెక్కువ మాటల నేల నాడెదోమదగజ యానకున్ రవిక మాత్రము చాలదె చీర యేటికిన్
శంకరయ్య గారూ,ఇందులో పశ్చిమ దేశ వాసనల వెంబడి (పదపడి) పడి జీనులు ప్యాంటులు అనే అర్ధములో పదపడి మాట వాడేను. తప్పయితే దిద్దగలరు.
చిన్న సవరణతో, క్షమించండి.సుదతులు సుందరాంగులు సుశోభితు లెన్నడు చీరఁ గట్టకన్బదపడి జీను, ప్యాంటులనుఁ బశ్చిమ దేశపు వాసనందుటల్పెదవుల పోటునెందులకుఁ బెక్కువ మాటల నేల నాడెదోమదగజ యానకున్ రవిక మాత్రము చాలదె చీర యేటికిన్
చం||పొదుపుల జేయు కాలమిది పొ౦దుగ గట్టుడదెక్క డోగద యెదకనిపించు దుస్తులవి వేయుట యేగద గొప్ప అల్లనా ముదమున నడ్డుగ(పె)ట్టగను మూరెడు చాలదె ముద్దు గుమ్మన మ్మదగజయానకున్ రవిక మాత్రము చాలదె చీరయేటికిన్? బుధజన విధేయుడు,చంద్రశేఖర్
చం||పొదుపుల జేయు కాలమిది పొ౦దుగ గట్టుడదెక్క డోగద యెదకనిపించు దుస్తులవి వేయుట యేగద గొప్ప అల్లనా ముదమున నడ్డుగ(పె)ట్టగను మూరెడు యెక్కువ ముద్దు గుమ్మన మ్మదగ జయాన కున్ రవి కమాత్ర ముచాల దెచీర యేటికిన్? సూచన: ఇంతకు ముందు ఈ పద్యం పంపాను. మూడో పాదంలో "యెక్కువ" అనే మాట బాగుందనిపించి మరల ఇప్పుడు పంపుతున్నాను.
చంద్రశేఖర్ గారి పూరణ .........పొదుపుల జేయు కాలమిది పొ౦దుగ గట్టుడదెక్క డోగదా యెదకనిపించు దుస్తులవి వేయుట యేగద గొప్ప అల్లనా ముదమున నడ్డుగ(పె)ట్టగను మూరెడు యెక్కువ ముద్దు గుమ్మన మ్మదగ జయాన కున్ రవి కమాత్ర ముచాల దెచీర యేటికిన్?
పిసినారి ముసలి మొగుడు చికాకు పడుతున్న సందర్భం:పదులును వందలున్ పెరటి పత్త్రులు గావిక సాగవీ సొదల్ముదమున నీవు బొమ్ము ఫలముల్గొని- బెండ్లికి లేవు పైసల-మ్మదగజయానకున్ రవిక మాత్రము చాలదె, చీరయేటికిన్?ముదుసలి నక్కకీ పగిది ముద్దులు ముచ్చటలేల కావలెన్?:-)శంకరయ్యగారూ, 'శతమానం' కోసం నేను పంపిన పూరణలు- అందలేదా, బాగోలేవా?
అదె పది యోజనమ్ముల ప్రయాణము చేసిన వచ్చుఁ దల్లిగారిది గృహ మంచు సాగెనట ప్రీతిని; వాగది యడ్డమయ్యె, నున్నది నడుమంత లోతు; వసనంబులు తడ్వక దాటునట్టి యామదగజ యానకున్ రవిక మాత్రము చాలదె చీర యేటికిన్?
చెదరని భక్తి తోడుతను చెన్నుగ కృష్ణుని మోయుకార్యమైకదలుచు వీధివీధినను కంగరు పెట్టక చిన్నపిల్లలన్వదనము నిండ భూషణలు బంగరు బొమ్మలు వీపునుండగా మదగజయానకున్ రవిక మాత్రము చాలదె, చీర యేటికిన్?రవిక = అంబారి
కైపదమనే రవిక బిట్టు చాలు యెన్మిది గజాల వృత్తాల నల్లేయును :)పదముల నట్లు నిట్లు నడపాదడపా సరి జేసి నేయునెన్మిదిగజముల్ విలాసముగ నెత్తములాడుచు వృత్తమాలికల్సదనములోన కైపదమును చట్టున చూడగ తృటిన్ జిలేబి!యీమదగజయానకున్ రవిక మాత్రము చాలదె, చీర యేటికిన్? జిలేబి
పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదంలో గణదోషం సవరించండి.
"చాలదే" అని వున్నది. గణ విభజన చేస్తుంటే "చాలదె" ఉండాలని పించిది. దయచేసి వివరించగలరు.
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండి"శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం.
మీరు చెప్పింది నిజమే. సవరించాను. ధన్యవాదాలు.
అయ్యా,
రిప్లయితొలగించండినమస్కారములు. ఈ దినములలో ఇది సమస్య కాదు,ఈవలయ్యును,ఆవలయ్యును. నా పూరణ:
సుదతులు సుందరాంగులులు శోభితు లెన్నడు చీరఁ గట్టకన్
బదపడి జీను, ప్యాంటులనుఁ బశ్చిమ దేశపు వాసనందుటల్
పెదవుల పోటునెందులకుఁ బెక్కువ మాటల నేల నాడెదో
మదగజ యానకున్ రవిక మాత్రము చాలదె చీర యేటికిన్
శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిఇందులో పశ్చిమ దేశ వాసనల వెంబడి (పదపడి) పడి జీనులు ప్యాంటులు అనే అర్ధములో పదపడి మాట వాడేను. తప్పయితే దిద్దగలరు.
చిన్న సవరణతో, క్షమించండి.
రిప్లయితొలగించండిసుదతులు సుందరాంగులు సుశోభితు లెన్నడు చీరఁ గట్టకన్
బదపడి జీను, ప్యాంటులనుఁ బశ్చిమ దేశపు వాసనందుటల్
పెదవుల పోటునెందులకుఁ బెక్కువ మాటల నేల నాడెదో
మదగజ యానకున్ రవిక మాత్రము చాలదె చీర యేటికిన్
చిన్న సవరణతో, క్షమించండి.
రిప్లయితొలగించండిసుదతులు సుందరాంగులు సుశోభితు లెన్నడు చీరఁ గట్టకన్
బదపడి జీను, ప్యాంటులనుఁ బశ్చిమ దేశపు వాసనందుటల్
పెదవుల పోటునెందులకుఁ బెక్కువ మాటల నేల నాడెదో
మదగజ యానకున్ రవిక మాత్రము చాలదె చీర యేటికిన్
చం||
రిప్లయితొలగించండిపొదుపుల జేయు కాలమిది పొ౦దుగ గట్టుడదెక్క డోగద
యెదకనిపించు దుస్తులవి వేయుట యేగద గొప్ప అల్లనా
ముదమున నడ్డుగ(పె)ట్టగను మూరెడు చాలదె ముద్దు గుమ్మన
మ్మదగజయానకున్ రవిక మాత్రము చాలదె చీరయేటికిన్?
బుధజన విధేయుడు,
చంద్రశేఖర్
చం||
రిప్లయితొలగించండిపొదుపుల జేయు కాలమిది పొ౦దుగ గట్టుడదెక్క డోగద
యెదకనిపించు దుస్తులవి వేయుట యేగద గొప్ప అల్లనా
ముదమున నడ్డుగ(పె)ట్టగను మూరెడు యెక్కువ ముద్దు గుమ్మన
మ్మదగ జయాన కున్ రవి కమాత్ర ముచాల దెచీర యేటికిన్?
సూచన: ఇంతకు ముందు ఈ పద్యం పంపాను. మూడో పాదంలో "యెక్కువ" అనే మాట బాగుందనిపించి మరల ఇప్పుడు పంపుతున్నాను.
చంద్రశేఖర్ గారి పూరణ .........
రిప్లయితొలగించండిపొదుపుల జేయు కాలమిది పొ౦దుగ గట్టుడదెక్క డోగదా
యెదకనిపించు దుస్తులవి వేయుట యేగద గొప్ప అల్లనా
ముదమున నడ్డుగ(పె)ట్టగను మూరెడు యెక్కువ ముద్దు గుమ్మన
మ్మదగ జయాన కున్ రవి కమాత్ర ముచాల దెచీర యేటికిన్?
పిసినారి ముసలి మొగుడు చికాకు పడుతున్న సందర్భం:
రిప్లయితొలగించండిపదులును వందలున్ పెరటి పత్త్రులు గావిక సాగవీ సొదల్
ముదమున నీవు బొమ్ము ఫలముల్గొని- బెండ్లికి లేవు పైసల-
మ్మదగజయానకున్ రవిక మాత్రము చాలదె, చీరయేటికిన్?
ముదుసలి నక్కకీ పగిది ముద్దులు ముచ్చటలేల కావలెన్?
:-)
శంకరయ్యగారూ, 'శతమానం' కోసం నేను పంపిన పూరణలు- అందలేదా, బాగోలేవా?
అదె పది యోజనమ్ముల ప్రయాణము చేసిన వచ్చుఁ దల్లిగా
రిప్లయితొలగించండిరిది గృహ మంచు సాగెనట ప్రీతిని; వాగది యడ్డమయ్యె, ను
న్నది నడుమంత లోతు; వసనంబులు తడ్వక దాటునట్టి యా
మదగజ యానకున్ రవిక మాత్రము చాలదె చీర యేటికిన్?
చెదరని భక్తి తోడుతను చెన్నుగ కృష్ణుని మోయుకార్యమై
రిప్లయితొలగించండికదలుచు వీధివీధినను కంగరు పెట్టక చిన్నపిల్లలన్
వదనము నిండ భూషణలు బంగరు బొమ్మలు వీపునుండగా
మదగజయానకున్ రవిక మాత్రము చాలదె, చీర యేటికిన్?
రవిక = అంబారి
రిప్లయితొలగించండికైపదమనే రవిక బిట్టు చాలు యెన్మిది గజాల వృత్తాల నల్లేయును :)
పదముల నట్లు నిట్లు నడపాదడపా సరి జేసి నేయునె
న్మిదిగజముల్ విలాసముగ నెత్తములాడుచు వృత్తమాలికల్
సదనములోన కైపదమును చట్టున చూడగ తృటిన్ జిలేబి!యీ
మదగజయానకున్ రవిక మాత్రము చాలదె, చీర యేటికిన్?
జిలేబి
పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణదోషం సవరించండి.