అల్ల నల్లనాడు నభిమన్యు పుత్రుణ్ణిఅహి యొకటి కరువ నతడి సుతుడుసేయు యాగమునకు జేరెనో ననునట్లుపార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి,సమస్యా పూరణం శతదినోత్సవ శుభాకాంక్షలు.
చిన్న సవరణ, పప్పు చూసుకో లేదు.అల్ల నల్ల నాడు నభిమన్యు పుత్రుణ్ణిఅహి యొకటియు కరువ నతడి సుతుడుసేయు యాగమునకు జేరెనో ననునట్లుపార్లమెంటుఁ జొచ్చె పాము లెన్నొ
శంకరయ్య గారూ, ఈ సమస్యలు బాగున్నాయేమో చూస్తారా?ఓదార్పులు జేయువాడి కోరిమి లేదే?కుక్క తోక బట్టి గోదారి నీదరా!
మంత్రిగారి ఇంట మాటుగా నక్కినపచ్చ పాము మిగుల రచ్చ జేసెచాప క్రింద నీటి చందాన, చూడరే-పార్లమెంటు జొచ్చె పాములెన్నొ!
ఆవె:: ప్రజల సొమ్ము తినుచు బలియుటే లక్ష్యమైపార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొవిషపు కోరలల్ల భీతిల్లు జనులారతెగువ జూపి లెమ్ము తిరుగబడుము.
తక్షకుండు జెప్పె తనవారి కిలదిల్లినందు వెలసె వింత నాగ జాతిచూడ నరుల బోలు చూచిరండ నినంత పార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ!సూచన:తక్షకుడు - నాగులకు రాజు
గన్నవరపు వారూ,పూరణ బాగుంది. అభినందనలు.బాల సుబ్రహ్మణ్యం గారూ,"శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. ధన్యవాదాలు. నారాయణ గారూ,నచికేత్ గారూ,చంద్ర శేఖర్ గారూ,మీ మీ పూరణలు బాగున్నాయి. అభినందనలు.
నా పద్యాన్ని మఱల సవరించాను. క్షమించండి.అల్ల నల్లనాఁడు నభిమన్యు పుత్రుణ్ణిఅహి యొకటి కఱవగ నతడి సుతుడుసేయు యాగమునకు చేరిరో యనునట్లుపార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ!
అల్ల నల్లనాడు నభిమన్యు పుత్రుణ్ణి
రిప్లయితొలగించండిఅహి యొకటి కరువ నతడి సుతుడు
సేయు యాగమునకు జేరెనో ననునట్లు
పార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి,
రిప్లయితొలగించండిసమస్యా పూరణం శతదినోత్సవ శుభాకాంక్షలు.
చిన్న సవరణ, పప్పు చూసుకో లేదు.
రిప్లయితొలగించండిఅల్ల నల్ల నాడు నభిమన్యు పుత్రుణ్ణి
అహి యొకటియు కరువ నతడి సుతుడు
సేయు యాగమునకు జేరెనో ననునట్లు
పార్లమెంటుఁ జొచ్చె పాము లెన్నొ
శంకరయ్య గారూ, ఈ సమస్యలు బాగున్నాయేమో చూస్తారా?
రిప్లయితొలగించండిఓదార్పులు జేయువాడి కోరిమి లేదే?
కుక్క తోక బట్టి గోదారి నీదరా!
మంత్రిగారి ఇంట మాటుగా నక్కిన
రిప్లయితొలగించండిపచ్చ పాము మిగుల రచ్చ జేసె
చాప క్రింద నీటి చందాన, చూడరే-
పార్లమెంటు జొచ్చె పాములెన్నొ!
ఆవె::
రిప్లయితొలగించండిప్రజల సొమ్ము తినుచు బలియుటే లక్ష్యమై
పార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ
విషపు కోరలల్ల భీతిల్లు జనులార
తెగువ జూపి లెమ్ము తిరుగబడుము.
తక్షకుండు జెప్పె తనవారి కిలదిల్లి
రిప్లయితొలగించండినందు వెలసె వింత నాగ జాతి
చూడ నరుల బోలు చూచిరండ నినంత
పార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ!
సూచన:తక్షకుడు - నాగులకు రాజు
గన్నవరపు వారూ,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. అభినందనలు.
బాల సుబ్రహ్మణ్యం గారూ,
"శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. ధన్యవాదాలు.
నారాయణ గారూ,
నచికేత్ గారూ,
చంద్ర శేఖర్ గారూ,
మీ మీ పూరణలు బాగున్నాయి. అభినందనలు.
నా పద్యాన్ని మఱల సవరించాను. క్షమించండి.
రిప్లయితొలగించండిఅల్ల నల్లనాఁడు నభిమన్యు పుత్రుణ్ణి
అహి యొకటి కఱవగ నతడి సుతుడు
సేయు యాగమునకు చేరిరో యనునట్లు
పార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ!