చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘వస్తిమి’ గ్రామ్యం. ‘వచ్చితి మని’ అనండి. అలాగే ‘పెండ్లి+అను’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
భాషరానివారు బ్యానర్లు వ్రాసినన్
రిప్లయితొలగించండిభావమంతమారిపోవుచుండు
వధువుకీర్తి మరియు వరుడైన శేషును
కీర్తిశేషులని లిఖించెనకట
శేషు కీర్తిల పెండ్లికి స్నేహి తులట
రిప్లయితొలగించండిపెండ్లి మంటప మందున పేర్లు గాంచి
విస్తు పోవగ మతిమాలి వస్తి మిటకు
కీర్తి శేషుల పెండ్లను వార్త గనిన
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వస్తిమి’ గ్రామ్యం. ‘వచ్చితి మని’ అనండి. అలాగే ‘పెండ్లి+అను’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
వధువు కీర్తి మఱియు వరుడు శే షులకు వి
రిప్లయితొలగించండివాహ మనుచు వ్రాయ వారి కిగల
భావ మనుచు మనము భావించ వలయును
పటము నందు తప్పు వ్రాసి రార్య !
వైదికుడు కీర్తి మరి శేషు పెండ్లికొరకు
రిప్లయితొలగించండిననుగుణ ముహూర్తమును పెట్ట నంచితముగ
కలిపి లిఖియించె నొక ముచ్చి పలకపైన
కాంచినట్టి బంధువులంత కంగుదినగ
ముచ్చిః చిత్రకారుడు
అచ్చు తప్పు లైన నర్థమౌనో గాని
రిప్లయితొలగించండియర్థమే చెడిన ననర్థ మౌను
పలుక'ఉరిని తీయ వలదువిడువ ' గన్న
చంప వచ్చు, సాగ నంప వచ్చు!
( 1.ఉరిని తీయ వలదు, విడువగ = విడిచి పెట్టుటకై ఉరిని తీయ వలదు,
2 . ఉరిని తీయ, వలదు విడువగ = ఉరిని తీయుటకై విడువగ వలదు )
శేషు గీర్తిల బెండ్లికి శీఘ్రముగను
రిప్లయితొలగించండితరలి వచ్చిన జనులకు తలలు దిరుగ
గీర్తిశేషుల బెండ్లన్న వార్త జదివి
మతులు దప్పెను కినుకతో హితులకెల్ల!!!
కే-శవాచారి|రాపెళ్లికిమరచితివ
రిప్లయితొలగించండికీర్తిశేషులాహ్వానపువార్తదెలిసి
వెళ్ళకున్నచో?వెంటాడివేదనుంచు
ఆస్మశానవాటిక-ప్రక్క.హరినిబిలువు
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.