17, మార్చి 2015, మంగళవారం

ఆహ్వానం!


7 కామెంట్‌లు:

 1. కవి సమ్మేళనశుభాకాంక్షలు!!!!

  కవితాసమ్మేళనమిది
  కవిజన హృదయాబ్జభృంగ కమ్రస్వరమౌ!
  నవమన్మధ నామంబున
  జవజీవము లిచ్చుగాత జాతికి నెపుడున్!

  రిప్లయితొలగించండి
 2. నమస్కారములు
  కవి సమ్మేళనంలో పాల్గొనే అదృష్ట వంతులందరికీ హృదయ పూర్వక [అసలే ] "మన్మధనామ " సంవత్సర శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 3. శంకరాభరణం కవి మిత్రులలో వీలైన వారు 20.03.2015 (3 PM) ,జయప్రకాష్ నారాయణ నగరులో కాని, ఉగాది రోజు ఉదయము 10.30 AM వివేకానందనగరు,కూకట్ పల్లి వెంకటేశ్వర స్వామి దెవాలయములో గాని కవి సమ్మేళనం లో పాల్గొనవచ్చు.

  రిప్లయితొలగించండి
 4. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  ఆ కవిసమ్మేళనాకి సంబంధించిన ఏ వివరాలైనా చింతా రామకృష్ణా రావు గారిని అడిగి తెలుసుకోండి వారి సెల్ నెం. 9247238537.

  రిప్లయితొలగించండి
 5. సమయాన్ని సభాధ్యక్షులు నిర్ణయిస్తారు.

  రిప్లయితొలగించండి