చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘జలుబూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. రెండవపాదం చివర గణదోషం. మూడవ పాదాన్ని ‘బాయత...’ అని మొదలుపెట్టారు? ***** బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆరోగ్యము బాగుండక
రిప్లయితొలగించండిచేరితివా యాసుపత్రిఁ జేబుకు చిల్లే
జోరుగ మందుల వ్రాయును
ఠారను నీగుండె చూచి డాక్టరు రుసుమున్
మందులు మెండుగ నున్నవి
రిప్లయితొలగించండికొందరు రోగులకు నైన కొంతయు చెల్లున్
ముందుగ రుసుమును చేకొని
వందల వందలను తినగ వైద్యుడు దలచన్
మందులు మందులు మందులు
రిప్లయితొలగించండిమందుల నేజూ చియిపుడు మత్తున బడితిన్
కందువ వోలెను, బొడవుగ
నందముగా నుండె జూడ నార్యా !యవియున్
జలుబూ తలనొప్పులకున్
రిప్లయితొలగించండివలమును తగ్గించి మంచి బలమిచ్చుటకున్
పలురీతుల, మందులకున్
శలభము వలె చిక్కె జగతి సందియ మేలా!!!
ఇందుగల వందు గలవిల
మందులు, సందేహ మేల మనుజుల కొరకై
సందుల గొందుల నందున
నందమ్ముగ గొలువు దీరి యనిశము దొరకున్!!!
మందు బిళ్ళలిప్పు డందమౌ ప్యాకెట్ల
రిప్లయితొలగించండినంద జేయు చుండి రన్నియడల
వైద్య మిపుడు పెద్ద వ్యాపార మైపోయె
దొచు చుండ్రి ప్రజల దొంగ లటుల
నొప్పులఁ దప్పించ నొకటిఁ
రిప్లయితొలగించండిదప్పించుచు గ్యాసు రేపఁ దగ్గుట కొకటిన్
ముప్పని సెప్టిక్కొక్కటి
కుప్పలుగా మాత్రలఁ దిన గూడున దొకటిన్!
(కుప్పలుగా మాత్రలు తింటే సైడ్ ఎఫెక్ట్ కూడు తుందని భావం.)
రోగులరక్షణార్థమ?పరోక్షపువైద్యులలాభమెంచియా?
రిప్లయితొలగించండిమోగెడిబిల్లుకా?దలచమోహినివోలెనురంగుహంగుకా?
భోగపువైద్యమాయెపరపోషణబేరపుమధ్యవర్తిగా|
సాగెడిమందుబిళ్ళలన?సంపదకూర్పుక?రోగిమార్పుకా?
నరనారాయణుడన్న?వైద్యుడగు|నన్యాయంబుకాదర్శమై
ధరయేధర్మమటంచునెంచుటకుసంధానమ్మునన్బిళ్ళలై
కరుణాభారముసాగనీయకనునాకర్షించులౌక్యంబునన్
వరాలేరోగములాపు|కల్తిమయమైవర్దిల్లకన్మాత్రలా.
రోగికిసంత సంబొసగి-రోదనమాన్పగవిష్ణురూపుగా
రిప్లయితొలగించండిభోగియువైద్యడెందమునపూర్తిగలక్ష్మిగకానుపించుచున్
దాగినరంగుహంగులవిధానముమాయబజారురీతిగా
సాగక
?కల్తిలేకకొనసాగగవైద్యముసార్థకంబగున్
మధ్యవర్తిగవైద్యుడుమందులివ్వ?
రిప్లయితొలగించండియమునినెదురింపగల్గిన-యశముమీదె|
మందుమహనీయబంధమై-కుందనీక
ఆయురారోగ్యమందించు-హరియువోలె|
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘జలుబూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
శ్రీకేంబాయితిమ్మాజీగారిపూరణం
రిప్లయితొలగించండి-------------------
కాయమువ్యాదిబారిబడిక్రాగినవేళలమాత్రలేగదా
సాయము|వైద్యుడున్నొసగచప్పునదగ్గునువ్యాదితుల్
బాయతరీతిహెచ్చునట|వ్యాధినిరోధకశక్తితగ్గుటన్
కాయముచక్రవ్యూహమిదికాయముమాత్రలుమ్రింగగన్సదా
రోగము నొప్పియంచు బలు రుగ్ణులు వైద్యుల వద్ద కేగగా
రిప్లయితొలగించండివేగముగా పరీక్షలను పెక్కుగ జేయుచు వైద్యులెందరో
బాగుగ మందు బిళ్ళలను వ్రాయుచు పైకము బొందగోరుచున్
రోగుల నెల్ల తెమ్మనుచు రొప్పుదు రీ విపరీతమేమియో!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవపాదం చివర గణదోషం. మూడవ పాదాన్ని ‘బాయత...’ అని మొదలుపెట్టారు?
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.