22, మార్చి 2015, ఆదివారం

కవిసమ్మేళనంలో నా కవిత (వీడియో)

మొన్న హైదరాబాదు, మియాపూర్, జయప్రకాశ్ నారాయణ నగర్‍లో జరిగిన కవిసమ్మేళనంలో నా కవితాగానం. 
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో)


10 కామెంట్‌లు:

 1. శంకరయ్య గారికి,కవిసమ్మేళనం లో మీ కవిత(చాలా సార్లు)చూశాము.చాలా బాగుంది.దీనికి కారకులైన అన్నపరెడ్డి వారికీ,మీకూ ఉగాది శుభాకాంక్షలతో....

  రిప్లయితొలగించండి
 2. కంటిని గురువుల వీడియొ
  వింటిని మఱి గానమతని వీనుల విందౌ
  కంటను వచ్చెను బాష్పము
  లంటె ను నవినాదు మదిని నానం దముగాన్

  రిప్లయితొలగించండి
 3. మష్టారూ వీడియోని ఫేసుబుక్కులో పెట్టండి ప్లీస్

  రిప్లయితొలగించండి
 4. ప్రణామములు గురువుగారు.. మీ కవితా గానం చాలా బాగుంది..ఈ విధంగా మీ స్వరం మేమంతా వినేభాగ్యం కల్గించిన మీకు, శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డి గారికి,చాలా చాలా ధన్యవాదములు..

  రిప్లయితొలగించండి
 5. మాస్టరు గారూ..మీ కవితాగానము వీనుల " విందు "
  అందించిన ASR
  గారికి ధన్యవాదములు..


  కవితల వ్రాసెడు కవులకు
  కవి " తలలో " శక్తి నింప ఘనమగు బ్లాగున్
  భువి " నెట్లో " నిలిపిన శ్రీ
  కవివర గురువర్యు ఘనత గౌరవమొప్పెన్.

  రిప్లయితొలగించండి
 6. గురువుగారూ మీ కవితాపఠనాన్ని ప్రత్యక్షంగా చూస్తూటే అనిర్వచనీయమైన మంచి అనుభూతి కలిగింది.

  రిప్లయితొలగించండి
 7. నమస్కారములు
  సన్మానము నందుకున్న గురువుల కవితా గానము చాలా ఆనందాన్ని కలిగించింది . సరస్వతీ పుత్రులు .అదృష్ట వంతులు .మీ పరిచయ భాగ్యం కలగడం మీకు శిష్యురాలను [సోదరిగా ] గావడం నా పూర్వ జన్మ సుకృతం . శుభాభి వందనములు { గురువుగా నమస్కరించ వచ్చును ]
  మాకందించిన పెద్దలకు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 8. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి,
  పోచిరాజు సుబ్బారావు గారికి,
  శైలజ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  మిస్సన్న గారికి,
  అక్కయ్య గారికి
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. చాలా బాగుంది మాష్టారు మీ కవితా పఠనం! ఆనందంగా అనిపించింది.

  రిప్లయితొలగించండి
 10. గురువు గారి కవితాగానము , నూతన సంవత్సరాకాంక్షలతో చాలా బాగున్నది. గురువు గారికి , మిత్రులందఱికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి