పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** రవికాంత్ మల్లప్ప గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శంకరయ్య మాస్టారుకి నమస్కారాలు. పిల్ల రచయిత నయిన నాకు మీ బ్లాగు చాలా సహకరిస్తున్నది. మీ కృషి అభినందనీయం. నా పద్యము కొద్ది మార్పుతో మరల పోస్టు చేస్తున్నాను.
భరత దేశపు మణి యౌట వాజ పేయి
రిప్లయితొలగించండిరహిని నొందె ను భారత రత్న బిరుదు
సత్య శీలుడు నుపకృతి సలుపు నతడు
సకల సద్గుణ వంతుడు చారు శీలి
ధారాళమైనవాక్కులు
రిప్లయితొలగించండిధీరత్వపు దృక్కులమరి దిగ్గజ మనగన్
లేరని శత్రువు లననీ
'భారతరత్న'మ్ము చెల్లు వాజ్ పేయికిలన్!
శ్రేయమొసంగు సత్కృపకుచేరిన దారినవెళ్లినట్టి వాజ్
రిప్లయితొలగించండిపాయి|ప్రధానమంత్రిగను పట్టముగట్టగ?భారతాన.ఓ
ధ్యేయమునందు మెల్గుటచె దేశము"భారతరత్న"పేరునే
మాయకబంచిపెట్టినది |మౌనముగున్న?ఫలంబుదక్కెగా|
ధారుణి పులకించు ఘనుడు
రిప్లయితొలగించండిధీరుడు కవి మంచి నేత దిగ్గజ మితడే!
భారత భీష్మునికి ప్రభుత
భారత రత్న బిరుదొసగి బహుమానించెన్!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
భరత మాత సుపుత్రుడు వాజపేయి
రిప్లయితొలగించండిభాజపాకును తండ్రియై బరగువాడు
రాణకెక్కెను లోకాన రత్నముగను
కనుడు " భారతరత్నను " ఘనముగాను.
స్ఫూర్తిప్రదాత వాజ్పే
రిప్లయితొలగించండియార్తిగ తన దేశసేవకంకితమవగా
కీర్తిన్ భారత రత్నము
మార్తణ్డుని యటుల నతని మకుటము జేరెన్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
రవికాంత్ మల్లప్ప గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
స్ఫూర్తిప్రదాత వాజ్పే
రిప్లయితొలగించండియార్తులకై దేశసేవకంకితమవగా
కీర్తిన్ భారత రత్నము
మార్తణ్డుని యటుల నతని మకుటము జేరెన్
శంకరయ్య మాస్టారుకి నమస్కారాలు. పిల్ల రచయిత నయిన నాకు మీ బ్లాగు చాలా సహకరిస్తున్నది. మీ కృషి అభినందనీయం. నా పద్యము కొద్ది మార్పుతో మరల పోస్టు చేస్తున్నాను.
రిప్లయితొలగించండిరవికాంత్ మల్లప్ప గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
పద్యరచనలో ఈ బ్లాగు మీకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపద్యరచన లోన వాగ్ధాటి లోనను
రిప్లయితొలగించండివాజపాయి మించు వరు లేరు
ఫ్రభుతలోన మరియు ప్రతిపక్షమందున
మంచిపేరుగొన్న మాన్యుడతడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వారు లేరు’... టైపాటు వల్ల ‘వరు లేరు’ అయింది.