రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. (ప్రాసకు ముందున్న అక్షరాలు రెండు చోట్లా దీర్ఘహ్రస్వ సామ్యం ఉండాలి). ‘దేశదేశాలలో నంది స్థిరయశమ్ము’ అందామా? ***** శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మురళి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** జిలేబీ గారూ, మీ రందించిన భావానికి నా పద్యరూపం....
నాస్తికుఁ డొకండు దేవుని నమ్మకున్న దైవభక్తులు వాని నంతమ్ము చేసి వాని ప్రతిమను నిల్పి దేవళముఁ గట్ట దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె. (‘గోపాలా గోపాలా’ చిత్రం స్ఫూర్తితో) ***** భూసారపు నర్సయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘నాస్తికు డనబడును గదా నరుడు...’ అనండి. అలాగే ‘రాకసుల జంపిన కతన...’ అనండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. భగవద్భక్తుడిగా విప్రనారాయణ, క్షేత్రయ్య, భక్త తుకారామ్, బుద్ధిమంతుడు మొదలైన చిత్రాల్లో ఆయన నటనను మరువగలమా?
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ****** మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మాష్టారు!తేట గీతికి గణాలు సరిపోలేదు
రిప్లయితొలగించుదేవుడే లేడనెడువాడు దేవు డయ్యె
రిప్లయితొలగించు"దేవుఁ డేలేఁడ నువాఁడు దేవుఁ డయ్యె "
రిప్లయితొలగించుతమ్ముడూ ! సరిపోయాయి కదా "
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించువి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రాజేశ్వరి అక్కయ్యా
ధన్యవాదాలు. సవరించాను.
గురువుగారికి నమస్కారములు శుభోదయం
తొలగించుచిత్తశుద్ధియె కరువైన శివుని పూజ
రిప్లయితొలగించుఫలిత మొసగుట శూన్యమ్ముపాపులార
ధరణిలో వెదకిన తల్లి దండ్రిఁ మించి
దేవుఁడేలేడనెడువాడు దేవుడయ్యె
కపట వేషమ్ము ధరియించి గాలిలోన
లింగములఁ సృజియించెడు లీలఁ జూపి
ధరణిఁ యందున వెదకినఁ దనని మించి
దేవుఁడే లేడనెడువాడు దేవుడయ్యె
చిత్తశుద్ధియె కరువైన శివుని పూజ
రిప్లయితొలగించుఫలిత మొసగుట శూన్యమ్ముపాపులార
ధరణిలో వెదకిన తల్లి దండ్రిఁ మించి
దేవుఁడేలేడనెడువాడు దేవుడయ్యె
కపట వేషమ్ము ధరియించి గాలిలోన
లింగములఁ సృజియించెడు లీలఁ జూపి
ధరణిఁ యందున వెదకినఁ దనని మించి
దేవుఁడే లేడనెడువాడు దేవుడయ్యె
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
దేశ దేశము లందున యశము నొందు
రిప్లయితొలగించుగుడులు గోపుర ములుగాంచి గొప్ప గాను
కనుల విందుగ దలచుచు కలత పడగ
దేవుఁ డేలేఁడ నెడువాఁడు దేవుఁ డయ్యె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుశ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించువేదమెందుకు వలదనె విగ్రహములు
కోర్కె మూలము దుఃఖపుకోటికనుచు
బోధ జేసెను గౌతమ బుద్ధు డంత
దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె
పేదవారికి పట్టెడు పెట్టకున్న
రిప్లయితొలగించుతీర్ధ యాత్రలఁ దేవుని దేవుడేల
బడుగు జీవుల యాకలి బాధ కన్న
దేవుఁ డేలేఁడ నెడువాఁడు దేవుఁ డయ్యె
దేవుడు=వెతుకుట(దేవులాట)
నాస్తికుండొకండు దేవుడే లేదనియే
రిప్లయితొలగించువానిని పరలోకమునకు పంపి ఆస్తికులు
వాడి విగ్రహము తో గుడి నొకటి కట్టిరి
దేవుఁ డేలేఁడ నెడువాఁడు దేవుఁ డయ్యె
(గోపాలా గోపాలా !:)
జిలేబి
భూసారపు నర్సయ్య గారి పూరణ....
రిప్లయితొలగించుఅంధకారముఁ దొలగింప నవతరించి
యాట లాడెను, గోపాలు డాల మేపె,
నగుచు నవ్వించె, తనుఁ జూపి నన్ను మించు
దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. (ప్రాసకు ముందున్న అక్షరాలు రెండు చోట్లా దీర్ఘహ్రస్వ సామ్యం ఉండాలి). ‘దేశదేశాలలో నంది స్థిరయశమ్ము’ అందామా?
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మురళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
మీ రందించిన భావానికి నా పద్యరూపం....
నాస్తికుఁ డొకండు దేవుని నమ్మకున్న
దైవభక్తులు వాని నంతమ్ము చేసి
వాని ప్రతిమను నిల్పి దేవళముఁ గట్ట
దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె.
(‘గోపాలా గోపాలా’ చిత్రం స్ఫూర్తితో)
*****
భూసారపు నర్సయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించునాస్తికు డనబ డుగదయా నరుడు భువిని
దేవు డే లేడ నెడువాడు ,దేవు డ య్యె
మానవాకార మందుండి మహితు డగుచు
రక్క సులజంపు కతనన రాము డరయ
అందరున్ మెచ్చు నటుడైన నక్కినేని
రిప్లయితొలగించుదా స్వయంకృషియే నమ్మె! దైవమేద
నుచు? జనాభిమానమ్మందె నుతులు బడసి
దేవుఁడే లేఁడనెడువాఁడు దేవుఁడయ్యె!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘నాస్తికు డనబడును గదా నరుడు...’ అనండి. అలాగే ‘రాకసుల జంపిన కతన...’ అనండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
భగవద్భక్తుడిగా విప్రనారాయణ, క్షేత్రయ్య, భక్త తుకారామ్, బుద్ధిమంతుడు మొదలైన చిత్రాల్లో ఆయన నటనను మరువగలమా?
గురుదేవులకు ధన్యవాదములు. మీరన్నట్లు నాస్తిక భావాలున్నప్పటికీ
తొలగించుభక్తి రసప్రధానమైన చిత్రాల్లోనూ మెప్పించి అభిమానులకారాధ్య దైవమైనారు నటసామ్రాట్! చిరస్మరణీయులు.
మొదల నాస్తికుడే శైవ ముఖ్యు డాయె
రిప్లయితొలగించుతుదిని కనులుముక్కంటికి దోచి యిచ్చి
భక్త కన్నప్ప మనకిల పరమ గురుడు
దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించు
రిప్లయితొలగించుమానవత ప్రేమ కరుణయు లేనిచోట
దేవుడే లేడనెడు వాడు దేవుడయ్య
మతవిభేదముల్ కల్పించి మారణమును
కులము పేరున సంఘమున్ కూల్చు వాడు
నాస్తికుండగు నిలలోన నరసిజూడ
రిప్లయితొలగించుదేవుడే లేడనెడువాడు, దేవు డయ్యె
సాటి వారికి నొక్కింత సాయపడుచు
మానవత్వపు గుణమున్న,మాధవుడగు!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుకలడు కలడుదేవుండని కథలు పెక్కు
రిప్లయితొలగించుభాగవతులు జెప్పిరిమున్నుభక్తిమీర
ప్రాణి ప్రాణిలో దేవుండు ప్రతిఫలించ
దేవుడే లేడనెడు వాడు దేవుడయ్యె!!!
దేవుడే మిథ్యయనుచును తేటపరచి
రిప్లయితొలగించుమనుజుల సేవలఁజలిపి తనివితోడ
పేదవారల పాలిట పెన్నిధిగను
దేవుడే లేడనెడువాఁడు దేవుఁడయ్యె
మోస పాశాల మాటు సమ్మొహమందు
రిప్లయితొలగించుమూడ చిత్తుల దోచుటే ముఖ్య మనుచు
నమ్మియున్నట్టి భక్తుల సొమ్ము లాగ
దేవుడే లేడనెడివాడు దేవుడయ్యె|
2.స్థిరము లేనట్టి మనసుకు సిరులకొరకు
భక్తి భావన లొకసారి శక్తి నొకచొ
యుక్తి మలచెడి స్వార్థమే రక్తి గూర్చ?
దేవుడే లేడనెడి వాడు దేవుడయ్యె|
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
******
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించుఅవని దేవుడే లేకున్న నగునె సృష్టి ?
సృష్టి లేదని యనువాడు శిష్టుడగునె ?
నాస్తికుల గురుదేవులు నాస్తికుండె!
దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించు(నాస్తికునిగ జీవించి స్వర్గస్థుఁడైన తన పతినిం గూర్చి చింతించుచు నతని ఛాయాచిత్రమునకు నమస్కరించుచుఁ బల్కిన యొక భార్య పలికిన పలుకులు)
"జనుల సృష్టించి పోషించి సమయఁజేయు
విశ్వవిభు విశ్వసింపక, వెక్కిరించి,
’దేవుఁడే లేఁ’ డనెడువాఁడు, దేవుఁ డయ్యెఁ!
జిత్రపటమునకెక్కి పూజింపఁబడియె!"
దేవుఁడుండె నంచు భావించు మానవుం
రిప్లయితొలగించుడాస్తికుండు గాదె,నాస్తికుండు
బాల!భువిని *దేవుఁడేలేఁడనెడు వాఁడు,
దేవుఁడయ్యెఁజూడు దినకరునిగ.
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
దువ్వూరి రామమూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్షుద్ర విద్య నేర్చుచుయహంకార మూని
రిప్లయితొలగించుగాలిలోనెక రముదిప్పి కాసు లొసగి
ఙ్ఞాన హీనుడై నట్టి యఙ్ఞాని మొఱకు
దేవుడే లేడనెడి వాడు దేవుడయ్యె.