24, జనవరి 2012, మంగళవారం

చమత్కార పద్యాలు - 181

రామకృష్ణ విలోమ కావ్యమ్
సూర్య కవి విరచితమ్
********

తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః |
శ్రీయాదవం భవ్యభతోయదేవం
సంహారదాముక్తిముతాసుభూతమ్ || 1 ||


చిరం  విరంచిర్న చిరం విరంచిః
సాకారతా సత్యసతారకా సా |
సాకారతా సత్యసతారకా సా
చిరం విరంచిర్న చిరం విరంచిః || 2 ||


తామసీత్యసతి సత్యసీమతా
మాయయాక్షమసమక్షయాయమా |
మాయయాక్షమసమక్షయాయమా |
తామసీత్యసతి సత్యసీమతా || 3 ||


కా తాపఘ్నీ తారకాద్యా విపాపా
త్రేధా విద్యా నోష్ణకృత్యం నివాసే |
సేవా నిత్యం కృష్ణనోద్యా విధాత్రే
పాపావిద్యాకారతాఘ్నీ పతాకా || 4 ||


శ్రీరామతో మధ్యమతోది యేన
ధీరో೭నిశం వశ్యవతీవరాద్వా |
ద్వారావతీవశ్యవశం నిరోధీ
నయేదితో మధ్యమతో೭మరా శ్రీః || 5 ||


కౌశికే త్రితపసి క్షరవ్రతీ
యో೭దదాద్೭ద్వితనయస్వమాతురమ్ |
రంతుమాస్వయన తద్విదాదయో೭
తీవ్రరక్షసి పతత్రికేశికౌ || 6 ||


లంబాధరోరు త్రయలంబనాసే
త్వం యాహి యాహి క్షరమాగతాజ్ఞా |
జ్ఞాతాగమా రక్ష హి యాహి యా త్వం
సేనా బలం యత్ర రురోధ బాలమ్ || 7 ||


లంకాయనా నిత్యగమా ధవాశా
సాకం తయానున్నయమానుకారా |
రాకానుమా యన్నను యాతకంసా
శావాధమాగత్య నినాయ కాలమ్ || 8 ||


గాధిజాధ్వరవైరా యే
తే೭తీతా రక్షసా మతాః |
తామసాక్షరతాతీతే
యే రావైరధ్వజాధిగాః || 9 ||


తావదేవ దయా దేవే
యాగే యావదవాసనా |
నాసవాదవయా గేయా
వేదే యాదవదేవతా || 10 ||


సభాస్వయే భగ్నమనేన చాపం
కీనాశతానద్ధరుషా శిలాశైః |
శైలాశిషారుద్ధనతాశనాకీ
పంచాననే మగ్నభయే స్వభాసః || 11 ||


న వేద యామక్షరభామసీతాం
కా తారకా విష్ణుజితేऽవివాదే |
దేవావితే జిష్ణువికారతా కా
తాం సీమభారక్షమయాదవేన || 12 ||


తీవ్రగోరన్వయత్రార్యా
వైదేహీమనసో మతః |
తమసో న మహీదేవై-
ర్యాత్రాయన్వరగోవ్రతీ || 13 ||


వేద యా పద్మసదనం
సాధారావతతార మా |
మారతా తవ రాధా సా
నంద సద్మప యాదవే || 14 ||


శైవతో హననే೭రోధీ
యో దేవేషు నృపోత్సవః |
వత్సపో నృషు వేదే యో
ధీరో೭నేన హతో೭వశైః || 15 ||


నాగోపగో೭సి క్షర మే పినాకేऽ
నాయో೭జనే ధర్మధనేన దానమ్ |
నందాననే ధర్మధనే జయో నా
కేనాపి మే రక్షసి గోపగో నః || 16 ||


తతాన దామ ప్రమదా పదాయ
నేమే రుచామస్వనసుందరాక్షీ |
క్షీరాదసుం న స్వమచారు మేనే
యదాప దామ ప్రమదా నతాతః || 17 ||


తామితో మత్తసూత్రామా
శాపాదేష విగానతామ్ |
తాం నగావిషదే೭పాశా
మాత్రాసూత్తమతో మితా || 18 ||


నాసావద్యాపత్రపాజ్ఞావినోదీ
ధీరో೭నుత్యా సస్మితో೭ద్యావిగీత్యా |
త్యాగీ విద్యాతో೭స్మి సత్త్యానురోధీ
దీనో೭విజ్ఞా పాత్రపద్యావసానా || 19 ||


సంభావితం భిక్షురగాదగారం
యాతాధిరాప స్వనఘాజవంశః |
శవం జఘాన స్వపరాధితాయా
రంగాదగారక్షుభితం విభాసమ్ || 20 ||


తయాతితారస్వనయాగతం మా
లోకాపవాదద్వితయం పినాకే |
కేనాపి యం తద్విదవాప కాలో
మాతంగయానస్వరతాతియాతః || 21 ||


శవే೭విదా చిత్రకురంగమాలా
పంచావటీనర్మ న రోచతే వా |
వాతే೭చరో నర్మనటీవ చాపం
లామాగరం కుత్రచిదావివేశ || 22 ||


నేహ వా క్షిపసి పక్షికంధరా
మాలినీ స్వమతమత్త దూయతే |
తే యదూత్తమతమ స్వనీలిమా-
రాధకం క్షిపసి పక్షివాహనే || 23 ||


వనాంతయానస్వణువేదనాసు
యోషామృతే೭రణ్యగతావిరోధీ |
ధీరో೭వితాగణ్యరతే మృషా యో
సునాదవేణుస్వనయాతనాం వః || 24 ||


కిం ను తోయరసా పంపా
న సేవా నియతేన వై |
వైనతేయనివాసేన
పాపం సారయతో ను కిమ్ || 25 ||


స నతాతపహా తేన
స్వం శేనావిహితాగసమ్ |
సంగతాహివినాశే స్వం
నతేహాప తతాన సః || 26 ||


కపితాలవిభాగేన
యోషాదో೭నునయేన సః |
స నయే నను దోషాయో
నగే భావిలతాపికః || 27 ||


తే సభా ప్రకపివర్ణమాలికా
నాల్పకప్రసరమభ్రకల్పితా |
తాల్పికభ్రమరసప్రకల్పనా
కాలిమార్ణవ పిక ప్రభాసతే || 28 ||


రావణే೭క్షిపతనత్రపానతే
నాల్పకభ్రమణమక్రమాతురమ్ |
రంతుమాక్రమణమభ్రకల్పనా
తేన పాత్రనతపక్షిణే వరా || 29 ||


దైవే యోగే సేవాదానం
శంకా నాయే లంకాయానే |
నేయాకాలం యేనాకాశం
నందావాసే గేయో వేదైః || 30 ||


శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశం
యానే నద్యాముగ్రముద్యాననేయా |
యానే నద్యాముగ్రముద్యాననేయా
శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశమ్ || 31 ||


వా దిదేశ ద్విసీతాయాం
యం పాథోయనసేతవే |
వేతసేన యథోపాయం
యాంతాసీద్೭విశదే దివా || 32 ||


వాయుజో೭నుమతో నేమే
సంగ్రామే೭రవితో೭హ్ని వః |
వహ్నితో విరమే గ్రాసం
మేనే೭తో೭మనుజో యువా || 33 ||


క్షతాయ మా యత్ర రఘోరితాయు-
రంకానుగానన్యవయో೭యనాని |
నినాయ యో వన్యనగానుకారం
యుతారిఘోరత్రయమాయతాక్షః || 34 ||


తారకే రిపురాప శ్రీ-
రుచా దాససుతాన్వితః |
తన్వితాసు సదాచారు
శ్రీపరా పురి కే రతా || 35 ||


లంకా రంకాగారాధ్యాసం
యోనే మేయా కారావ్యాసే |
సేవ్యా రాకా యామే నేయా
సంధ్యారాగాకారం కాలమ్ || 36 ||


ఇతి
శ్రీదైవజ్ఞపండిత సూర్యకవి విరచితం
విలోమాక్షర రామకృష్ణకావ్యం
సమాప్తమ్
11 కామెంట్‌లు:

 1. గురువుగారూ భారతీయులు గర్వించదగ్గ అత్యద్భుతమైన కావ్య రత్నమండీ. ఆ కవి సాక్షాత్తు సరస్వతీ స్వరూపుడు. ఇటువంటి సాహిత్య సంపదకు వారసులమైన మనం ఆ సంపదను కాపాడుకోవటానికీ, పెంపొందిన్చుకోవడానికీ యేం చేస్తున్నామంటే (నా లాటి వాళ్ళు)జవాబు దొరకదు.

  రిప్లయితొలగించు
 2. శంకరార్యా ! అమూల్యమైన కావ్య రత్నాన్ని చూచే భాగ్యం కల్పించారు. మొదటి రెండు పదాలు రాముని గురించి త్రిప్పి చదివితే వచ్చే రెండు పదాలు కృష్ణుని గురించి అనుకుంటాను. ఇటువంటి రత్నాలు ఇంకా ఎన్ని ఉన్నాయో. పూర్తి అర్థం తెలియక పోయినా తలచు కుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. మరుగున పడుతున్నాయని బాధ కలుగు తుంది.రచించిన 'సూర్య' కవి వరేణ్యులకు శత సహస్ర నమస్సులు.

  రిప్లయితొలగించు
 3. మొత్తం మీద మాష్టారు దీన్ని తెలుగులో పెట్టేసారన్న మాట! సంస్కృతం లో నే చదివాను. ఇప్పుడు శంకరయ్య గారు మంచి ప్రయత్నం చేసి తెలుగలో పెట్టడం, 'భవ్యభవం' !

  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించు
 4. మాస్టారూ, చక్కటి "కావ్యము". మరి ఇంత చిన్న ఖండిక లాంటి దానిని ఏయే లక్షణములుండటం వల్ల కావ్యం అన్నారు? సందేహం తీర్చగలరు.

  రిప్లయితొలగించు
 5. శంకరార్యా ! ధన్యవాదములు !
  ఆ కవి శ్రేష్ఠునకు పాదాభివందనం !
  అనులోమ విలోమ కావ్యం !
  ఓహో ! ఏమి ప్రక్రియ !
  గొప్ప ఆలోచన !
  దానికి తగ్గ రచన !

  దీన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే
  మీరే యెలాగోలా అర్థ తాత్పర్యాలు వివరించాలి మాకోసం !

  రిప్లయితొలగించు
 6. మిస్సన్న గారూ,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  జిలేబి గారూ,
  చంద్రశేఖర్ గారూ,
  వసంత కిశోర్ గారూ,
  ధన్యవాదాలు.
  మనకు లభిస్తున్నవి చాలా తక్కువ. మరుగునపడిన ‘అనర్ఘరత్నాలు’ లెక్కకు మిక్కిలి.
  దీనికి అర్థతాత్పర్యాలు వివరించాలంటే సంస్కృతంలో విశేషపాండిత్యం కావాలి. నా కంత శక్తి లేదు. దీనికి హిందీ వ్యాఖ్యానం ఉందని తెలిసింది. దానికోసం ప్రయత్నిస్తున్నాను. అది దొరికితే తెలుగులో వ్యాఖ్యానం వ్రాయడం సులభమే!
  ఇది కావ్యమే... లఘుకావ్యం. నాలుగైదు పద్యాలున్నదానిని ఖండకావ్య మంటున్నాం కదా!

  రిప్లయితొలగించు
 7. @నాగ మురళీ అనబడే వారు సంస్కృతం లో విశేషమైన ప్రజ్ఞా పాటవాలు కలవారు బ్లాగు లోకం లో వున్నారు.

  వారేమైనా దీనికి చేయి వేస్తారా తెలుగు లో తర్జుమా చేయడానికి ,వ్రాయడానికి ?

  @నాగ మురళీ వారు వున్నారా ?

  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించు
 8. ఈ [ అనులోమ ] విలోమ కావ్యములు చాలా ఆసక్తి దాయకంగా ఉంటాయి. నా బోటి దానికి అర్ధం తెలియక పోయినా చదివి ఆనందించడానికి సాహితీ అభిలాష ఉంటే చాలు. ఇక గురువులు అర్ధ తాత్పర్యాలు తెలిపితే మరింత ముదావహం

  రిప్లయితొలగించు
 9. దీనికి పూర్తి తాత్పర్యం ఉంటే పోస్ట్ చేయగలరు.

  రిప్లయితొలగించు
 10. రమేశ్ గారూ,
  దీని వ్యాఖ్యానం కోసం ప్రయత్నిస్తున్నాను. హిందీలో ఉందని విన్నాను. అది దొరికితే తెలుగులో వ్రాయగలను. స్వయంగా అర్థ తాత్పర్యాలు చెప్పగలిగే సంస్కృత పరిజ్ఞానం నాకు లేదు.

  రిప్లయితొలగించు